Tag Archives: gowtam tinnanuri

శంక‌ర్ త‌ర్వాత చ‌ర‌ణ్ ఏ డైరెక్ట‌ర్‌తో చేయ‌నున్నాడో తెలుసా..?

ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` పూర్తి చేసిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో త‌న 15వ చిత్రాన్ని చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మింస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ మూవీ ఇంకా పూర్తి కాకుండానే.. చ‌ర‌ణ్ త‌న త‌దుప‌రి చిత్రం కోసం డైరెక్ట‌ర్‌ను లైన్‌లో పెట్టేశారు. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. జెర్సీ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని అంద‌రి చూపుల‌ను

Read more

హిట్ ఇచ్చిన ఆ డైరెక్ట‌ర్‌కు మ‌రోసారి నాని గ్రీన్‌సిగ్నెల్‌?

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో `టక్ జగదీష్` చిత్రాన్ని పూర్తి చేసిన నాని..రాహుల్ సాంకృత్యాయన్ ద‌ర్శ‌క‌త్వంలో `శ్యామ్ సింగ‌రాయ్‌`ను ప‌ట్టాలెక్కించేశాడు. ఇక ఈ చిత్రం పూర్తి అయిన వెంట‌నే వివేక్ ఆత్రేయ దర్శకత్వలో ‘అంటే సుందరానికి’ సినిమా చేయ‌నున్నాడు. ఇదిలా ఉంటే.. నాని తాజాగా మ‌రో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టిన‌ట్టు తెలుస్తోంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో నాని మ‌రో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్

Read more