శాకుంతలం.. మరో రెండు రోజుల్లో ప్రేక్షకులను పలకరించబోతున్న పాన్ ఇండియా చిత్రం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సమంత ప్రధాన పాత్రను పోషించగా.. ఆమెకు జోడీగా దుష్యంత మహారాజు పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ […]
Tag: hilight
రోజురోజుకు దిగజారుతున్న సమంత.. సిగ్గు లేదా అంటూ ఏకేస్తున్న నెటిజన్లు!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత `శాకుంతలం` సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ ఎపిక్ లవ్ స్టోరీ ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సమంత చిత్ర టీం తో కలిసి సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తోంది. అయితే ఎక్కడికి వెళ్లిన సమంత తాను పడ్డ కష్టాల గురించి ప్రస్తావిస్తూ సింపతి క్రియేట్ చేస్తోంది. […]
హీరోయిన్లపై మరొకసారి అలాంటి కామెంట్లు చేసిన రాధిక ఆప్టే..!!
బాలీవుడ్ హీరోయిన్స్ సైతం టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి బాగానే ఆకట్టుకున్నారు.. అలాంటి వారిలో హీరోయిన్ రాధిక ఆప్టే కూడా ఒకరు.. రక్త చరిత్ర సినిమాతో ఎంట్రీ ఇచ్చి..నందమూరి బాలకృష్ణతో లెజెండ్ సినిమాలో నటించింది. సౌత్ ఇండియాలో ఈమెకి గోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది. ఈమధ్య ఈమె సౌత్ సినిమాలకు చెక్ పెట్టి..కాంట్రవర్షల్ కామెంట్స్ న్యూస్ లో నిలుస్తూనే ఉంది.. తాజాగా ఈ అమ్మడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి బాలీవుడ్లో హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే […]
లగ్జరీ కారు కొన్న మోహన్ లాల్.. ధర తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది!
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ గురించి పరిచయాలు అవసరం లేదు. ఓవైపు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు సహాయక పాత్రలను పోషిస్తూ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం లిజో జోస్ పెల్లిసేరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో `లూసిఫర్`కు సీక్వెల్ సినిమా చేస్తున్నారు. వీటితో పాటు రజనీకాంత్ `జైలర్` లో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మోహన్ లాల్ ఓ లగ్జరీ కారును […]
ఏ హీరోయిన్ చేయని పని చేసిన అనుపమ.. అమ్మడి టాలెంట్ కు అంతా షాక్!
అనుపమ పరమేశ్వరన్ కెరీర్ పరంగా ప్రస్తుతం మంచి జోరు మీద ఉంది. గత ఏడాది కార్తికేయ 2 చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న ఈ అందాల సోయగం.. ఆ తర్వాత 18 పేజెస్, బటర్ ఫ్లై చిత్రాలతో మరో రెండు విజయాలను అందుకుంది. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ కొత్త అవతారం ఎత్తింది. సినిమాటోగ్రాఫర్‌గా మారింది. సంకల్ప్ గోరా దర్శకత్వం వహించిన `ఐ […]
అందాలు ఆరబోసిన.. అవకాశాలు మాత్రం నిల్.. హానీ రోజ్..!!
టాలీవుడ్ లో హీరోయిన్ హనీ రోజ్ అందం గురించి సోషల్ మీడియాలో ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేరళ అమ్మాయి అయినప్పటికీ చీర కట్టులో అచ్చ తెలుగు అమ్మాయిల కనిపిస్తూ నవ్వుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ రొమాంటిక్ లుక్ ను కూడా అభిమానులు తెగ ఇష్టపడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో హనీ రోజ్ అందానికి కుర్రకారులు పడి చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ మాలివుడ్ బ్యూటీ చాలా కాలం నుండి సినీ ఇండస్ట్రీలో […]
డైరెక్టర్ రాఘవేంద్రరావు పై సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని..!!
సినీ ఇండస్ట్రీలో నటుడు పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గతంలో ఎన్నో సినిమాలకు నిర్మాతగా రచయితగా కూడా వ్యవహరించారు.చివరికి కమెడియన్ గా పలు చిత్రాలలో నటించి బాగానే ఆకట్టుకున్నారు. అయితే గడిచిన రెండు రోజుల క్రితం నుంచి టాలీవుడ్ సెలబ్రిటీల పైన పెను సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు పోసాని.. ముఖ్యంగా నంది అవార్డులను కమ్మ అవార్డులంటూ షాకింగ్ కామెంట్లు చేయగా బాలకృష్ణ పైన కూడా పలు షాకింగ్ కామెంట్లు చేయడం జరిగింది. […]
హీరోయిన్ ఖుష్బూ ఆ హీరోని ప్రాణంగా ప్రేమించిందా..?
సినీ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య కాస్త చనువు గా ఉన్నారంటే చాలు వారిద్దరి మధ్య ఏదో ఒకటి ఉందంటూ వార్తలు రాసేస్తూ ఉంటారు. అయితే అలాంటి వాటిలో కొన్ని నిజం ఉంటే మరి కొంతమంది కాసిప్స్ గాని మిగిలిపోతూ ఉంటాయి. అలా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇతర ఇండస్ట్రీలో కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా అలనాటి హీరోయిన్ ఖుష్బూ గతంలో ఒక హీరోతో ప్రేమాయణం నడిపిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇంతకీ ఆ హీరో […]
అందాలతో కవ్విస్తున్న నాగార్జున హీరోయిన్..!!
కన్నడ బ్యూటీ అక్షర గౌడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు కావస్తోంది.. ఈ పదేళ్ల కాలంలో పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఈ అమ్మడు తెలుగులో నాగార్జున నటించిన మన్మధుడు-2 చిత్రంలో నటించిన ఆ తరువాత ది వారియర్ సినిమాతో పాటు దాస్ కా దమ్కీ చిత్రంలో నటించింది ..మన్మధుడు 2 సినిమా నిరాశ పరిచిన తెలుగులో నటించేందుకు చాలా సమయం పట్టింది అక్షర గౌడ్ కి. ది వారియర్ సినిమాలో నటించిన […]









