ఎన్టీఆర్ ఇంట్లో నైట్ పార్టీ.. అస‌లైన వ్య‌క్తి మిస్ అవ్వ‌డంతో పెరిగిన అనుమానాలు!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్ తో ఇటీవ‌ల ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ఇంట్లో నిన్న నైట్ పార్టీ జ‌రిగింది. ఈ డిన్నర్ నైట్ కి రాజమౌళి, ఆయ‌న త‌న‌యుడు కార్తికేయ‌, కొరటాల శివ, […]

ఆస్పత్రి పాలైన స్టార్ హీరోయిన్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!

టాలీవుడ్ లో హీరో నారా రోహిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాను నటించిన సినిమాలలో ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేకపోయారు. ఈ మధ్యకాలంలో సినిమాలలో అసలు నటించలేదు.. తాజాగా పొలిటికల్ వైపు కూడా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2014లో నారా రోహిత్ నటించిన రౌడీ ఫెలో సినిమా లో హీరోయిన్గా తమిళ హీరోయిన్ విశాఖ సింగ్ నటించింది.. తన అందంతో ఆకట్టుకునే అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక 2007లో […]

యాంకర్‌ సుమ అరెస్ట్.. పాపం అల్ల‌రోడి ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది!

బుల్లితెర స్టార్ యాంక‌ర్ సుమ అరెస్ట్ అంటూ నిన్న వార్త‌లు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆమె చేతికి బేడీలు వేసి కారులో తీసుకెళ్తున్న ఫోటో ఒకటి నెట్టింట తెగ వైర‌ల్ అయింది. అయితే ఆమె నిజంగా ఏ నేర‌మో చేసి అరెస్ట్ అవ్వ‌లేదు. ఇదంతా అల్ల‌రి న‌రేష్ న‌టించిన `ఉగ్రం` సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే చిత్ర ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగానే తాజాగా […]

శ్రీ‌లీల గంట‌కు అంత ఛార్జ్ చేస్తుందా.. మ‌రీ ఓవ‌ర్ గా లేదు!

ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు ఎంతలా మారుమోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీ లోకి వచ్చి కనీసం రెండేళ్లు కూడా కాలేదు. కానీ అటు యంగ్ హీరోలకు, ఇటు స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 8 సినిమాల్లో నటిస్తోంది. ఈ లిస్ట్ లో ఎన్‌బీకే 108, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్, ఎస్ఎస్ఎమ్‌బీ 28, రామ్-బోయ‌పాటి పాన్ ఇండియా మూవీ, వైష్ణవ్ […]

టాలీవుడ్ హీరోయిన్ ని వేశ్యతో పోల్చిన సుశాంత్ సింగ్ సోదరి..!!

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ధోని బయోపిక్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. తాజాగా ఈయన సోదరి ప్రియాంక సింగ్ పలు సంచలన ఆరోపణలు చేసింది..సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ అయినా రియా చక్రవర్తి కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. తూనీగా తూనీగ వంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలలో నటించి బాగానే పేరు […]

అనుష్క శెట్టి జాతకం వల్లే అమెకు వివాహం కాలేదా..?

టాలీవుడ్ లో హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికీ ఈమె వివాహం చేసుకోకుండా ఉండడంతో అభిమానులు వివాహం కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. అయితే కొంతమంది వివాహం కోసం పూజలు, హోమాలు కూడా వంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి దోషాలను ఎక్కువగా సినీ ఇండస్ట్రీలోని ఉండేవారే నమ్ముతూ ఉంటారు. కొంతమంది దోషాలను కూడా ఉంటాయని వాటిని తొలగించుకోవడానికి పలు దేవాలయాలను కూడా సందర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ అనుష్క శెట్టి జాతకంలో […]

మళ్లీ పవన్ ఫ్యాన్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన రేణు దేశాయ్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ మధ్య ఒక వార్ జరుగుతోందని చెప్పవచ్చు. గడిచిన రెండు రోజుల క్రితం నుంచి ఎక్కువగా పలు విషయాల పైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి.. సోషల్ మీడియా ఫ్యాన్స్ తగాదాలకు దిగిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ గట్టి కౌంటర్లు ఇస్తూనే ఉంది. అయినప్పటికీ ఈమె పైన ట్రోల్ చేయడం జరుగుతోంది పవన్ అభిమానులు.. తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ ఒక సలహా […]

హీరోయిన్ సిమ్రాన్ కొడుకు ఎంత స్టైలిష్ గా ఉన్నాడో..?

టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్లలో నటి సిమ్రాన్ కూడా ఒకరు.. గతంలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా మంచి పేరు సంపాదించింది. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా హీరోయిన్గా మంచి క్రేజీ సంపాదించుకుంది సిమ్రాన్. వెండితెరపై అందం అభినయంతో కుర్రకారులు మతి పోగొట్టిన సిమ్రాన్ అప్పట్లో డాన్సులో కూడా స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఉండేది. అయితే […]

చీర కట్టులో ఒంపుసొంపులతో రెచ్చగొడుతున్న.. నివేద పేతురాజ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ సైతం ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేకపోయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ నివేద పేతురాజ్ కూడా ఒకరు.. అందం, అభినయం, గ్లామర్ ఉన్నప్పటికీ సక్సెస్ కాలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. మొదట మెంటల్ మదిలో సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. తన నటనతో బాగానే ఆకట్టుకున్నప్పటికీ హీరోయిన్గా నటించాలనే పట్టుదల తో.. వచ్చిన ప్రతి ఆఫర్ ను కూడా సద్వినియోగం చేసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. అలా […]