సీనియర్ నటి జయలలితసమర్పకులుగా వ్యవహరిస్తూ ఓ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం `రుద్రంకోట`. ఏఆర్ కె విజువల్స్ పతాకంపై రాము కోన దర్శకత్వంలో అనిల్ ఆర్కా కండవల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్, విభీష, రియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 22న స్క్రీన్ మాక్స్ పిక్చర్స్ సంస్థ ద్వారా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హీరో, నిర్మాత అనిల్ […]
Tag: hilight
ఆ భయమే హీరోయిన్ కౌసల్యాను పెళ్లికి దూరమయ్యేలా చేసిందా..?
తెలుగు ఇండస్ట్రీలోకి కన్నడ బ్యూటీగా పేరు పొందింది హీరోయిన్ కౌసల్య.. 1996 ఏప్రిల్ 19న ఈమె వెండితెరకు పరిచయమైంది. జగపతిబాబు హీరోగా నటించిన అల్లుడుగారు వచ్చారు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత శ్రీకాంత్ నటించిన పంచదార చిలక అనే సినిమాలో హీరోయిన్గా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగులో నటించింది కొన్ని సినిమాలు అయినా మంచి క్రేజ్ అందుకుంది. ఆపై చాలా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన సక్సెస్ […]
పెళ్లికిముందే అతనితో రమ్యకృష్ణ సహజీవనం చేసిందా.. బయటపడ్డ నిజం..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ అందుకుంది హీరోయిన్ రమ్యకృష్ణ.. సూత్రధారులు అనే సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందుకున్న రమ్యకృష్ణ ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఏన్నో చిత్రాలలో విలన్ గా కూడా నటించి మెప్పించిన రమ్యకృష్ణ ఇటీవల కాలంలో పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటిస్తోంది. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరితో కూడా నటించింది రమ్యకృష్ణ. రమ్యకృష్ణ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపుగా మూడు […]
తిరుమలలో షారుఖ్ ధరించిన ఆ వాచ్ ఖరీదెంతో తెలుసా.. ఒక ఇల్లు కొనేయొచ్చు!
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ రీసెంట్ గా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. జవాన్ విడుదల సందర్భంగా సెప్టెంబరు 5 మంగళవారం ఉదయం తిరుమల వెంకన్న సేవలో షారుఖ్ తన కూతురు సుహానా ఖాన్‌తో కలిసి పాల్గొన్నారు. నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ కూడా వారితో పాటు తిరుమల వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. అయితే తిరుమలలో షారుఖ్ ధరించిన వాచ్ ఖరీదు ఇప్పుడు […]
బిగ్ బాస్ 7: ఓటింగ్ లో రైతుబిడ్డ హవా.. ఇంతకీ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 రీసెంట్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఈసారి హౌస్ లోకి అడుగు పెట్టారు. మునుపటి సీజన్స్ తో పోలిస్తే.. లేటెస్ట్ ఉల్టా పుల్టా సీజన్ సూపర్ ఎంటర్టైనింగ్ గా కొనసాగుతోంది. మొదటి వారం నామినేషన్స్ విషయానికి వస్తే.. ఫస్ట్ వీక్ ఎనిమిది మంది ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. ఈ జాబితాలో రతిక, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, గౌతమ్ […]
పరిణితి చోప్రా-రాఘవన్ చద్దా పెళ్లి డేట్ ఫిక్స్.. వైరల్ గా మారిన వివాహ పత్రిక..!!
బాలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రణీత చోప్రా, ఢిల్లీ ఎంపీ రాఘవ్ చద్దాల వివాహానికి అంతా సిద్ధమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. వీరి వివాహ ముహూర్తాన్ని కూడా తాజాగా కుటుంబ సభ్యులు ఖరారు చేసినట్లుగా తెలుస్తున్నది. ఈనెల 25న రాజస్థాన్లో ఉదయపూర్ లో వీరి వివాహం జరగబోతున్నదనే వార్తలైతే వినిపించాయి..పెళ్లి ఏర్పాట్లు కూడా చాలా వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అతిధుల కోసం ఈ జంట స్వయంగా పలు ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటుంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పలు రకాల […]
I Bomma: తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి గట్టి వార్నింగ్ ఇచ్చిన ఐ బొమ్మ.. ఏమైందంటే..?
I Bomma: తెలుగు ప్రేక్షకులు ఈ మధ్యకాలంలో చాలామంది థియేటర్లకు వెళ్లకుండా ఓటీటీ కోసం ఎదురు చూడకుండా ఐ బొమ్మ (IBomma)వెంట పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐ బొమ్మ లో సినిమాలు చూస్తే తమకు రెవెన్యూ నష్టం వస్తుంది అని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గొడవ పడుతున్న నేపథ్యంలో తాజాగా ఐ బొమ్మ సామాన్యులను దృష్టిలో పెట్టుకొని.. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (TFI) కి వార్నింగ్ ఇస్తూ ఒక నోట్ విడుదల చేసింది.ఇక ఆ […]
టూ పీస్ బికినీ అందాలతో కుర్రాళ్ళ మతులు పోగొడుతున్న లక్ష్మీరాయ్..!!
టాలీవుడ్ ప్రేక్షకులకు గ్లామర్ బ్యూటీగా పేరు సంపాదించింది హీరోయిన్ లక్ష్మీ రాయ్.. ఈమె చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో తరచు గ్లామర్ ఫోటోలతో ఎప్పుడు బిజీ బిజీగా గడిపేస్తూ ఉంటుంది.. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇంటర్నెట్ ని షేర్ చేసే విధంగా ఒక్కసారిగా తన గ్లామర్ తో బ్లాస్ట్ చేస్తోంది. ఈ ఫోటోలలో లక్ష్మీ రాయ్ బికినీ ధరించి మరి అందాలతో కుర్రాళ్ళకి విందు చేస్తోంది. జాలి లాంటి టూ పీస్ బికినీ […]
మిస్ శెట్టి -మిస్టర్ పోలిశెట్టి రివ్యూ.. అనుష్కకు కలిసొచ్చేనా..!!
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి.. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు ఐదు భాషలలో రావడం జరిగింది.. ఇప్పటికే ఈ సినిమా పైన మంచి బజ్ ఏర్పడింది.. ఈ సినిమా చూసిన ఆడియన్స్ సైతం ఏ విధంగా మెప్పించింది తెలుసుకుందాం. అనుష్క, నవీన్ కాంబినేషన్ సన్నివేశాలు అదుర్స్ అనిపించేలా ఉన్నాయని నవీన్ పోలిశెట్టి స్టాండ్ ఆఫ్ కమెడియన్ గా బాగా ప్లస్ […]