త‌ల లేకుండా సౌంద‌ర్య బాడీ.. న‌టి ప్రేమ మాట‌లు వింటే క‌న్నీళ్లాగ‌వు!

సౌంద‌ర్య.. ఈ లోకాన్ని విడిచి ఎన్నో ఏళ్లు అయిపోయినా సినీ ప్రియులు గుండెల్లో మాత్రం అలానే ఉండిపోయింది. ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న సౌంద‌ర్య అతి చిన్న వ‌య‌సులోనే హెలికాప్టర్ ప్రమాదంలో త‌నువు చాలించ‌డం అంద‌రినీ ఎంతలా క‌ల‌చివేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సినిమాల్లో రాణిస్తున్న టైమ్ లోనే సౌందర్య బిజెపి పార్టీలో చేరారు.   పార్టీ ప్రచారం కోసం హెలికాప్టర్ లో వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో సౌందర్య సోదరుడు అమర్ […]

గ‌ర్ల్‌ఫ్రెండ్ పోయింది.. ఫ్రీడ‌మ్ వ‌చ్చింది.. బ్రేక‌ప్ పై అఖిల్ ఓపెన్‌!

గ‌ర్ల్‌ఫ్రెండ్ పోయింది.. ఫ్రీడ‌మ్ వ‌చ్చిదంటూ బ్రేక‌ప్ పై అఖిల్ అక్కినేని ఓపెన్ అయ్యాడు. అయితే ఇది రియ‌ల్ గా కాదండోయ్‌.. రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. అఖిల్ తాజా చిత్రం `ఏజెంట్‌`. సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో మోడ‌ల్ సాక్షి వైద్య హీరోయిన్ గా ప‌రిచ‌యం కాబోతోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్‌ 2 సినిమా బ్యానర్లపై నిర్మ‌త‌మైన ఈ చిత్రంలో అఖిల్ రా ఏజెంట్ గా యాక్షన్‌ అవతార్‌లో ఎంటర్‌టైన్ చేయ‌బోతున్నాడు. మ‌ల‌యాళ‌ స్టార్ […]

ప‌దేళ్ల వైవాహిక బంధానికి బ్రేక్‌.. ప్రేమ భ‌ర్త‌తో విడిపోవ‌డానికి కార‌ణం తెలుసా?

కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాష‌ల ప్రేక్ష‌కుల‌కు న‌టి ప్రేమ సుప‌రిచిత‌మే. భాష ఏదేనా త‌న‌దైన టాలెంట్ తో త‌క్కువ స‌మ‌యంలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అందం, అభిన‌యం, న‌ట‌నా ప్ర‌తిభ‌తో ప్రేక్ష‌కుల‌కు చేర‌వైంది. తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన `దేవి` సినిమాతో ప్రేమ‌కు భారీ ఇమేజ్ ద‌క్కింది. హీరోయిన్ గా సౌత్ లో ఓ వెలుగు వెలిగిన ప్రేమ‌.. గ‌త కొన్నేళ్ల నుంచి సినిమాల‌కు దూరంగా ఉంటోంది. 2010 త‌ర్వాత ఆమె వెండితెర‌పై క‌నిపించ‌లేదు. […]

తెల్లగా కనిపించేందుకు ఆ స్టార్ హీరో భార్య సర్జరీ చేయించుకుందాం..!!

బాలీవుడ్ లో సుదీర్ఘకాలం పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో కాజోల్ కూడా ఒకరు. కెరియర్ ప్రారంభంలో కాస్త నల్లగా ఉండే ఈమె ఆ విషయాన్ని కూడా తాజాగా ఒప్పుకుంది. గతంలో తాను నల్లగా బండగ ఉన్నానంటూ కొంతమంది విమర్శించేవారు..ఆ సమయంలో కొందరు నేను తెల్లగా కనిపించేందుకు సర్జరీ చేయించుకున్నాను అంటూ పలువురు ప్రచారం చేయడం జరిగింది..తెల్లగా కనిపించేందుకు సర్జరీలు చేయించుకుంది అంటూ వస్తున్న వార్తలపై కాజోల్ తాజాగా మరొకసారి క్లారిటీ ఇవ్వడం జరిగింది. […]

`ఎన్టీఆర్ 30` నుంచి షాకింగ్ పిక్ లీక్‌.. తార‌క్ రోల్ ఏంటో తెలిసిపోయిందిగా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఇందులో తారక్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైంది. జాన్వీ క‌పూర్ కు తెలుగులో ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్ల భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ […]

అలాంటి అరుదైన గౌరవం అందుకున్న ఏకైక డైరెక్టర్ రాజమౌళినే.. ఏమిటంటే..?

డైరెక్టర్ రాజమౌళి తెలుగు సినీ ఇండస్ట్రీ పేరు ప్రఖ్యాతలను ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా చేశారు. RRR చిత్రంతో గ్లోబల్ డైరెక్టర్ గా కూడా పేరు సంపాదించారు రాజమౌళి. ఎన్నో అవార్డులను అరుదైన గౌరవాలను కూడా సంపాదించుకున్నారు. రాజమౌళిప్రముఖ మ్యాగజైన్ టైమ్ అత్యంత ప్రభావితమైన ప్రముఖుల లిస్టులో ఆయన స్థానాన్ని దక్కించుకోవడంతో రాజమౌళి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. టైం మ్యాగజైన్ ది మోస్ట్ ఇన్ఫినియన్స్ పీపుల్ ఆఫ్ 2023 ను ప్రకటించడం జరిగింది ఇందులో రాజమౌళికి స్థానం దక్కడంతో ఈ […]

పవన్ తో ఇష్టం లేకుండానే.. ఆ పని చేశా.. అక్కినేని మేన కోడలు..!!

గతంలో ఎంతోమంది హీరోయిన్స్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు అలాంటి వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు మరి కొంతమంది మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ తన బిజీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరి కొంతమంది వివాహం చేసుకొని సెటిల్ అయ్యారు. అలాంటి వారిలో హీరోయిన్ సుప్రియ కూడా ఒకరు.ఈమె అక్కినేని కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ కాలేక పోయింది. తాజాగా పాప్ సింగర్ స్మిత నిర్వహిస్తున్న టాక్ షోకి గెస్ట్ […]

Samantha: శాకుంతలం సినిమా రివ్యూ.. సమంత సక్సెస్ అయినట్టేనా..?

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం.. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్తో త్రీడి లెవెల్ లో డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాని భారీ బడ్జెట్లో తెరకెక్కించారు. ఈ సినిమా లో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ మలయాళం నటుడు దేవ్ మోహన్ ,మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ ,మధుబాల, గౌతమి వంటి వారు కీలకమైన పాత్రలో నటించారు ఈ సినిమా ఎన్నోసార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈ రోజున పాన్ ఇండియా […]

హీరోయిన్ పూర్ణ తో లవ్ ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన.. రవిబాబు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ డైరెక్టర్ నటుడు రవిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడూ కూడా ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు. నటుడుగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు దర్శకుడుగా సినిమాలు చేస్తూ ఉంటారు. అల్లరి సినిమాతో మొదలైన తన ప్రయాణం ఆవిరి వరకు సక్సెస్ఫుల్గా సాధించారు. ముఖ్యంగా హర్రర్ కామెడీ నేపథ్యం గల సినిమాలలో తన మార్కుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు రవిబాబు. ఈయన కొన్ని పాత్రలలో ప్రత్యేకంగా నటనతో అందరిని ఆకట్టుకున్నారని […]