మంచు మ‌నోజ్‌కు రామ్ చ‌ర‌ణ్ గిఫ్ట్‌గా పంపిన ఆ బొమ్మ ఖ‌రీదు తెలిస్తే మైండ్‌బ్లాకే!

మంచు వారి అబ్బాయి, టాలీవుడ్ హీరో మ‌నోజ్ గ‌త నెల‌లో ఓ ఇంటి వాడు అయిన సంగ‌తి తెలిసిందే. దివంగత భూమా నాగిరెడ్డి కూతురు మౌనిక‌ రెడ్డితో మ‌నోజ్ ఏడ‌డుగులు వేశాడు. మ‌నోజ్ తో పాటు మౌనిక‌కు కూడా ఇది రెండో వివాహ‌మే. మంచు ల‌క్ష్మి నివాసంలో మనోజ్‌, మౌనిక పెళ్లి అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. అయితే మౌనిక‌తో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన మంచు మ‌నోజ్ కు తాజాగా రామ్ చ‌ర‌ణ్-ఉపాస‌న జంట‌ వెడ్డింగ్ గిఫ్ట్ […]

సీతారామం -2 సినిమాపై క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్..!!

చాలాకాలం తర్వాత ప్రేక్షకుల మనసు దోచిన చిత్రం సీతారామం. సినిమాతో బాగా ఆకట్టుకున్నారు నటుడు దుల్కర్ సల్మాన్.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.. డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించారు. ఎలాంటి అంచనాలు లేకుండా గత ఏడాది అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమా థియేటర్లు విడుదలై కలెక్షన్ల పరంగా బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. మాస్ యాక్షన్ చిత్రాలే కాకుండా క్లాస్ సినిమాలను కూడా ఆడియన్స్ ఆదరిస్తారని విషయాన్ని ఈ చిత్రం మరొకసారి […]

ఆ మాట చెప్తే పవన్ జైలుకెళ్లేవాడు.. హాట్ టాపిక్ గా మారిన రేణు దేశాయ్ పోస్ట్‌!

ప్ర‌ముఖ న‌టి రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `బద్రి` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈమె.. త‌న తొలి సినిమా హీరో అయిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ప్రేమ‌లో ప‌డింది. కొన్నాళ్లు స‌హ‌జీవ‌నం చేసి ఒక కుమారుడికి జ‌న్మ‌నిచ్చింది. ఆపై ఇద్ద‌రూ పెళ్లి చేసుకుని.. ఒక కూతురును క‌న్నారు. అయితే పెళ్లి జ‌రిగిన కొన్నేళ్ల‌కే మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో వీరు విడిపోయారు. విడాకులపై ఎన్నడూ రేణు దేశాయ్ స్పందించ‌లేదు. కానీ, తొలిసారి ఓ […]

కొర‌టాల‌ను గుడ్డిగా న‌మ్ముతున్న ఎన్టీఆర్‌.. ఆ అట్టర్ ఫ్లాప్ సెంటిమెంట్ గుర్తులేదా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ‌తో త‌న 30వ చిత్రాన్ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్‌ టైటిల్ తో ఇటీవల ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువ‌సుధ ఆర్ట్స్‌ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో హై బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫిక్షనల్ కథాంశంతో ఒక ఐలాండ్ బ్యాక్ డ్రాప్ లో ఈ […]

ఆ సినిమాలో బలవంతంగా డాన్స్ వేయించారు.. శృతిహాసన్..!!

టాలీవుడ్ లో హీరోయిన్స్ శృతిహాసన్ కెరియర్ మొదలుపెట్టి ఎన్నో సంవత్సరాలు అవుతోంది.. అయినప్పటికీ కూడా శృతిహాసన్ కెరియర్ ఇంకా ఇప్పటికి జెట్ స్పీడులో దూసుకుపోతోంది. మొదట్లో ఐరన్ లెగ్గుగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ కెరియర్ను గబ్బర్ సింగ్ సినిమాతో మారిపోయిందని చెప్పవచ్చు. ఇక తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు పొందింది. ఆ తర్వాత మళ్లీ ప్రేమ వ్యవహారాల వల్ల కాస్త నిరుత్సాహపడి దాదాపుగా 4 సంవత్సరాలు సినిమాలకు […]

హీరోయిన్ రీమాసేన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

వెండితెరపై ఎన్నో అద్భుత ప్రేమ కథ చిత్రాలు తెరకెక్కించి మంచి విజయాలు అందుకున్నాయి.. అలా ఆడియన్స్ కి ఇప్పటికీ చెరిగిపోని ముద్రగా వేసుకున్న చిత్రాలలో మనసంతా నువ్వే చిత్రం కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని ఎమ్మెస్ రాజు నిర్మాతగా.. విఎన్ ఆదిత్య దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం 2001లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది.ఇందులో దివంగత హీరో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన హీరోయిన్గా రీమాసేన్ నటించగా తనికెళ్ల భరణి, సునీల్, తను రాయ్ చంద్రమోహన్ […]

బజ్: పుష్ప కూడా ఆస్కార్ కి వెళ్లబోతోందా..?

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప గాడి రూల్స్ అడ్డు పుష్ప-2 చిత్రానికి సంబంధించి ఒక వీడియోని విడుదల చేయడంతో ఆ వీడియో సెన్సేషనల్ గా మారిపోయింది. పుష్ప రాజ్ యాటిట్యూడ్ కి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా పుష్ప మొదటి భాగాన్ని గత ఏడాది డిసెంబర్ లో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఈ ఈ చిత్రం నార్త్ […]

Dasara: దసరా సినిమా నుంచి డిలీట్ అయిన వీడియో వైరల్..!!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో కూడా సరికొత్త డైరెక్టర్లు పుట్టుకొస్తూ మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నారు. నూతన దర్శకుడుగా తెలుగు తెరకు పరిచయమైన శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే కలెక్షన్ల పరంగా బాగా ఆకట్టుకుంది. ఇందులో హీరో నాని కీర్తి సురేష్ జంటగా నటించారు. ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. పూర్తిగా తెలంగాణ యాసలు వచ్చిన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ […]

మ‌నోజ్ కు రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఉప్పొంగిపోయిన మంచు హీరో!

మంచు-మెగా ఫ్యామిలీల మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, మంచు మోహ‌న్ బాబు మ‌ధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ గొడవలు ఉంటాయని అంద‌రూ అంటుంటారు. కానీ, ఎన్నో సార్లు ఈ వార్త‌ల‌ను చిరంజీవి, మోహ‌న్ బాబు ఖండించారు. పైగా మంచు మ‌నోజ్‌, మంజు ల‌క్ష్మి మెగా ఫ్యామిలీతో చాలా క్లోజ్‌గా ఉంటారు. ఈ స‌న్నిహిత్యంతోనే తాజాగా మంచు మ‌నోజ్ కు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న […]