సినీ ఇండస్ట్రీ ని ఏలిన.. అక్క చెల్లెలు విరే..!

సినిమా ఇండస్ట్రీలో ఒకే కుటుంబం నుంచి ఎంతో మంది నటులు పరిచయమవుతూనే ఉంటారు. అలా స్టార్ హోదాను కూడా సంపాదించారు.ఇదిలా ఉంటే ఒకే కుటుంబానికి చెందిన పలువురు అక్కాచెల్లెళ్లు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు రాణిస్తున్నారు. ఈరోజు సిస్టర్స్ డే సందర్భంగా అలా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆ సోదరీలు ఎంత మందో చూద్దాం. 1). నగ్మా-జ్యోతిక-రోషిని: తెలుగు సినీ నటి నగ్మా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తన అందంతో నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. […]

నయనతార ఫిట్నెస్ మంత్ర ఏంటో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో హీరోల హవా ఎప్పటికీ తగ్గదు అని చెప్పాలి.. కానీ హీరోయిన్లు మాత్రం రెండు మూడు సంవత్సరాలకే ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు.. అయితే అలా తమ కెరీర్ ను కొనసాగించాలని ఎంతో మంది హీరోయిన్లు ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, నాటికీ నేటికీ సంవత్సరాలు గడిచినా కూడా రోజురోజుకీ తమలో అందాన్ని పెంపొందించుకుంటూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు.. వారు చేసే వర్క్ ఔట్స్ నుంచి తీసుకునే ఆహారం వరకు ప్రతి విషయంలోనూ చాలా […]

మన హీరోల భార్యల కంటే హీరోలు ఎంత ఏజ్ తక్కువో తెలుసా..?

టాలీవుడ్ లో ఎంతో మంది ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే వారిలో కొంత మంది మాత్రం తమ కంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వారిని వివాహం చేసుకున్నారు మన హీరోలు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. 1). మహేష్-నమ్రత: మహేష్ బాబు కంటే నమ్రత రెండు సంవత్సరాలు పెద్దది. వీరిద్దరూ వంశీ సినిమా షూటింగ్ లో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వివాహం తీసుకున్నారు. 2). ప్రియాంక చోప్రా: తనకంటే 11 సంవత్సరాల చిన్నవాడైన నిక్ […]

మన హీరోయిన్లు తీసుకొని రెమ్యూనరేషన్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..!

తెలుగు స్టార్ హీరోయిన్లు చాలా తక్కువ గా ఉన్నారు. రోజు రోజుకి కొత్త హీరోయిన్లు వస్తున్నప్పటికీ ఇండస్ట్రీలో నిలదొక్కుకొని ఉండడం అంటే చాలా కష్టం. అది కూడా తెలుగు ఇండస్ట్రీలో అంటే ఆశ మాస కాదు. అయితే తెలుగు ఇండస్ట్రీలోని కొంత మంది స్టార్ హీరోయిన్లు వారి రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1). నయనతార: లక్ష్మి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఏమో ఒక […]

చికిత్స లేని జబ్బులతో బాధపడుతున్న స్టార్ సెలబ్రిటీస్ వీళ్ళే..!!

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు అంటే దాని వెనక వారు ఎంత కష్ట పడుతున్నారో చెప్పడం అంత సులభం కాదు.. అయితే వీరి పట్టుదల, కృషి అందుకు కారణమని చెప్పవచ్చు.. అంతేకాదు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. తమ నటన లో ఎటువంటి మార్పులు తీసుకు రాకుండా అందరినీ మెప్పిస్తున్నారు ఈ సెలబ్రిటీలు.. అయితే ఎవరెవరు ఎలాంటి జబ్బులతో బాధపడుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..   1. షారుక్ ఖాన్: బాలీవుడ్ బాద్ షా […]

యాడ్స్ వల్ల అభిమానుల చేతిలో అవమానం పాలయిన స్టార్ హీరోలు..?

ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్ హీరోలు అలాగే హీరోయిన్లు కూడా సినిమాలలో బాగా పాపులారిటీని అందుకున్న తర్వాత పలు వాణిజ్య ప్రకటనలు చేయడానికి ముందడుగు వేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి ని మొదులుకొని.. నేటి తరం కుర్ర హీరోల వరకు ప్రతి ఒక్కరూ వాణిజ్య ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే వీరు చేసే ప్రకటనల వల్ల అభిమానుల చేతుల్లో ట్రోలింగ్ కూడా గురవుతున్నారు. అయితే యాడ్స్ ద్వారా అభిమానుల చేతిలో […]

సినిమాలో సక్సెస్ అయ్యి.. నిజ జీవితంలో ఫెయిల్యూర్ అయిన జంటలు ఇవే..!!

మనకు ఎవరితో..? ఎప్పుడు..? పెళ్లి జరగాలని రాసిపెట్టి ఉంటే, ఎంత కష్టం వచ్చినా సరే , వారితో తప్పకుండా జరుగుతుంది అనేది నానుడి. .కానీ ఆ పెళ్లిళ్ల విషయంలో మాత్రం జాగ్రత్త లేకపోతే..చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాకపోతే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్నచిన్న అజాగ్రత్తల వల్ల పెళ్లి వరకు వెళ్లి , ఆ పెళ్లి కాస్తా పెటాకులు అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. ముఖ్యంగా అందరి సమక్షంలో నిశ్చితార్థం జరుపుకొని, ఫలానా […]

పూరీ జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్స్ వీళ్లే..!

డైరెక్టర్ పూరి జగన్నాథ్ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా తన పేరును సంపాదించాడు. అయితే సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదుడుకుల మధ్య తన సినీ కెరీర్ ని మొదలు పెట్టాడు పూరిజగన్నాథ్. అయితే సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన కొంతమంది టాలీవుడ్ హీరోయిన్ ఎవరెవరు ఇప్పుడు చూద్దాం. 1). రేణు దేశాయ్: బద్రి సినిమాతో తొలిసారిగా ఈమెను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. 2). అమీషా పటేల్: ఈమెను కూడా తొలిసారిగా బద్రి సినిమాతో ని పరిచయం చేశాడు. […]

కరోనా వేళ.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన భామలు..!

కరోనా సమయంలో అన్ని రంగాలు మూతపడి ఇప్పుడిప్పుడే కరోనా సంక్షోభం నుంచి కోలుకుంటున్న విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీ కూడా పూర్తిస్థాయిలో థియేటర్ లు మూతపడడంతో పెద్ద సినిమాలు కూడా ఓటీటీ లో రిలీజ్ చేశారు.. అయితే ఈ కరోనా సమయంలో కూడా సినీ ఇండస్ట్రీకి కొత్త గా వచ్చి, తమ సత్తా ఏంటో ఓటీటీలో చాటారు కొంతమంది హీరోయిన్స్.. అయితే అదృష్టం కలిసి వచ్చిన ఆ హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం.. 1. […]