ఆది పురుష్ చిత్రం నుంచి మరొక అప్డేట్..!!

టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలోనే నటిస్తూ ఉన్నారు. అలా నటిస్తున్న చిత్రాలలో ఆది పురుష్ సినిమా కూడా ఒకటి.. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవలే శ్రీరామనవమి కానుకకు ఈ చిత్రం నుంచి ఒక అదిరిపోయే పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు చిత్ర బృందం.. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించగా సీతగా కృతి సనన్ […]

దిల్ రాజ్ భార్య ఇండస్ట్రీలోకి ఎంట్రీ.. ఎక్కడంటే..?

టాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు పొందిన వారిలో దిల్ రాజు కూడా ఒకరు.. ఇండస్ట్రీలోని కూడా కొంతమంది భార్యలు పలు రకాలుగా నిర్మాణాలలో పాలుపంచుకుంటూ ఉన్నారు. అలా రాజమౌళి భార్య రమా కూడా కాస్ట్యూమ్స్ డిజైనర్గా పనిచేస్తోంది ..త్రివిక్రమ్ భార్య, సౌజన్య నిర్మాతగా మారి పలు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు దిల్ రాజు భార్య వైశ్యు రెడ్డి చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు భార్య వైశ్యు రెడ్డి సిని నిర్మాణ బాధ్యతలను […]

ట్రైలర్: మరొకసారి ఆకట్టుకుంటున్న శాకుంతలం ట్రైలర్..!!

సమంత నటించిన శాకుంతలం సినిమా ఈనెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా దుష్యంత, శకుంతల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు.. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్లు కూడా విడుదలై అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను చిత్ర బృందం విడుదల చేసింది. శకుంతల […]

సుధీర్ తో టిఆర్పి లవ్ అంటూ.. షేర్ చేసిన నేటిజన్ చుక్కలు చూపించిన రష్మి..!!

బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్ రష్మీ, సుధీర్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ షోలో అనేకసార్లు ప్రేమని వ్యక్తం చేసుకున్నారు. నిజమైన లవర్స్ లాగానే వీరిద్దరూ బుల్లితెర పైన యాక్ట్ చేస్తూ ఉంటారు. జబర్దస్త్ షో కి కావాల్సిన టిఆర్పి రేటింగులు తీసుకురావడంలో వీరిద్దరూ దిట్ట అని చెప్పవచ్చు. కానీ తరచు వీరిద్దరి రిలేషన్ షిప్ పైన కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ తామద్దరం మాత్రం మంచి స్నేహితులమే అంటూ తెలియజేస్తూ ఉంటారు. సుధీర్, రష్మీ […]

జ‌పాన్ లో రిలీజ్‌కు సిద్ధ‌మైన రామ్ చ‌ర‌ణ్ హిట్ మూవీ.. ప‌రువు పోగొట్టుకోరు క‌దా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ గా నిలిచిన చిత్రాల్లో `రంగ‌స్థ‌లం` ఒక‌టి. ఇందులో స‌మంత హీరోయిన్ గా న‌టించింది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం 2018లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ సినిమా ద్వారానే రామ్ చ‌ర‌ణ్ లోని అద్భుత‌మైన న‌టుడు అంద‌రికీ ప‌రిచ‌యం అయ్యాడు.   అయితే ఇప్పుడు ఈ సినిమా జ‌పాన్ లో రిలీజ్ కు సిద్ధ‌మైంది. ఆ దేశంలోని […]

దుబాయ్ లో గ్రాండ్ గా ఉపాస‌న బేబీ ష‌వ‌ర్‌.. వీడియో వైర‌ల్‌!

టాలీవుడ్ ల‌వ‌బుల్ క‌పుల్స్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న త్వ‌ర‌లో త‌ల్లిదండ్రుల‌గా ప్ర‌మోట్ కాబోతున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి అయిన ప‌దేళ్ల త‌ర్వాత ఉపాస‌న గ‌ర్భం దాల్చింది. ఈ శుభ‌వార్త‌ను మెగాస్టార్ చిరంజీవి మొట్ట మొద‌ల అంద‌రితో పంచుకున్నారు. దీంతో మెగా అభిమానులు రామ్ చ‌ర‌ణ్-ఉపాస‌న‌ల‌కు పుట్ట‌బోయే బిడ్డ కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తుకున్నారు. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా భార్య‌తో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ దుబాయ్ కు వెకేష‌న్ కు వెళ్లిన సంగ‌తి విధిత‌మే. అయితే అక్క‌డ […]

NTR -30 లో సైఫ్ అలీ ఖాన్ పై క్లారిటీ ఇదే..!!

ప్రస్తుతం బాలీవుడ్ నటులంతా ఎక్కువగా సౌత్ ఇండస్ట్రీ వైపే మక్కువ చూపుతున్నారు.. దక్షిణాదిలో సినిమాలు చేసేందుకు నార్త్ సెలబ్రిటీలు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు..RRR తో ఆలియా భట్, సీతారామం చిత్రంతో మృణాల్ ఠాకూర్ ప్రాజెక్ట్ -K తో దీపికా పదుకొనే మొదటిసారిగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. అలాగే ఎన్టీఆర్ 30 వ ప్రాజెక్టుతో హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. కేవలం కథానాయకులు మాత్రమే కాకుండా స్టార్ హీరోలు సైతం […]

వేర్ ఈజ్ `పుష్ప‌`..? ప్రీ టీజ‌ర్ తోనే పిచ్చెక్కించేశారుగా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన `పుష్ప ది రైజ్‌` ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎర్ర చంద‌నం స్మగ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇప్పుడు ఈ మూవీకి కొన‌సాగింపుగా `పుష్ప 2` రాబోతోంది. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. శ‌రవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే నేడు ర‌ష్మిక బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆమె […]

మళ్లీ లవ్ లో ఫెయిల్ అయిన ఖడ్గం హీరోయిన్..!!

ఖడ్గం సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ కిమ్ శర్మ.. ఇక తర్వాత వరుసగా ప్రేమాయణాలు నడుపుతూ బ్రేకప్ స్టోరీల గురించి తెగ వైరల్ గా మారుతూ ఉండేది. ఇప్పటికే ఐదు మంది బాయ్ ఫ్రెండ్ లతో బ్రేకప్ చెప్పిన ఈ ముద్దుగుమ్మ కెన్యాన్ డ్రగ్ మాఫియా డాన్ ఆలీ పుంజీలిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అతడి నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత మూడేళ్లుగా లియాండర్ పేస్ తో […]