మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, `ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ మూవీ పట్టాలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ అనంతరం బుచ్చిబాబు సినిమా ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతోన్నాయి. ఈ మూవీకి సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ […]
Tag: hilight
మెహందీ చేతులు చూపిస్తూ ఆ విషయం చెప్పేసిన అంజలి.. వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు!
రాజోలు బ్యూటీ అంజలి ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్`తో సహా పలు ప్రాజెక్ట్ లతో అంజలి భాగం అయింది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అదిరిపోయే ఫోటో షూట్లతో అభిమానులను అలరిస్తోంది. ఇకపోతే అంజలి పెళ్లి పీటలెక్కబోతోందంటూ గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా […]
10 నెలల బిడ్డతో తల్లి ఒంటరి ప్రయాణం.. హీరో అజిత్ చేసిన పనికి అంతా షాక్!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి పరిచయాలు అవసరం లేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆయన సొంతం. సామాన్య వ్యక్తిగా ప్రజల్లో కలసిపోవడం ఆయన నైజాం. నటుడిగానే కాదు తన సిప్లిసిటీతో అజిత్ ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలాగే అజిత్ గొప్ప నటుడే కాదు గొప్ప మనసు ఉన్న వ్యక్తి కూడా. తాజాగా ఈ విషయం మరోసారి రుజువు అయింది. స్టార్ హీరో హోదాలో ఉన్న అజిత్ ఏం చేశాడో […]
ఎన్టీఆర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్న కొడాలి నాని..!!
తాజాగా టిడిపి నేత చంద్రబాబు నాయుడు అధికార పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని పైన బూతుల వర్షం కురిపించడంతో నాని తీవ్రస్థాయిలో చంద్రబాబు పైన ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది.. చంద్రబాబు.. సిగ్గులేని మరియు క్యారెక్టర్ లెస్ వ్యక్తి అంటూ కామెంట్స్ చేయడం జరిగింది. చంద్రబాబు ఎప్పుడు ప్రచారం చేసిన గుడివాడలో ఎన్ని ఎన్నికలలో ఓడిపోయారు.. అది ఒక సెంటిమెంట్ అంటూ తెలియజేశారు గుడివాడ నాని ..నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదు సామాన్యుల కోసం తాను ఏమైనా […]
రామ్ చరణ్ కు తలనొప్పిగా మారిన కమలహాసన్..!!
మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. ఈ నేపథ్యంలోనే తన చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. నటీనటులు కూడా భారీగానే ఇందులో నటిస్తూ ఉన్నారు. […]
నటి ప్రగతి కుమార్తె కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుందా..?
టాలీవుడ్ లో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన వారిలో ప్రగతి కూడా ఒకరు.. విభిన్నమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆఫ్ స్క్రీన్ లైఫ్ ను కూడా క్వాలిటీగా గడిపేస్తూ ఉంటుంది ప్రగతి. తనకు నచ్చిన పని చేయడంలో ముందు వరుసలో ఉంటుంది. ముఖ్యంగా జిమ్ములో కసరత్తు చేస్తున్నటువంటి వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేస్తూ ట్రెండీగా మారుతూ ఉంటుంది. ఈమె రెమ్యూనరేషన్ కూడా ఇతర నటీనటుల కంటే ఎక్కువగానే ఉంటుంది. ఒక్కరోజు […]
స్పెషల్.. అంటూ అతనీ గురించి పోస్ట్ చేసిన నిహారిక..షాక్ లో ఫ్యాన్స్..!!
తెలుగు సినీ పరిశ్రమలో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉంది. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి తన భర్తతో విడాకులు తీసుకోబోతోంది అంటు తెగ వైరల్ గా మారుతోంది. ఇలా నిహారిక తన భర్తకు దూరంగా ఉండడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న ఇప్పటివరకు ఈ విషయం పైన ఎవరు […]
Kgf -3.. నుంచి అప్డేట్.. అదిరిపోయే వీడియో విడుదలచేసిన మేకర్స్..!!
కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి కేజిఎఫ్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత నీల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎండింగ్లో పార్ట్-3 ఉంటుందని చూపించడంతో అభిమానులు పార్ట్-3 కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కే జి ఎఫ్ త్రీ కూడా ఉంటుందని డైరెక్టర్ ప్రశాంత్ నిల్ గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. ఈ […]
మహేష్ కు అలా చేయాలంటేనే భయం.. పరువు మొత్తం తీసేసిన గుణశేఖర్!
`శాకుంతలం` మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ గుణశేఖర్.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆయన భయాలు బయటపెట్టి పరువు మొత్తం తీసేశారు. గుణశేఖర్ మహేష్ బాబు కాంబినేషన్ లో తొలిసారి `ఒక్కడు` సినిమా వచ్చింది. ఇందులో భూమిక హీరోయిన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాంతో కలిసి ఇద్దరు వరుసగా సినిమాలు చేశారు. ఆ తర్వాత వీరిద్దరి […]









