ప్రేక్షకులను నవ్వించడం అంత ఈజీ కాదని చెప్పవచ్చు.. కానీ కమెడియన్లు పలు రకాల డైలాగులతో స్క్రిప్టులతో పంచులతో చేసేటువంటి చేష్టలతో ప్రేక్షకులను అభిమానులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. అయితే ఎలాంటి విషయాలలోనైనా నవ్వించడంలో బ్రహ్మానందం దిట్ట అని చెప్పవచ్చు. అందుకే ఆయనను హాస్యబ్రహ్మ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పటివరకు కేవలం కామెడీ తరహా పాత్రలలోనే చేసిన బ్రహ్మానంద రంగమార్తాండ సినిమాలో వైవిద్యమైన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర చాలా కొత్తగా ఉందంటూ ఆడియన్స్ తెలియజేస్తున్నారు. […]
Tag: hilight
నా కోరిక తీరలేదు.. అందుకే అలాంటి వాళ్లను చూస్తే అసూయ అంటున్న ఎన్టీఆర్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికిందంటే చాలు ఫ్యామిలీతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. భార్య, పిల్లలతో వెకేషన్ కు వెళ్తుంటారు. లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ 2011లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు తనయులు. అయితే ఎన్టీఆర్ కు ఆడపిల్లలంటే చాలా ఇష్టమట. ఇంట్లో ఆడపిల్ల ఉంటే బాగుంటుందని.. రెండోసారి అయినా తనకు అమ్మాయి పుట్టాలని కోరుకున్నారట. కానీ, ఆయన కోరిక తీరలేదు. […]
పెళ్లిపై షాకింగ్ కామెంట్లు చేసిన హనీ రోజ్..!!
బాలయ్య నటించి వీర సింహారెడ్డి సినిమా ద్వారా అందరికీ పాపులర్ అయ్యింది హీరోయిన్ హనీ రోజ్.. ఇమే తాజాగా హైదరాబాదులో ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మదీనాగూడలో కొత్తగా జిస్మాత్ జైలు పేరుతో ఏర్పాటు చేసిన ఈ హోటల్ కు ఓపెనింగ్ ఈవెంట్ కి ఈమె గెస్ట్ గా రావడం జరిగింది. హానీ రోజ్ ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వస్తుందని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. […]
మన్మధుడు ఈజ్ బ్యాక్.. నాగ్ తాజా లుక్ చూసి పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్!
గత ఏడాది `ది ఘోస్ట్` పరాజయం తర్వాత అక్కినేని మన్మధుడు నాగార్జున మళ్లీ వెండితెరపై కనిపించలేదు. సోషల్ మీడియాలో సైలెంట్ అయ్యారు. ఆయన నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా రాలేదు. అయితే నాగార్జున తన తదుపరి సినిమాను ధమాకా రచయిత ప్రసన్నకుమార్ బెజవాడతో చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంతోనే సినీ పరిశ్రమకు ప్రసన్నకుమార్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఇందులో నాగార్జునతో పాటు […]
నా సపోర్ట్ విష్ణుకే.. మనోజ్ కి బిగ్ షాకిచ్చిన మోహన్ బాబు.. వీడియో వైరల్!
గత రెండు రోజుల నుంచి మంచు బ్రదర్స్ విభేదాలు మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. `నా వాళ్ళ మీద విష్ణు దాడి చేస్తున్నాడు. ఇదీ సిట్యుయేషన్` అంటూ అన్న మీద ఆరోపణలు చేస్తూ మనోజ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన వీడియో సంచలనంగా మారింది. దాంతో అన్నదమ్ముల విభేదాలు కాస్త రోడ్డున పడ్డాయి. అయితే అది చిన్న గొడవ అంటూ విష్ణు వివరణ ఇచ్చారు. అయినా సరే మంచు బ్రదర్స్ వివాదంపై […]
భార్య ప్రణతిని ఎన్టీఆర్ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వీట్ అండ్ క్యూల్ కపుల్స్ లిస్ట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి జంట ఒకటి. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. 2011 మే 5న వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వ్యాపారవేత్త నార్ని శ్రీనివాసరావు కుమార్తెనే లక్ష్మి ప్రణతి. చదువు పూర్తైన వెంటనే ఆమె ఎన్టీఆర్ తో ఏడడుగులు వేసింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే హీరోల్లో ఎన్టీఆర్ ముందు వరసలో ఉంటాడు. ఏమాత్రం ఖాళీ సమయం […]
నాని దసరా.. చిత్రానికి సెన్సార్ షాక్..!!
హీరో నాని నటిస్తున్న మోస్ట్ అవాయిడ్ చిత్రం దసరా. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారు ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తూ ఉండగా కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాని భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు ఈనెల 30వ తేదీన అన్ని భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సెన్సార్ […]
ఫ్యామిలీ ఒత్తిడితో నయన్ సంచలన నిర్ణయం.. పెద్ద తప్పు చేస్తుందా?
సూపర్ స్టార్ నయనతార కెరీర్ పరంగా ఏ రేంజ్ లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. గత ఏడాది ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసింది. వివాహమైన నాలుగు నెలలకే సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే తల్లి అయిన తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. త్వరలో నయన్ బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టకపోతోంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ […]
థైస్.. అందాలతో చెమటలు పట్టిస్తున్న రకుల్..!!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకుంది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అందరితో కూడా నటించింది.. అలా నటించిన అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది హీరోలతో ఆడి పాడిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంది.ఎంతో మంది యంగ్ హీరోలతో కూడా నటించింది. తెలుగులో ఈమె చివరిసారిగా కొండ పొలం చిత్రంలో నటించింది ఈ చిత్రంలో హీరోగా వైష్ణవ […]