నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా సమంతకు బిగ్ షాక్ ఇచ్చింది. సమంత చేయాల్సిన ఓ భారీ ప్రాజెక్ట్ ను తాను ఎగరేసుకుపోయింది. కెరీర్‌లో తొలిసారి రష్మిక ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసింది. అదే `రెయిన్‌బో`. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీ సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రభు, […]
Tag: hilight
4 రోజుల్లో బ్రేక్ ఈవెన్.. `దసరా` టోటల్ కలెక్షన్స్ తెలిస్తే కళ్లు తేలేస్తారు!
న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన `దసరా` బాక్సాఫీస్ వద్ద దుమ్ము దుమారం రేపుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో.. దసరా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజే ఇరవై కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిందని సినీ పండితులు చెబుతున్నాడు. నాలుగో […]
పిల్లల పేర్లను రివిల్ చేసిన నయనతార..!!
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రేమించి మరి డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకుంది. ఆ వెంటనే ఈమె సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం పిల్లలతో విగ్నేష్, నయనతార తమ సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార పిల్లలకు సంబంధించి అన్ని విషయాలను తెలియజేయడం జరిగింది. తన పిల్లలని తానే దగ్గరుండి చూసుకోవడం తనకు చాలా ఆనందాన్ని కలిగిస్తోందని ఒకవైపు కుటుంబ సభ్యుల […]
ఆ హీరోతో రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చిన వాణి భోజన్..!!
వాణి భోజన్ కోలీవుడ్ హీరోయిన్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఇమే పెద్దగా సక్సెస్ కాలేకపోయినా ఈ అమ్మడికి లక్ రూపంలో బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.. తమిళంలో తమిళ రాకర్స్ ధ్రువం-2, తదితర వంటి సినిమాలలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు ఎఫైర్ విషయంలో జోరుగా వార్తలు వినిపించాయి.తమిళ యాక్టర్ జై తో రిలేషన్షిప్ లో ఉందంటూ గడిచిన కొద్ది రోజులుగా మీడియాలో కథలు వినిపించాయి.. జై తో ఈమె […]
తాగి మాట్లాడుతున్నావా అనేవారు.. యాక్సిడెంట్ తర్వాత తేజ్ చేదు అనుభవాలు!
బైక్ యాక్సిడెంట్ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నుంచి రాబోతున్న చిత్రం `విరూపాక్ష`. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజా మేకర్స్ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించాడు. అయితే తాజాగా జరిగిన ఈ మీడియాలో సమావేశంలో.. తేజ్ బైక్ […]
పెళ్లి మండపంలో సమంతను చూడగానే ఏడ్చేశా.. శోభిత షాకింగ్ పోస్ట్ వైరల్!
శోభిత ధూళిపాళ్ల.. గత కొద్ది రోజుల నుంచి ఈ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో శోభిత డేటింగ్ చేస్తుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇటీవల బయటకు వచ్చిన ఓ పిక్ ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇలాంటి తరుణంలో శోభిత పెట్టిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. `ఎన్నో కొత్త ముఖాలు ఇప్పుడే మొదటిసారిగా ఒకరిని ఒకరు చూసుకుంటున్నాయి. నేను మాత్రం ఇంకా రెడీ అవ్వలేదు. అరేంజ్మెంట్స్ చూసుకుంటూ […]
పెళ్లయిన కూడా హాట్ క్లీవేజ్ షో తో రెచ్చిపోతున్న కాజల్..!!
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే ఈ ముద్దుగుమ్మ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ని వివాహం చేసుకొని పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది.తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. నిన్నటి రోజున నీతూ ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంచింగ్ ఈవెంట్ కి ఈ ముద్దుగుమ్మ హాజరయింది. అక్కడ ఆమె ట్రెండి డిజైనర్ వేర్లో దర్శనమిచ్చింది. ఈమెను ఇలా […]
`ఆంటీ` అంటే అందుకే మంట.. హాట్ టాపిక్ గా మారిన అనసూయ కామెంట్స్!
బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్న అనసూయ.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వెండితెరపై ఫుల్ బిజీగా మారింది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అదిరిపోయే ఫోటో షూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అయితే అనసూయను అభిమానించే వారే కాదు ట్రోల్ చేసే వారు ఉన్నారు. ముఖ్యంగా కొందరు నెటిజన్లు పనిగట్టుకుని మరీ `ఆంటీ` అంటూ ఆమెను విసిగిస్తుంటారు. కానీ, ఆంటీ అని తనను పిలవొద్దంటూ అనసూయ గత కొద్ది నుంచి […]
విప్పి చూపించడంలో ఈ హీరోయిన్ తర్వాతే ఎవరైనా..?
బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ దిశా పటానీ ..ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఇందులో వరుణ్ తేజ్ సరసన నటించింది.. ఈ చిత్రంలో ఈమె అందాలతో కుర్రకారులను సైతం మైమరిపించేలా చేసింది. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేస్తున్న చిత్రం ప్రాజెక్టుకే.. ఈ సినిమా కోసం తెగ కష్టపడుతోంది ఈ చిత్రంలో హీరోగా ప్రభాస్ నటిస్తున్నారు డైరెక్టర్ గా నాగ్ […]