ఐకాన్ స్టార్ అల్లు అర్జున బర్త్‌డే సందర్భంగా నిన్న సోషల్ మీడియాలో ఆయన పేరు మారుమోగిపోయింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అల్లు అభిమానులు బన్నీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అలాగే బన్నీ బర్త్‌డే సందర్భంగా బయటకు వచ్చిన `పుష్ ది రూల్` టీజర్ ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. ఇకపోతే బన్నీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా బర్త్‌డే విషెస్ చెప్పాడు. `హ్యాపీ బర్త్ డే బావ` అంటూ లవ్లీగా ఎన్టీఆర్ […]
Tag: hilight
గీత ఆర్ట్స్ బ్యానర్ కి మరొక కాంతారావు లాంటి సినిమా..?
ఈమధ్య ఏదైనా ఒక సినిమా ఒక భాషలో విడుదలవుతోంది అంటే ఒకప్పుడు ఆ సినిమాని రీమిక్స్ చేయడానికి ఇండస్ట్రీ ఫిలిమ్స్ మేకర్స్ ఎక్కువగా ఆసక్తి చూపేవారు కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా రీమిక్స్ కాస్త తగి అదే సినిమా అని తెలుగులో డబ్ చేసి విడుదల చేసి మంచి విజయాలను అందుకుంటున్నారు. అలా తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎన్నో సినిమాలు విడుదలై మంచి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇలా ఇతర భాషలలోని సినిమాలు […]
ఇద్దరు వ్యక్తులను తుపాకీతో కాల్చావ్.. బాలయ్య పై పోసాని సంచలన వ్యాఖ్యలు..!!
టాలీవుడ్లో నటుడు బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. నటన పరంగా ఎంతోమంది అభిమానులను సంపాదించారు. అప్పుడప్పుడు బాలకృష్ణ కోపడుతూ ఉండడం వల్ల బాలకృష్ణ పైన రూమర్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా నటుడు పోసాని కృష్ణ మురళి బాలయ్య పైన ఫైర్ అవడం జరిగింది.. బాలయ్య మాట్లాడిన మాటలకు సైతం పోసాని కృష్ణ మురళి గట్టిగా ఉంటారు ఇచ్చారు. బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ సీఎం ను ఒక సైకో అంటున్నారని ఎవరు సైకోనో ఒకసారి ఆత్మవివాసం […]
ట్రెండీ టాక్.. పుష్ప -2 బాయ్ కాట్ నినాదం..?
ఇండస్ట్రీలో సినిమాల పైన బాయ్కాట్ అనే పదం ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తూనే ఉంది.. ఏదో ఒక బ్యాచ్ ఎప్పుడు ఏదో ఒక సినిమా పైన ఇలాంటి బాయ్కాట్ అంటూ ప్రచారం చేస్తూనే ఉంటారు. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా పుష్ప -2 నుంచి చిత్ర బృందం ఒక పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో అమ్మవారి గెటప్ లో కనిపించి అభిమానులకు పూనకాలు తెప్పించే విధంగా కనిపించారు అల్లు అర్జున్. అయితే ఇప్పుడు దాని […]
పవన్ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన రేణు దేశాయ్..!!
టాలీవుడ్ లో హీరోయిన్ రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ భార్య గా ఇమే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు నిత్యం ఏదో ఒక వాగ్వాదం రేణు దేశాయ్ తో చేస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి ఈ అభిమానం హద్దులు దాటుతూ ఉన్న సమయంలో రేణు దేశాయ్ సహనం కోల్పోయి వారికి గట్టి కౌంటర్లు ఇస్తూ ఉంటుంది.. నిన్నటి రోజున అకిరా నందన్ బర్తడే సందర్భంగా ఒక అభిమాని చేసిన కామెంట్స్ కి రేణు దేశాయ్ […]
నయనతార గొప్ప మనసు.. వర్షాన్ని కూడా పట్టించుకోకుండా ఏం చేసిందో తెలిస్తే శభాష్ అంటారు!
నయనతార పరిచయం అవసరం లేని పేరు. తనదైన టాలెంట్‌తో లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న నయనతార.. గత ఏడాది కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసింది. పెళ్లి అయిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ను మెయింటైన్ చేస్తూనే.. మరోవైపు కెరీర్ పరంగా దూసుకుపోతోంది. అయితే నయనతార గొప్ప నటి మాత్రమే కాదు గొప్ప మనసు ఉన్న వ్యక్తి కూడా. ఈ […]
టైట్ డ్రెస్ లో టెంప్ట్ చేస్తున్న పూజా హెగ్డే.. షేపులు చూపిస్తూ అరాచకం!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డేకి గత ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదు. ఈ బ్యూటీ నటించిన నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. అయినా సరే ఈ అమ్మడి జోరు ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబుకు జోడిగా త్రివిక్రమ్ దశకత్వంలో `ఎస్ఎస్ఎంబి 28`లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో `కిసీ కా భాయ్ కిసీ కా జాన్` అనే మూవీ చేసింది. ఈ చిత్రం విడుదలకు […]
పాపం దిల్ రాజు.. పవన్, మహేష్ వల్ల అన్ని కోట్లు నష్టపోయారా?
దిల్ రాజు అంటే తెలియని వారుండరు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈయన.. `దిల్` మూవీతో నిర్మాతగా మారాడు. తొలి సినిమా టైటిల్ నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ఆ తర్వాత ఆర్య, భద్ర, బొమ్మరిల్లు ఇలా వరుస విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తూ టాలీవుడ్ లోనే స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందారు. ఇండస్ట్రీలో దిల్‌రాజు జడ్జిమెంట్‌కు తిరుగులేదని అంటుంటారు. ఈ ఏడాదిని `వారసుడు` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఘనంగా ప్రారంభించారు. ప్రస్తుతం రామ్ చరణ్, […]
అఖిల్ బర్త్‌డే.. ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన సమంత!
టాలీవుడ్ కింగ్ నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అఖిల్ అక్కినేని.. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అయినా హీరోగా నిలదొక్కుకునేందుకు ఇంకా కష్టపడుతూనే ఉన్నాయి. ఇకపోతే అఖిల్ బర్త్‌డే నేడు. దీంతో ఆయనకు సోషల్ మీడియా ద్వారా విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అలాగే అఖిల్ తాజాగా చిత్రం `ఏజెంట్` మూవీ నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. ఈ నెల 28న ఏజెంట్ విడుదల కాబోతోందని ప్రకటిస్తూ అఖిల్ కు మేకర్స్ బర్త్‌డే విషెస్ తెలిపారు. […]









