అందం, ప్రతిభ స‌రిపోదు.. ఆఫ‌ర్లు ద‌క్కాలంటే అదీ ఉండాలంటున్న నిధి!

నిధి అగర్వాల్.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `సవ్యసాచి` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. `ఇస్మార్ట్ శంక‌ర్‌` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేర‌వైంది. యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ త‌ర్వాత నిధి తెలుగుతో పాటు త‌మిళంలోనూ సినిమాలు చేస్తూ స‌త్తా చాటుతోంది. అయితే ఈమె కెరీర్ అంత జోరుగా మాత్రం సాగ‌డం లేదు. ప్ర‌స్తుతం తెలుగులో ఈ బ్యూటీ ప‌వ‌ర్ […]

న‌టసింహంతో ప‌వ‌ర్ స్టార్‌.. ఇంత‌కీ ఇద్ద‌రూ ఎక్క‌డ క‌లిశారో తెలుసా?

నందమూరి హీరో, మెగా హీరో ఓకే ఫ్రేమ్ లో కనిపిస్తే అభిమానులకు కన్నుల పండగే. అలాంటి అరుదైన సందర్భమే తాజాగా చోటుచేసుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుక […]

హరి హ‌ర వీర‌మ‌ల్లు.. ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తైంది 40 శాత‌మేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగ‌ర్ల‌మూడి దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప‌వ‌న్ కెరీర్ లో తెర‌కెక్కుతున్న తొలి పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రమిది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా ప‌ట్టాలెక్కి రెండేళ్లు అయింది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు షూటింగ్ పూర్తి కాలేదు. పలు కారణాల వల్ల షూటింగ్ కు […]

“ఇప్పుడు మాట్లాడండ్రా నా కోడకల్లారా”..ఆఖరికి పవన్ కళ్యాణ్ ఇంతకి దిగజారిపోయాడా..?

సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . ఆయన తప్పు చేసిననా.. తప్పు చేయకపోయినా తప్పు చేసినట్లే చిత్రీకరించే బ్యాచ్ ఒకటి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఉంటుంది . మంచి చేసిన సరే అందులో మాయ ఏదో ఉంది అంటూ వెతికే మెంటల్ బ్యాచ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఉంటుంది అంటూ పవన్ ఫ్యాన్స్ ఫేస్ మీదే చెప్పుకొస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ […]

ప‌వ‌న్ తో సినిమా అంటేనే హ‌డ‌లెత్తిపోతున్న‌ ద‌ర్శ‌కులు.. కార‌ణం?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు తహతహలాడుతుంటారు. కానీ ఇది ఒకప్పుడి మాట‌. ఇప్పుడు ఆయనతో సినిమా అంటేనే ద‌ర్శ‌కులు హడలెత్తిపోతున్నారు. అందుకు కారణం.. పవన్ ఒక్కో సినిమాను పూర్తి చేయడానికి రెండు మూడేళ్ల సమయం తీసుకోవడమే. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, పవన్ కాంబినేషన్లో పట్టాలెక్కిన `హరి హర వీరమల్లు` ఇందుకు నిదర్శనం. ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఎప్పుడో ప్రారంభమైంది. కానీ […]

పవన్ పెట్టుకున్న ఈ వాచ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా..రేటు తెలిస్తే నోరెళ్లబెడతారు..!!

జనాల్లో చాలామందికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. మనకి ఇష్టమైన హీరో గాని హీరోయిన్ గాని మంచి బట్టలు వేసుకున్నా.. భలే ఉందే.. ఎక్కడ కొన్నారు.. ఎంతకి కొన్నారు.. లేదా ఏదైనా నగలు పెట్టుకున్నా భళే ఉందే ఎన్ని సవర్లకి చేయించుకున్నారు. ఇలాంటివి మాట్లాడుకోవడం సర్వసాధారణం . అమ్మాయిలే కాదు అబ్బాయిలకు ఈ పిచ్చి ఉంటుంది. ఎవరైనా హీరో షూస్ వేసుకున్న ఓ వాచ్ పెట్టుకున్న భలే ఉందే ఏ బ్రాండ్ కి సంబంధించింది ఇది. దీనిలోని స్పెషాలిటీస్ […]

వెంట్రుకలు నిక్కపొడిచేలా హరిహర వీరమల్లు సీన్.. ఇక థియేటర్‌లో కేకలే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అప్‌కమింగ్ మూవీ హరిహర వీరమల్లు నుంచి పవర్ గ్లింప్స్‌/గ్లాన్స్ విడుదలైంది. ఈ గ్లింప్స్‌ ఫ్యాన్స్‌ చేత ఈలలు కొట్టించేలా ఉంది. ఈ గ్లింప్స్‌లో యాక్షన్ అవతార్‌లో కనిపించిన పవన్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాడు. ఈ వీడియోకి ఇప్పటికే కోటి వరకు వ్యూస్ రాగా.. ఇది మూడు రోజుల సమయం నుంచి యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ వీడియోల్లో ఒకటిగా నిలుస్తోంది. నిజానికి పవన్ రాజకీయాలపై కాన్సంట్రేట్ చేస్తున్నాడని, అతని ప్రస్తుత […]

పవన్ సినిమాలో సర్‌ప్రైజ్.. ఫ్యాన్స్‌కు పండగే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పవన్ మరోసారి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో పవన్ ఫ్యాన్స్ ఎవరూ ఊహించిన ఓ సర్‌ప్రైజ్ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో […]

మగధీరకు పదిరెట్లుగా హరిహర వీరమల్లు!

టాలీవుడ్ స్టార్ హీరోలు చేసే సినిమాల్లో ఏదో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఆ సినిమాకే హైలైట్‌గా ఉండటం మనం చూస్తుంటాం. ఉదాహరణకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ చిత్రంలో వంద మందితో ఫైట్ సీక్వెన్స్, ఆ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు అంతకు పదిరెట్లు ఎక్కువగా ఉండే యాక్షన్‌ను చూపించబోతున్నాడు పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్. దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ తెగ […]