సీన్ లోకి కొత్త డైరెక్టర్.. మరి చిరు ఓకే చేస్తాడా!

మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాల‌ని ప్ర‌తి ద‌ర్శ‌కుడూ క‌ల కంటుంటాడు. 7-8 ఏళ్ల పాటు రాజ‌కీయాల్లో బిజీ అయిన చిరు ఈ యేడాది సంక్రాంతికి త‌న 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. చిరు ఏడెనిమిదేళ్ల పాటు వెండితెర‌కు దూరంగా ఉన్నా ఖైదీ నెంబ‌ర్ 150తో మాత్రం స‌త్తా చాటాడు. చిరు రీ ఎంట్రీ మూవీ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు చాలా మంది ద‌ర్శ‌కులు చిరుతో సినిమా చేసేందుకు ఆస‌క్తితో ఉన్నారు. […]

డీజే స్టోరీని లీక్ చేసిన హరీష్ శెంకర్

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ – హ‌రీశ్ శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కుతోన్న డీజే సినిమాపై బ్రాహ్మ‌ణ కుల‌స్తులు ఫైర్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల రిలీజ్ అయిన సాంగ్‌లో సాహితి రాసిన ‘అస్మైక భోగ’ పాటలో కొన్ని ప‌దాలు బ్రాహ్మ‌ణుల‌ను కించ‌ప‌రిచేలా ఉన్నాయ‌న్న విమ‌ర్శ‌లు జోరుగా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ వివాదంపై స్పందించిన ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ కాస్త ఆవేశంగా మాట్లాడుతూ బ‌న్నీ స్టోరీ లైన్ రివీల్ చేసేశాడు. తాను కూడా ఓ బ్రాహ్మ‌ణుడినే అని చెప్పిన హ‌రీశ్ ‘శాపాదపీ […]

బ‌న్నీ ” డీజే ” కు యాంటీగా ఆ క్యాస్ట్‌

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ – హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న దువ్వాడ జ‌గ‌న్నాథం సినిమా టీజ‌ర్, పాట‌ల‌తో ఇప్ప‌టికే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. తాజాగా డీజే ఓ కుల‌స్తుల ఆగ్ర‌హానికి గురైంది. ఈ సినిమాకు సంబంధించి గ‌తంలోనే రుద్రాక్షమాల, జీన్స్ ప్యాంట్ తో ఉన్న అల్లు అర్జున్ లుక్‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన బ్రాహ్మ‌ణులు తాజాగా ఇప్పుడు రిలీజ్ అయిన […]

పవన్ బన్నీ వార్ కు భయపడుతున్న డైరెక్టర్

టాలీవుడ్‌లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు ఉన్న ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప‌వ‌న్ క‌టౌట్ ఉంటే చాలు ప్లాప్ సినిమాల‌కు కూడా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తుంది. ఇక స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఇటీవ‌ల టాలీవుడ్ స్టార్ హీరోల‌కు షాక్ ఇచ్చేలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. మెగా అభిమానుల్లో ఈ ఇద్ద‌రు హీరోల‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. గ‌త కొద్ది రోజులుగా జ‌రిగిన ప‌రిణామాల వ‌ల్ల ప‌వ‌ర్‌స్టార్ వ‌ర్సెస్ స్టైలీష్‌స్టార్ మ‌ధ్య చిన్న‌పాటి కోల్డ్‌వార్ జ‌రుగుతోంది. హీరోల […]

DJ అంటే దువ్వాడ జ‌గ‌న్నాథం కాదు

ఫ‌స్ట్ లుక్‌తోనే అద‌ర‌గొట్టేశాడు దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్. ద‌ర్శ‌కుడు హ‌రీష్‌శంక‌ర్ రొటీన్‌కు భిన్నంగా స‌రికొత్త‌గా డీజే ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసి…సినిమాల‌పై అంచ‌నాల‌ను స్కైకు ట‌చ్ చేయించారు. బ‌న్నీ క్యారెక్ట‌ర్లో ఏ రేంజ్‌లో ఇన్వాల్ అయ్యాడో ఈ లుక్ చూస్తేనే తెలుస్తోంది. పాత స్కూట‌ర్ మీద వ‌స్తోన్న బ‌న్నీ లుక్ చూశాక సినిమా స్టోరీ ఇదే అంటూ ఓ లైన్ సోష‌ల్ మీడియాలో జోరుగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ సినిమాలో బ‌న్నీ రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఓ పాత్ర […]