పెళ్లికిముందే అతనితో రమ్యకృష్ణ సహజీవనం చేసిందా.. బయటపడ్డ నిజం..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ అందుకుంది హీరోయిన్ రమ్యకృష్ణ.. సూత్రధారులు అనే సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందుకున్న రమ్యకృష్ణ ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఏన్నో చిత్రాలలో విలన్ గా కూడా నటించి మెప్పించిన రమ్యకృష్ణ ఇటీవల కాలంలో పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటిస్తోంది. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరితో కూడా నటించింది రమ్యకృష్ణ.

6 Rare Pictures Of Ramya Krishna And Her Husband Krishna Vamsi! | JFW Just  for women

రమ్యకృష్ణ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపుగా మూడు దశాబ్దాలు పూర్తి అయినప్పటికీ ఇప్పటికీ అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంటోంది. వివాహం కాకముందు రమ్యకృష్ణ సహజీవనం చేసిందంటూ పలు రకాల వార్తల వినిపిస్తున్నాయి.. అయితే కచ్చితంగా ఈమె తన భర్త కృష్ణవంశీతో సహజీవనం చేసిందని అందరూ అనుకుంటూ ఉంటారు. రమ్యకృష్ణ ,కృష్ణవంశీ ప్రేమించుకుని వారి వివాహం చేసుకున్నారు.. అయితే పెళ్లికి ముందే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారట..కానీ పెళ్లి కోసం కోన్ని రోజులు టైం తీసుకోవాలని సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో వివాహానికి దూరంగా ఉన్నారని సమాచారం.

Ramya Krishnan's latest photos with husband and son go viral - Tamil News -  IndiaGlitz.com

అయితే రమ్యకృష్ణ, కృష్ణవంశీ మధ్య రిలేషన్ గురించి అప్పట్లోనే పలు రకాల వార్తలు రావడంతో చివరికి రమ్యకృష్ణ తల్లితండ్రుల వరకు ఈ విషయం వెళ్ళగా రమ్యకృష్ణకు బలవంతంగా తల్లిదండ్రుల సైతం వేరే వాళ్ళకి ఇచ్చి వివాహం చేయాలని చాలా ఇబ్బంది పెట్టారట. అయితే ఆ సమయంలో రమ్యకృష్ణ కేవలం కృష్ణవంశీనే చేసుకుంటానని పట్టుబడి మరి ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి కృష్ణవంశీకు హడావిడిగా వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.. వివాహమైన కూడా సినిమాల్లో నటించింది కానీ కొడుకు పుట్టాక కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉంది రమ్యకృష్ణ. వివాహానికి ముందే వీరిద్దరూ సహజీవనం చేసినప్పుడు ఇద్దరి మధ్య చాలా గొడవలు కూడా వచ్చాయట… అయితే వీరిద్దరి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా సరే చివరికి కలిసి పోయేవారు అలా వీరి బంధం దాదాపుగా 20 ఏళ్ల పాటు కొనసాగుతోంది..