దక్షిణాది సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రలలో నటిస్తు పేరు ప్రఖ్యాతలు పొందాడు నటుడు విక్రమ్.. ఎన్నో విభిన్నమైన చిత్రాలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చియాన్ విక్రమ్ ప్రస్తుతం ఈయన వయసు 57 సంవత్సరాలు ఈ వయసులో కూడా యంగ్ హీరోగా నటిస్తూ యంగ్ హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేస్తూ ఉన్నారు.తాజాగా మణిరత్నం దర్శకత్వంలో పోన్నియిన్ సెల్వన్ -2 సినిమాలో నటించారు.. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా ప్రమోషన్స్ […]
Tag: hilight
మోహన్ బాబు నిజస్వరూపం బట్టబయలు చేసిన మౌనిక.. మనోజ్ ముందే ఓపెన్!
మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి ఇటీవలే మూడు ముళ్ల బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. ఇద్దరికీ ఇది రెండో వివామమే. మౌనికకు మొదటి భర్త ద్వారా ఒక కొడుకు కూడా ఉన్నాయి. అయితే ఇద్దరి మనసులు కలవడంతో మౌనిక, మనోజ్ కలిసి ఏడడుగులు వేశారు. మంచు లక్ష్మి నివాసంలో మార్చి 3వ తేదీన మనోజ్, మౌనిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే రీసెంట్ గా ఈ నూతన జంట వెన్నెల కిషోర్ హోస్ట్ గా […]
సమంత.. ఈ స్టైల్ లో రెచ్చగొడితే ఎలా..?
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా సమంత ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది .ఒకవైపు తన ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న సినిమా షూటింగ్లలో మాత్రం పాల్గొంటూ ఉంటోంది. తాజాగా సమంత తన ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నట్లు తెలియజేసింది. గడచిన కొద్ది రోజుల క్రితం విడుదలైన శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నది సమంత.ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూ ఇస్తూ తెగ హడావిడి చేసింది.. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఈ ముద్దుగుమ్మ తరచూ […]
మినీ డ్రెస్ లో పరేషాన్ చేసిన పూజా హెగ్డే.. చూసుకున్నవాళ్లకు చూసుకున్నంత!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ మూవీ `కిసీ కా భాయ్ కిసీ కా జాన్` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇందులో హీరోగా నటిస్తే.. ఫర్హాద్ సమ్‌జీ దర్శకత్వం వహించాడు. తమిళ సినిమా ‘వీరమ్’ కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా.. విక్టరీ వెంకటేష్, భూమిక కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఏప్రిల్ 21న ఈ చిత్రం గ్రాండ్ […]
వైరల్ గా మారుతున్న జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్..!!
బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో వల్ల ఎంతోమంది ఆకలిని తీర్చింది. అలాగే ఈ మధ్యకాలంలో చాలా మంది కొత్త కమెడియన్స్ వస్తూనే ఉన్నారు.. అయితే అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రచ్చ రవి ఇప్పుడు లేరు. ఈ షో ద్వారా ఈయనకు ఎంత గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆయన నటించిన బలగం సినిమాతో మంచి పాపులారిటీని ప్రేక్షకుల్లో సంపాదించుకున్నాడు. ఆ సినిమాలో ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయిపోయాడు రచ్చ రవి.ఆ […]
బాలకృష్ణపై మనసుపడ్డ సీనియర్ హీరోయిన్… ఛాన్స్ వస్తే కోరిక తీర్చుకుంటానంటూ కామెంట్స్!
నటసింహం నందమూరి బాలకృష్ణపై ఓ సీనియర్ హీరోయిన్ మనసుపడింది. ఛాన్స్ వస్తే తన కోరిక తీర్చుకుంటానంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు ఖుష్బూ. టాలీవుడ్ మ్యాచో హీరో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన `రామబాణం`లో ఖుష్బూ ఓ కీలక పాత్రను పోషించింది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి హిట్ సినిమాల తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ […]
ఆ స్టార్ హీరోతో విభేదాలు .. కంగాన రనౌత్.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!!
బాలీవుడ్లో లేడీ క్వీన్ గా పేరు పొందింది హీరోయిన్ కంగానా రనౌత్.. ఈమె సినీ రాజకీయ నాయకుల పైన కూడా తీవ్రంగా మండిపడుతూ ఉంటుంది. బాలీవుడ్ మాఫియా పైన అవుట్ స్పైడర్ జీవితాలతో కూడా ఆటాడుకుంటారని కెరియర్ లేకుండా నాశనం చేస్తూ ఉంటారని అప్పుడప్పుడు విమర్శిస్తూ ఉంటుంది. మరొకవైపు తన బద్ధ శత్రువులైన కరణ్ జోహార్.. హృతిక్ రోషన్, ఆలియా భట్ వంటి వారి పైన నిరంతరం ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా హృతిక్ […]
మంచు లక్ష్మి గొప్ప మనసు.. శభాష్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం!
డైలాగ్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కుమార్తె, నటి, నిర్మాత మంచు లక్ష్మి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా మంచు లక్ష్మి హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. కానీ, నటిగా మంచి మార్కులే వేయించుకుంది. ప్రస్తుతం అడపా తడపా సినిమాలు చేస్తూనే.. మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌ను రన్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా మంచు లక్ష్మి తన గొప్ప మనసు చాటుకుంది. ఇటీవల మూడు ముళ్ల బంధంతో ఒకటైన నవ […]
Breaking: డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై ఐటి రైడ్..!
టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అంతటి క్రేజ్ అందుకున్న డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఒకరు. సుకుమార్ ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అల్లు అర్జున్ పుష్ప చిత్రాన్ని తెరకెక్కించి పాన్ ఇండియా డైరెక్టర్గా కూడా పేరు సంపాదించారు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాదాపుగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకున్నట్లు సమాచారం. టాలీవుడ్లోకి మొదట ఆర్య సినిమాతో డైరెక్టర్ […]









