గుడివాడలో ట్విస్ట్‌లు..రాము కాదు..రావి.!

గుడివాడలో కొడాలి నానిని ఢీకొట్టే ప్రత్యర్ధి ఎవరు? ఇది గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ అవుతున్న అంశం. గుడివాడలో కొడాలి నానిపై పోటీ చేసే టి‌డి‌పి నేత ఎవరనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇప్పటికే రెండుసార్లు అభ్యర్ధులని మార్చిన కొడాలిని ఓడించలేకపోయారు. ఎందుకంటే కొడాలికి గుడివాడపై పట్టు అలా ఉంది. 2004, 2009 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి గెలిచిన కొడాలి..సొంతంగా బలం పెంచుకున్నారు. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు. సొంత బలం […]

బాబుకు కొడాలి సవాల్..గుడివాడతోనే చిక్కులు.!

టీడీపీ అధినేత చంద్రబాబుని ఎక్కువగా తిట్టే నాయకుడు ఎవరంటే ఠక్కున కొడాలి నాని పేరు చెప్పేయొచ్చు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కొడాలి..బాబుని బూతులు తిడుతున్నారు. అధికారంలో ఉండటంతో ఆయనని ఎవరు ఏం అనలేని పరిస్తితి. ఇక ఇలా బాబుని దారుణంగా తిడుతున్న కొడాలి..పదే పదే బాబుకు గాని, లోకేష్‌కు గాని దమ్ముంటే గుడివాడలో తనపై పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. తాజాగా గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవానికి జగన్ ఇచ్చారు. టి‌డి‌పి హయాంలో దాదాపు 80 […]

కొడాలికి చిక్కులు..ఇలా టార్గెట్ అయ్యారే.!

ఏపీలో పవర్‌ఫుల్ నాయకుల్లో కొడాలి నాని ఒకరు..ఈయన చంద్రబాబుని తిట్టే తిట్లు గురించి అందరికీ తెలిసిందే. ఇక కొడాలి తిట్టినట్లుగా బాబుని మరొక నేత తిట్టారు. కేవలం బాబుని తిట్టడానికే కొడాలి ఉన్నారా? అన్నట్లు పరిస్తితి ఉంటుంది. ఆ విషయం పక్కన పెడితే..రాజకీయంగా గుడివాడలో నానికి తిరుగులేదు. అక్కడ ఆయన దూకుడు వేరు. ప్రజా మద్ధతు కూడా ఎక్కువే. అయితే ఇంతకాలం ఆ బలంతో విజయాలు సాధిస్తూ వచ్చారు. కానీ ఇటీవల కాస్త సీన్ రివర్స్ అవుతున్నట్లు […]

కొడాలికి ‘కాపు’ ఎఫెక్ట్..గుడివాడలో చిక్కులు.!

టీడీపీ అధినేత చంద్రబాబు అంటే ఒంటికాలిపై వెళ్ళే కొడాలి నాని ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. బాబుని యథావిధిగా బూతులు తిట్టే కార్యక్రమంలో కొడాలి మాట తడబాటు ఇబ్బందులు తెచ్చింది. మహానాడు వేదికగా చంద్రబాబు మినీ మేనిఫెస్టో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కొడాలి స్పందిస్తూ..బాబుని తిడుతూ..ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి..ఇప్పుడు జయంతి ఉత్సవాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాపు సామాజికవర్గాన్ని ఉద్దేశించి పరుష పదజాలం వాడారు. ఇక ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో గాని..ఇప్పుడు ఆ మాటలపై పెద్ద […]

గుడివాడలో కొడాలి స్కెచ్..ఐదో గెలుపుపై కన్ను.!

