మౌనిక‌కు మ‌నోజ్ అంత ల‌వ్లీగా ప్ర‌పోజ్ చేశాడా.. నిజంగా గ్రేట్‌!

గ‌త నెల‌లో మంచు మ‌నోజ్, భూమా మౌనిక రెడ్డి పెళ్లి పీట‌లెక్కిన సంగ‌తి తెలిసిందే. మంచు ల‌క్ష్మి నివాసంలో కుటుంబ‌స‌భ్యులు, అతి కొద్ది మంది బంధువుల సమ‌క్షంలో వీరి వివాహం వైభ‌వంగా జ‌రిగింది. మ‌న‌జ్ తో పాటు మౌనికకు ఇది రెండో వివాహ‌మే. పైగా మౌనిక త‌న మొద‌టి భ‌ర్త ద్వారా ఓ బాబుకు జ‌న్మ‌నిచ్చింది. అయితే మౌనికతో పాటు ఆమె కూమారుడు బాధ్య‌త‌ల‌ను మంచు మ‌నోజ్ తీసుకున్నాడు. ఇక‌పోతే రీసెంట్ గా ఈ నూతన జంట […]

సీనియర్ హీరోయిన్కు కూడా తప్పని లైంగిక వేధింపులు..?

టాలీవుడ్ లో అలనాటి నటిమనులలో నటి లక్ష్మీ కూడా ఒకరు. ఇక ఈమె కుమార్తె ఐశ్వర్య భాస్కర్  కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బాగానే ఆకట్టుకుంది. తెలుగులో పాటు ఈమె తమిళ్, మలయాళం వంటి చిత్రాలలో నటించి సత్తా చాటారు. తాజాగా ఇమే మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఆన్లైన్లో తాను ఎదుర్కొన్న కొన్ని లైంగిక వేధింపుల పైన కూడా మాట్లాడడం జరిగింది. ఐశ్వర్య భాస్కర్ మాట్లాడుతూ ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ లో మల్టీ […]

బిల్ గేట్స్ కంటే ధ‌న‌వంతుడిని.. ఆస్తుల వివ‌రాలు బ‌య‌ట‌పెట్టిన సాయి ధ‌ర‌మ్‌ తేజ్‌!

బిల్ గేట్స్, వారెన్ బ‌ఫెట్ కంటే తాను ధ‌న‌వంతుడిని అంటూ ఆస్తుల వివ‌రాలు బ‌య‌య‌పెట్టాడు మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌. ప్ర‌స్తుతం ఈయ‌న `విరూపాక్ష‌` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. బాపినీడు. బి సమర్పణలో శ్రీ‌ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. ఇందులో సాయి ధ‌ర‌మ్ తేజ్ కు జోడీగా సంయుక్త మీన‌న్ హీరోయిన్ […]

మ‌హేష్‌లో అదంటే నాకు పిచ్చి.. వైర‌ల్ గా మారిన బుట్ట‌బొమ్మ బోల్డ్ కామెంట్స్‌!

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం `కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఫర్హాద్‌ సమ్‌జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తే.. విక్ట‌రీ వెంక‌టేష్‌, భూమిక కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అలాగే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గెస్ట్ రోల్ లో మెరిశారు. ఏప్రిల్ 21న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే […]

అక్కినేని అఖిల్ ఆ హీరోయిన్ ని లైంగికంగా వేధించారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంతోమంది నటీనటుల వారసులు, వారసురాలు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇందులో కొంతమంది ప్రారంభంలోనే సక్సెస్ అందుకోగా మరికొంతమంది సక్సెస్ కావడానికి చాలాకాలం పట్టిందని చెప్పవచ్చు. అలాంటి వారిలో అక్కినేని అఖిల్ కూడా ఒకరు. అఖిల్ సినిమాతో పరిచయమైన అఖిల్ సరైన సక్సెస్ అందుకోవడం కోసం పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా పాన్ ఇండియా లేవల్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా అఖిల్ గురించి ఒక […]

కోర్టు మెట్లు ఎక్కిన ఐశ్వర్యరాయ్ కూతురు.. కారణం అదేనా..?

బాలీవుడ్ సూపర్ స్టార్ గా అమితాబచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తన కొడుకు అభిషేక్ బచ్చన్ తన కోడలు ఐశ్వర్యారాయ్ గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అయితే ఈ మధ్యకాలంలో అభిషేక్ బచ్చన్ కూతురు ఆరాధ్యకి హెల్త్ బాగాలేదని కొన్ని యూట్యూబ్ చానల్స్ ద్వారా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే వాటిపై ఆరాధ్య హైకోర్టు ను ఆశ్రయించింది. నా ఆరోగ్యం పై లేని పోనీ తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు కొన్ని యూట్యూబ్ చానల్ల పై చర్య […]

చ‌మ్కీల చీర‌లో ర‌కుల్ గ్లామ‌ర్ మెరుపులు.. ఇంత అందంగా ఉందేంట్రా బాబు!

టాలీవుడ్ లో త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకున్న అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో పాగా వేసేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టిస్తోంది. కానీ, స‌క్సెస్ మాత్రం ర‌కుల్ కు ఆమ‌డ దూరంలో ఉంటోంది. గ‌త ఏడాది ర‌కుల్ న‌టించిన ఐదు చిత్రాలు నార్త్ లో ఘోరంగా బోల్తా ప‌డ్డాయి. రీసెంట్ గా ‘ఛత్రివాలీ‘ సినిమాతో ప్రేక్షకులను ప‌ల‌క‌రించింది. ఈ […]

నెల తిర‌క్క ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `ద‌స‌రా`.. స్ట్రీమింగ్ డేట్ లాక్‌!?

ద‌స‌రా.. న్యాచుర‌ల్ స్టార్ నాని నుంచి వ‌చ్చిన రా అండ్ ర‌స్టిక్ ఫిల్మ్ ఇది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన‌ ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఇందులో నాని, కీర్తి సురేష్ జంట‌గా న‌టించారు. దీక్షిత్ శెట్టి, షైన్‌ టామ్‌ చాకో, సముద్రఖని త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు […]

చుక్క‌ల్లో మృణాల్ రెమ్యున‌రేష‌న్‌.. స‌మంత‌, న‌య‌న‌తార‌నే మించిపోయింది!

సౌత్ సినీ ప‌రిశ్ర‌మ‌లో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న ముద్దుగుమ్మ‌ల్లో న‌య‌న‌తార‌, స‌మంత ముందు వరుస‌లో ఉన్నారు. వీరిద్ద‌రూ ఒక్కో సినిమాకు రూ. 4 నుంచి 5 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేస్తున్నారు. అయితే వీరిద్ద‌రినీ పారితోషికం విష‌యంలో నిన్న‌గాక మొన్న వ‌చ్చిన మృణాల్ ఠాకూర్ మించిపోయింది. సీరియ‌ల్స్ తో కెరీర్ ప్రారంభించిన మృణాల్.. ఆ త‌ర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అర డ‌జ‌న్ కు పైగా చిత్రాల్లో న‌టించింది. స్టార్ హోదా ద‌క్క‌క‌పోయినా.. […]