ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు `రావణాసుర` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అయ్యాడు. మర్డర్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. ఫరియా అబ్దుల్లా, సుశాంత్, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, దక్షా నాగర్కర్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ […]
Tag: hilight
అలాంటి ఘనత అందుకున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు…ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ఇప్పుడు తీసిన RRR సినిమా ఇంకొక ఎత్తు.. ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించింది.మొన్నటికి మొన్న నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నారు. అంతేకాకుండా ప్రేక్షకుల పొగడ్తలను కూడా అందుకుంటున్నారు జక్కన్న. అందుకే ఇండియన్ ఎక్స్ప్రెస్ విడుదల చేసిన 2023 మోస్ట్ పవర్ ఫుల్ ఇండియన్స్ జాబితాలో రాజమౌళి చోటు దక్కించుకున్నాడు. అయితే తెలుగు సినిమా పరిశ్రమ […]
అసలు బుద్ధుందా..? పూర్ణ చేసిన పనికి మండిపడుతున్న నెటిజన్లు!
మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ పూర్ణ గురించి పరిచయాలు అవసరం లేదు. ఓవైపు హీరోయిన్ గా, మరోవైపు సహాయక నటిగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ.. గత ఏడాది దుబాయ్ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ సీఈవో అయిన షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకున్న కొద్ది నెలలకే గర్భం దాల్చిన పూర్ణ త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. రీసెంట్ గా పూర్ణ సీమంతం వేడుకల ఘనంగా […]
పుష్ప చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సుకుమార్..!!
అల్లు అర్జున్, సుకుమార్ కలయిక లో వచ్చిన చిత్రం పుష్ప. ఈ సినిమా ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ చిత్రం 2021 లో విడుదలై భారీగానే కలెక్షన్లు రాబట్టింది. ఒక రీజనల్ సినిమాగా తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ ని అందుకొని ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్టైల్ ,డైలాగ్స్ ,మేనరిజం ఇంటర్నేషనల్ లెవెల్ లో ఫేమస్ అయ్యేలా చేశాయి. ముఖ్యంగా ఈ సినిమాలో తగ్గేదేలే […]
40 లో కూడ అందాలతో చెమటలు పట్టిస్తున్న అమీషా పటేల్..!!
ఆడప దడప సినిమాలలో నటించి కనుమరుగైన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ అమీషా పటేల్ కూడా ఒకరు.. ప్రస్తుతం ఈమె వయసు 50 కు సమీపిస్తోంది.. అంటే 46 బార్డర్ దాటింది అన్నట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ ఈమె వయసు నిండా 16 ఏళ్ళే అంటూ చెలరేగిపోతూ కనిపిస్తోంది.. అమీషా పటేల్ ఏజ్ బార్ అయినట్టుగా ఈమె ఫోటోలను చూస్తే చాలా స్పష్టమవుతుంది ఇప్పటికీ ఇవ్వ హీరోయిన్లగా మెప్పించాలని కలలు కంటోంది. పవన్ కళ్యాణ్ నటించిన […]
రెండవ పెళ్లి చేసుకుని.. ఎంజాయ్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ భార్య..!!
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ఎన్నో అద్భుతమైన పాటలను అందించారు.. అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకున్న చక్రి సూపర్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.. ఆ తర్వాత కాలంలో చక్రీకి అవకాశాలు తగ్గుతూ రావడం జరిగాయి.. అలాంటి పరిస్థితుల్లో సడన్గా చక్రి మరణించడం జరిగింది.చక్రి చనిపోయాక ఆయన కుటుంబంలో ఆస్తి గొడవలు చోటుచేసుకున్నాయని వార్తలు వినిపించాయి.. ముఖ్యంగా చక్రి భార్యకి ,చక్రి తల్లికి మధ్య పెద్ద యుద్ధమే జరిగిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ ఉండేవి. ఆ […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని టెంప్ట్ చేసేలా జాన్వీ కపూర్ ఫొటోస్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీదేవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. శ్రీదేవి అందం, అభినయం, నటన అన్నిటిలో కూడా అందరిని మెప్పించిందని చెప్పవచ్చు. ఈమె గారాల పట్టిక సినీ ఇండస్ట్రీలోకి జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్లోకి చాలా కాలం అవుతోంది .అక్కడ తన సినిమాలతో పర్వాలేదు అనిపించుకుంటుంది. తాజాగా ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ […]
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బిందాస్ హీరోయిన్..!!
మంచు మనోజ్ నటించిన చిత్రాలలో బిందాస్ సినిమా ఒకటీ . ఈ సినిమా 2010లో విడుదలై మంచి హిట్టుగా నిలిచింది.కేవలం రూ .3 కోట్ల తో తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లోనే రూ .8 కోట్ల రూపాయలను రాబట్టింది.. ఈ చిత్రంలో మనోజ్ ఎనర్జీ లెవెల్స్, కామెడీ టైమింగ్స్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన షినా షహాబాది . ఈ ముద్దుగుమ్మ బిందాస్ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలలో […]
అన్నీ ఉన్న అవకాశాలు నిల్ కేజీఎఫ్ భామా పరిస్థితి ఏంటబ్బా..??
ఈమధ్య కన్నడ హీరోయిన్స్ కు బాగా డిమాండ్ పెరిగిపోయింది.కన్నడలో వచ్చిన వరుస సినిమా అవకాశాలతో బిజీబిజీగా ఉంటున్నారు. అయితే ఒక్క హీరోయిన్ మాత్రం అవకాశాల కోసం ఇంకా ఎదురు చూస్తూనే కనిపిస్తోంది.కేజిఎఫ్ వంటి సినిమా చేసినప్పటికీ.. శ్రీనిధికి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. కేజిఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాలను సృష్టించింది. ఈ సినిమా […]