టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నరసింహం గా బాగా క్రేజ్ సంపాదించుకున్న బాలయ్య తాజాగా నటిస్తున్న సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . మరి ముఖ్యంగా వాల్తేరు వీరయ్య లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత టైం తీసుకొని మరి బాబీ తెరకెక్కిస్తున్నా మూవీ ఇదే కావడం గమనార్హం . ఈ సినిమా కోసం బాలయ్య కూడా బాగా కష్టపడుతున్నాడు. ప్రజెంట్ పాలిటిక్స్ […]
Tag: glimpse
Tillu Square Glimpse: అక్కడ అదే ఓవర్ యాక్టింగ్ తప్పిస్తే..ఇక ఏముంది బ్రో..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ తాజాగా నటిస్తున్న సినిమా “టిల్లు స్క్వేర్”. గతంలో ఆయన నటించిన “డీజే టిల్లు” సినిమాకు ఈ సినిమా సీక్వెల్‌గా రాబోతుంది. ఈ సినిమా సిద్దు జొన్నలగడ్డ లైఫ్‌ను మార్చేసిన విషయం తెలిసిందే. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు . ఇప్పటికీ ఏ పెళ్లిళ్లు అయినా ఫంక్షన్ అయినా డీజే టిల్లు సాంగ్ ప్లే అవ్వాల్సిందే . అంతలా నాటీనెస్ […]
సరిపోదా శనివారం అనే టైటిల్ తో 31వ సినిమా.. టైటిల్ గ్లింప్స్ వైరల్..!!
ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు హీరో నాచురల్ స్టార్ నాని.. ఇటీవల యాక్షన్ ఫిలిమ్ దసరా తో పాన్ ఇండియా హీరోగా మంచి విజయాన్ని అందుకున్నారు. త్వరలోనే తన 30 వ సినిమా హాయ్ నాన్న అనే ఒక క్లాసికల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రెండు రోజుల క్రితమే నాని 31 వ సినిమాని సైతం అధికారికంగా ప్రకటించారు.. నానితో గతంలో అంటే సుందరానికి ఇలాంటి కామెడీ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ సినిమాని తెరకెక్కించిన […]
హీరోగా మారిన కమెడియన్ వెన్నెల కిషోర్..!!
టాలీవుడ్ సినీ ప్రియులకు పరిచయం అవసరం లేనటువంటి కమీడియన్ గా పేరుపొందారు నటుడు వెన్నెల కిషోర్.. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగలిగే వెన్నెల కిషోర్ ప్రస్తుతం ఉన్న టాప్ కమెడియన్లలో ఒకరని కూడా చెప్పవచ్చు.. ఎలాంటి సందర్భంలోనైనా సరే తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించగలరు.. తన మొదటి సినిమా వెన్నెల దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ని ఏర్పరచుకున్న వెన్నెల కిషోర్ ఇప్పుడు ఏకంగా హీరోగా సరికొత్త అవతారాన్ని ప్రేక్షకులకు […]
రఫ్ఫా డిస్తున్న బోయపాటి- రామ్ స్కంద గ్లింప్స్..!!
బోయపాటి శ్రీను ,రామ్ పోతినేని కాంబినేషన్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది చిత్ర బృందం ప్రమోషన్స్‌ని కూడా వేగవంతం చేస్తోంది. గతంలో ఈ సినిమాకు సంబంధించి పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించి గ్లింప్స్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకొని మరింత హైపున పెంచేస్తోంది. రామ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. […]
Glimpse: జైలర్.. తో సక్సెస్ కొట్టేలా ఉన్న రజనీకాంత్..!!
సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో రజనీకాంత్ నటించిన ఏ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా సరే తలైవా క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. తాజాగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్ బ్యానర్ పై కళానిధి మారన్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. నరసింహ తర్వాత రజనీకాంత్ తో కలిసి రమ్యకృష్ణ నటిస్తూ […]
`లైగర్` ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.. రౌడీ బాయ్ అదరగొట్టేశాడుగా!
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ తెరకెక్కుతున్న తాజా చిత్రం `లైగర్`. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, అపూర్వ మెహతాతో కలిసి పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. బాక్సింగ్ దిగ్గజం మైక్‌టైసన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 25న విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుంది. ఇదిలా […]
సూపర్ ఎంటర్టైనింగ్ గా `ప్రేమ్ కుమార్` గ్లింప్స్..మీరు చూశారా?
`పేపర్ బాయ్`తో ప్రేక్షకులను పలకరించి `ఏక్ మినీ కథ`తో హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈయన నటిస్తున్న చిత్రాల్లో `ప్రేమ్ కుమార్` ఒకటి. అభిషేక్ మహర్షి తెరకెక్కించిన ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్న త్వరలోనే విడుదల కాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ వదిలిన ఈ గ్లింప్స్ […]
ఆరోజే విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ గ్లింప్స్..?
భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా మేకింగ్ కి సంబంధించి ఒక గ్లింప్స్ వీడియో త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది. “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” వీక్షించేందుకు సిద్ధం కండి. జులై 15, ఉదయం 11 గంటలకు ఆర్ఆర్ఆర్ సినిమా మేకింగ్ కి సంబంధించి ఒక గ్లింప్స్ […]