“ఆది పురుష్” సినిమా హాల్లో హనుమంతుని సీటు చూసారా..? అన్నిటికన్నా స్పెషల్ ఇదే..!!

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే పేరు మారుమ్రోగిపోతుంది . అదే “ఆది పురుష్” టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బిగ్ బడా హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ .. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా “ఆది పురుష్”. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రావత్ తెరకెక్కించిన ఈ సినిమా హ్యూజ్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అయినప్పుడు సినిమాలో వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ చాలా నాసిరకంగా […]