గుడివాడలో కొడాలి నానికి ఎదురులేకుండా పోయిన విషయం తెలిసిందే. గత నాలుగు ఎన్నికల నుంచి ఆయనదే హవా. 2004, 2009 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి గెలిచిన ఆయన..2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. ఇక 2024 ఎన్నికల్లో కూడా గెలిచి సత్తా చాటాలని కొడాలి స్కెచ్ వేశారు. ఈ క్రమంలోనే అక్కడ మరింత పట్టు సాదించే దిశగా కొడాలి ముందుకెళుతున్నారు. అయితే ఈ సారి కొడాలికి చెక్ పెట్టి సత్తా చాటాలని టీడీపీ చూస్తుంది. ఇక […]

గుడివాడలో పసుపు గాలి..బాబుకు ప్రజా మద్ధతు.!

ఏపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి..అధికార వైసీపీ నుంచి ప్రతిపక్ష టి‌డి‌పి వైపు ప్రజలు వస్తున్నారు. వైసీపీపై విసిగెత్తి ఉన్న ప్రజలు..టి‌డి‌పి వైపు చూడటం మొదలుపెట్టారు. దానికి ఉదాహరణగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటన అని చెప్పవచ్చు. ఆ పర్యటనలో జనం రోడ్లపైకి వస్తున్న తీరుని గమనిస్తే..రాష్ట్రంలో రాజకీయాలు మారుతున్నాయని అర్ధమవుతుంది. ఇటీవల జగన్‌కు ఒకలా, బాబుకు మరొకలా ప్రజా మద్ధతు వస్తుంది. మామూలుగా జగన్ భారీ సభల్లో పాల్గొంటున్నారు. పథకాల పేరిట బటన్ నోక్కే […]

 కృష్ణాలో బాబు టూర్..మూడు చోట్ల తమ్ముళ్ళ రచ్చ..!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఆయన మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ఇక దీని ద్వారా జిల్లాలో టి‌డి‌పికి కాస్త ఊపు తీసుకొస్తారని చెప్పవచ్చు. నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం నియోజకవర్గాల్లో బాబు పర్యటన ఉంది. ఈ మూడు చోట్ల భారీ బహిరంగ సభలు ప్లాన్ చేశారు. అయితే బాబు పర్యటనతో కార్యకర్తల్లో జోస్ నెలకొంది. చాలా […]

గుడివాడ సీటుపై బాబు క్లారిటీ..కొడాలితో ఈజీ కాదు!

ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే చంద్రబాబు…ఇప్పటికే చాలా సీట్లని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. గతంలో మాదిరిగా ఎన్నికల ముందు సీట్లు ఇచ్చి ఇబ్బందులు పడటం కంటే..ఇప్పుడు ముందు నుంచి సీట్లు ఇచ్చి పార్టీకి అడ్వాంటేజ్ పెంచుతున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్ధులని బాబు డిక్లేర్ చేశారు. వారికి దాదాపు సీట్లు ఖాయమని చెప్పేశారు. అయితే ఇంకా బాబు కొన్ని సీట్లు ఫిక్స్ చేయాల్సి ఉంది. వాటిల్లో కీలకమైనవి కొన్ని ఉన్నాయి..అందులో గుడివాడ మెయిన్ అని చెప్పవచ్చు. […]

గుడివాడకు బాబు..భారీ సభ..టీడీపీకి కలిసొస్తుందా?

తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాగా కసితో ఓడించాలని చూస్తున్న నేత ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి నాని అని చెప్పవచ్చు. ఆయనపైనే ఎందుకు కసి మీద ఉన్నారనేది అందరికీ తెలిసిందే. టి‌డి‌పిలో రాజకీయంగా ఎదిగి తర్వాత వైసీపీలోకి వెళ్ళి..చంద్రబాబుని కొడాలి నానా బూతులు తిడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక..ఓ రేంజ్ లో బాబుని టార్గెట్ చేసి తిట్లు తిడుతున్నారు. వ్యక్తిగతంగా తిట్టడం మాత్రమే కాదు..ఫ్యామిలీ పరంగా కూడా తిడుతున్నారు. దీంతో కొడాలికి ఎలాగైనా ఈ సారి గుడివాడలో […]