వాట్.. ఆ సూపర్ డూపర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీముఖి చేయాలా..? చెడదొబ్బింది ఎవరంటే..?

వాట్ .. శ్రీముఖి ఆ ఐటమ్ సాంగ్ మిస్ చేసుకుందా..? ప్రెసెంట్ ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . జనరల్ గా ఐటెం సాంగ్స్ చేయాలి అంటే స్టార్ హీరోయిన్స్ కి మాత్రమే అలాంటి ఆఫర్లు ఇస్తూ ఉంటారు డైరెక్టర్ లు. శ్రీముఖి టాప్ యాక్టర్ అని చెప్పలేం.. అలా అని తీసి పడేసే రేంజ్ కూడా కాదు . ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . యాంకర్ గా తన […]

శ్రీలీల అందానికి స్టార్ డైరెక్టర్ ఫిదా.. జాక్ పాట్ ఆఫర్ కొట్టిన యంగ్ బ్యూటి..!?

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక బ్యూటీ పేరే మారుమ్రోగిపోతుంది . ఆ అమ్మడే శ్రీలీల తన వయసు కంటే డబల్ రేంజ్ లో ఉండే హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ హాట్ రొమాన్స్ చేస్తూ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఈ ముద్దగుమ్మ ఏకంగా 10 ప్రాజెక్టులను చేతిలో పట్టుకొని ఉంది . అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ అందరితో హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది . ఆమె పుట్టిన […]

హ..హ…హ..సప్తగిరి కామెడీ నచ్చి బాలయ్య ఏం చేసాడో చూడండి(వీడియో)..!!

నందమూరి బాలకృష్ణ..ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. నందమూరి నటవరసత్వాన్ని కొనసాగిస్తున్న ఈ సీనియర్ హీరో ..యంగ్ హీరోలకు సైతం దడ పుట్టిస్తున్నారు . యంగ్ హీరోలు రెండు సంవత్సరాలకి ఒక సినిమాను కమిట్ అవుతుంటే.. బాలయ్య మాత్రం సంవత్సరానికి రెండు మూడు సినిమాలు ఓకే చేసి ..అనుకున్న విధంగానే షూటింగ్ కంప్లీట్ చేస్తూ డైరెక్టర్ కి మేకర్స్ కి నిర్మాతలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్న సీనియర్ హీరో. మనకు తెలిసిందే బాలయ్య ప్రజెంట్ […]

దట్ ఈజ్ నందమూరి బాలయ్య..హీరోలు చూసి నేర్చుకోండయ్య..!!

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉండచ్చు..పెద్ద పెద్ద ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు ఉన్నారు. కానీ, వాళ్లందరిలోకి నందమూరి ఫ్యామిలీ ది ఓ ఢిఫరెంట్ మైండ్ సెట్ అని చెప్పాలి. జనాల కోసం పని చేయడం..అభిమానులను ఉత్సాహ పరచడం..ఎంటర్ టైన్ చేయడం ఈ ఫ్యామిలీకి ఉన్న పెద్ద మంచి గుణం. జనరల్ హీరోలు డబ్బులు కోసం సినిమాలు చేసి..చేతికి వచ్చిన క్యారెక్టర్లు చేసుకుని పారితోషకం పుచ్చుకుని వెళ్లిపోతుంటారు. జనాల కోసం సినిమాలో నటించే హీరోలు చాలా తక్కువ […]