డ్రగ్స్ కేసులో ఇద్దరికీ సపోర్ట్ చేసిన స్టార్ హీరో..

సినీ ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా డ్రగ్స్ వ్యవహారం రోజురోజుకు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే . 2014లో అంతమై పోయింది అని అనుకుంటున్న నేపథ్యంలో ఇటీవల మరోసారి టాలీవుడ్ లో పలువురు ప్రముఖులు ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఇకపోతే చాలామంది తారలు ఇటీవల ఈడీ ముందు హాజరైనారు. ఇకపోతే ఏ ఒక్కరు కూడా నోరు మెదపలేదు.కానీ అధికారులు వీరిని విచారించి వదిలేశారు. ఇక్కడ కొంతమంది స్టార్ సెలబ్రిటీలను మరో స్టార్ హీరో […]

భర్తకు తెలీకుండా ఆ హీరోతో మాల్దీవ్స్ కి చెక్కేసిన హీరోయిన్.. ఎవరంటే?

సాధారణంగా హీరోలు , హీరోయిన్ లు వారికి సమయం దొరికినప్పుడల్లా మాల్దీవ్స్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే ఇండస్ట్రీలో కపుల్స్ కూడా వెళ్లి జంటగా మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా హీరోయిన్లు మాల్దీవ్స్ కి వెళ్ళినప్పుడు హాట్ ఫోటో షూట్ లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారుని పిచ్చెక్కిస్తుంటారు. అయితే తాజాగా ఒక స్టార్ హీరోయిన్ లింగ తన భర్తకు తెలియకుండా మాల్దీవ్స్ కి వెళ్లి పోయింది […]

 డ్రగ్స్ విచారణ.. ఈడి ముందు హాజరు కానున్న నవదీప్..?

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో డ్రగ్స్ విషయం ఎక్కువగా పాపులర్ అవుతుంది. కొన్ని సంవత్సరాల కింద కేసు ఇప్పుడు ఈడీ అధికారులు మళ్లీ ఎంక్వయిరీ చేపట్టడం మొదలుపెట్టారు.ఇక ప్రస్తుతం మన టాలీవుడ్ లో కొంత మంది సెలబ్రిటీలను ఈ కేసులో ఈడీ అధికారులు విచారించారు. అందులో డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, హీరోయిన్ ఛార్మి, మరో హీరో రవితేజ ను డ్రగ్స్ కేసులో విచారించారు ఈడి అధికారులు. ఇక తాజాగా సోమవారం […]

గల్లీ రౌడీ ట్రైలర్ చూస్తే అదరహో..?

ఈ మధ్యకాలంలో ఎక్కువగా కుర్ర హీరోల సినిమాలను విడుదల చేస్తున్నారు. అలాంటి వారిలో హీరో సందీప్ కిషన్ కూడా ఒకరు. ఇక రీసెంట్ గా వివాహభోజనంబు సినిమాని విడుదల చేసి మంచి సక్సెస్ను అందుకున్నాడు.ప్రస్తుతం గల్లీ రౌడీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు సందీప్ కిషన్. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ట్రైలర్ విడుదలైంది. వాటి వివరాలను చూద్దాం. ఇక ఈ సినిమా ట్రైలర్ ఈ రోజున విడుదలైంది.. ఈ సినిమా ట్రైలర్ ఆధారంగా హీరోస్ […]

సాయి ధరంతేజ్ గురించి బాలకృష్ణ మాటల్లో..!

ప్రముఖ సుప్రీం సినిమా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రమాదంలో ఈ యువహీరో తీవ్ర గాయాలపాలయ్యారు. ఇక ప్రస్తుతం ఈయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఇక అంతే కాకుండా ఈయనకు కాలర్ బోన్ అనే శస్త్రచికిత్స కూడా ఈ రోజు మధ్యాహ్నం అపోలో వైద్యులు సక్సెస్ఫుల్ గా చేశారు చికిత్స. ఇక ఈ ఆక్సిడెంట్ పై ప్రముఖ హీరో బాలకృష్ణ కూడా స్పందించారు.సాయి ధరంతేజ్ నా బిడ్డ లాంటివాడు […]

 విజయవంతంగా సాయి ధరమ్ తేజ్ సర్జరీ..?

హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న రోడ్డు ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసింది. అయితే ఈ రోజున ఒక చిన్నపాటి సర్జరీ చేస్తారన్న విషయం కూడా తెలిసిందే. అయితే గత మూడు రోజుల నుంచి జూబ్లీహిల్స్ హాస్పిటల్ లోనే చికిత్స పొందుతూ ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈయనకు కాలర్ బోన్ సర్జరీ సక్సెస్ అయినట్టుగా అపోలో హాస్పిటల్ వైద్యులు ఈ విషయాన్ని తెలియజేశారు.తనకి ఇప్పుడిపుడే ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడుతుందని తెలియజేశారు. సాయి ధరమ్ […]

స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. ఏం మాట్లాడంటే…?

టాలీవుడ్ హీరో సాయి ధరంతేజ్ కు నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఈయన రోడ్డు ప్రమాదం తో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.రోడ్డు ప్రమాదం తర్వాత ఆయనకు మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. సాయి ధరమ్ తేజ్ కు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నారు.ఇక నిన్న రాత్రి సృహ కోల్పోయిన సాయిధరమ్తేజ్ మొట్టమొదటిసారిగా స్పృహలోకి […]

త్వరలో విదేశాలకు వెళ్లనున్న ప్రభాస్.. కారణం అదేనా..?

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో గా పేరుపొందాడు ప్రభాస్.ఇక ఈయన బాహుబలి సినిమా తో ఓవర్నైట్ కి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యాం సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక అదే తంతు లోని మరొక సినిమా సలార్ కూడా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ ఓం దర్శకత్వంలో మరొక సినిమాని తెరకెక్కిస్తున్నాడు.. ఆ సినిమానే ఆదిపురుష్. ఈ సినిమాని అన్ని భాషలలో తెరకెక్కించనున్నారు. ఈ […]

ప్రభాస్ తో ఇప్పటి వరకు మాటల్లేవ్ అంటున్న స్టార్ హీరోయిన్..?

టాలీవుడ్ లో ప్రభాస్ అంటే ఎంతో మంచి నటిగా గుర్తింపు ఉంది.ఇక అంతే కాకుండా ఈయన తో సినిమాలు తీసిన డైరెక్టర్, హీరోయిన్లు ప్రభాస్ ఎంతో మంచి వ్యక్తి అని చెబుతూ ఉంటారు.ఇక ప్రభాస్ తో ఉన్న జర్నీ అంత తొందరగా మర్చిపోలేనని చెబుతూ ఉంటారు.అయితే ప్రభాస్ తో ఒక స్టార్ హీరోయిన్ గొడవ పడిందట.ఆమె ఎవరు ఎందుకు గొడవ పడిందొ చేసుకుందాం. ఇక ఎప్పుడూ విమర్శకుల పాలవుతున్న హీరోయిన్ కంగనా రనౌత్ ప్రభాస్ తో గొడవ […]