తెలుగు సినీ పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యేలా చేశారు RRR చిత్రంతో దర్శక ధీరుడు రాజమౌళి. ఆస్కార్ అవార్డు విన్నర్ తో కీరవాణి కూడా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా మరొకసారి పాపులర్ చేయడం జరిగింది. నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావడంతో ఈ పాటకు అవార్డు రావడం కోసం చిత్ర యూనిట్ చాలా డబ్బులు ఖర్చు చేసి మరి ప్రమోషన్స్ ను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు చివరికి ఆస్కార్ అవార్డు అయితే గెలుచుకోవడంతో తెలుగు రాష్ట్రాలలోని […]
Tag: hilight
ఆ హీరోయిన్ ను పిచ్చిగా ప్రేమించిన నాని.. కానీ, ఓ కోరిక మాత్రం తీరలేదట!
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం `దసరా` సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మార్చి 30న ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే నాని బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటూ సినిమాపై […]
ఆది పురష్ సినిమా రిలీజ్ డేట్ లాక్..!!
టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ చిత్రంగా పేరు పొందింది ఆది పురష్ చిత్రం. ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ నటిస్తూ ఉండగా హీరోయిన్గా కృతి సనన్ నటిస్తున్నది. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న గ్రాఫిక్స్ పరంగా విమర్శలు పొందింది.దీంతో డైరెక్టర్ ఓం రౌత్ రీ గ్రాఫిక్స్ చేసే పనిలో పడ్డారు. దీంతో ఈ సినిమా ఆలస్యం అవుతుందని వార్తలు గత […]
ప్రియాంక చోప్రా బాలీవుడ్ వదిలేయడానికి కారణం వారేనా..?
బాలీవుడ్ లోని రాజకీయాల పైన హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రకటనపై కంగన రనౌత్ తాజాగా స్పందించడం జరిగింది. కరణ్ జోహార్ అసహ్యకరమైన విషపూరితమైన వ్యక్తి అని కంగన రనౌత్ తెలియజేయడం జరిగింది. అతడి రాజకీయాల వల్లే ప్రియాంక చోప్రా దేశం విడిచి వెళ్లిపోయిందని ఫైర్ అవడం జరిగింది. త్వరలో సీటడెల్ లో కనిపించనున్న ప్రియాంక చోప్రా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అందులో పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేసింది. ముఖ్యంగా బాలీవుడ్లో రాజకీయాలతో విసిగిపోయానని […]
హీరోయిన్ తాప్సి పై పోలీస్ కేసు.. కారణం..?
గతంలో ఎంతోమంది నటీనటులు మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారని వారు దుస్తుల ఎంపిక నడవడిక మంచితనంగా లేదని ఫిర్యాదులు చేయడం జరిగింది. కొంతమంది మత గురువుల నుంచి రాజకీయ నాయకులు నుంచి సినీ తారలను హెచ్చరించిన సందర్భాలు మనం చూసే ఉన్నాము. గతంలో అమీర్ ఖాన్, కమలహాసన్ రణవీర్ సింగ్ నగ్న ఫోటోలు సైతం పలు ప్రకంపనలు సృష్టించాయి.. అలాగే నేహా దుఫియా, లారా దత్త గంగాన ఇలా ఎంతోమంది హీరోయిన్స్ బోల్డ్ గా అందాలను […]
హీరోయిన్ లయ అమెరికాలో ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..?
తెలుగు అందం హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్వయంవరం సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైన తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మనోహరం, ప్రేమించు వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా నటించింది. అంతేకాదు ఈ మూడు చిత్రాలకు గానూ వరుసగా మూడు మంది అవార్డులను అందుకున్న ఏకైక నటిగా లయ గుర్తింపు సంపాదించుకుంది. దాదాపు 13 ఏళ్ల పాటూ కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని నటనకు […]
నాగచైతన్య-శోభిత ఎఫైర్ గుట్టురట్టు.. ఒకే రూమ్‌లో అడ్డంగా దొరికేశారు!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చాలా కాలం నుంచి వార్తలు వస్తున్నాయి. కొద్ది నెలల క్రితమే సమంతకు విడాకులు ఇచ్చిన నాగచైతన్య.. ఆ తర్వాత శోభిత ప్రేమలో పడ్డాడని, వీరిద్దరి మధ్య సీక్రెట్ ఎఫైర్ నడుస్తుందని ప్రచారం జరిగింది. కానీ, ఈ ఇద్దరు స్టార్స్ తమ రిలేషన్ పై స్పందించలేదు. అయితే ఇప్పుడు వీరి ఎఫైర్ గుట్టురట్టు అయింది. తాజాగా నాగచైతన్య శోభిత ఒకే రూమ్‌లో అడ్డంగా దొరికేశారు. […]
చేతిలో చిల్లిగవ్వ లేక ఆ స్టార్ కొడుక్కి పాఠాలు చెప్పిన త్రివిక్రమ్.. కట్ చేస్తే..?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డ్రైరెక్టర్స్ లో ఒకడు. రచయిత కెరీర్ ప్రారంభించి తన పెన్ పవర్ చూపించిన త్రివిక్రమ్.. ఆ తర్వాత డైరెక్టర్ గా మారి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించాడు. టాలీవుడ్ స్టార్ హీరోగాకు మోస్ట్ వాంటెడ్ గా గుర్తింపు పొందించాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కానీ, కెరీర్ ఆరంభంలో త్రివిక్రమ్ ఎన్నో కష్టాలు పడ్డాడు. ప్రముఖ కమెడియన్ సునీల్ తో కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ […]
Dasara: దసరా సినిమాకి నాని అంత అందుకున్నాడా..?
దసరా సినిమా మరొక రెండు రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై మరింత ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తున్నారు చిత్ర బృందం. నాని ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తూ ఉన్నారు. మార్చి 30న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తూ ఉన్నారు.ప్రమోషన్ కూడా అదే స్థాయిలో చేస్తూ ఉండడంతో ఈ సినిమా విజయం పైన కచ్చితంగా నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఇక నాని కూడా ప్రస్తుతం ప్రమోషన్స్ […]