మన మహేశ్ బాబు ఆటోగ్రాఫ్ ఎప్పుడైన చూశారా..? భలే ఫన్నీగా ఉందే..!

మహేష్ బాబు .. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కూల్ అండ్ క్లాసిక్ హీరో ఎవరు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ఇదే. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎంత చెప్పినా అది తక్కువగానే ఉంటుంది. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఆయన ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా కోసం జర్మనీ వెళ్లిపోయారు . త్వరలోనే ఈ సినిమాపై […]

చిరుత‌ల‌తో ఫొటోలు దిగాల‌నుకున్న హీరోయిన్‌..చివ‌ర‌కు ఏమైందో తెలిస్తే షాకే!

సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఈ మ‌ధ్య కాలంలో మోడ‌ల్స్‌, హీరోయిన్స్ ఫొటో షూట్ల‌కు తెగ అల‌వాటు ప‌డిపోయారు. స‌మ‌యం దొరికితే చాలు.. ఫొటో షూట్లు నిర్వ‌హిస్తూ అందుకు సంబంధించిన పిక్స్‌ను నెట్టింట పెట్టేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ మోడ‌ర్ క‌మ్ హీరోయిన్ ఫొటో షూట్ పేరుతో ప్రాణాల‌కు మీదకు తెచ్చుకుని హాస్ప‌ట‌ల్ పాలైంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తూర్పు జర్మనీ సాక్సోనీ అన్హాల్ట్ రాష్ట్రంలో నెబ్రా అనే ప్రైవేట్ స్థలంలో ఓ వ్యక్తి జంతువుల […]

కరోనా తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్‌ దిశగా జర్మనీ.!

కరోనా కారణంగా తిరిగి కేసులు విజృంభిస్తుండటంతో జర్మనీలో నియంత్రణలను కఠినతరం చేశారు. కేసుల తీవ్రత దృష్ట్యా కొంత కాలం పాటు లాక్‌డౌన్‌ విధించేందుకు ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ అనుకుంటున్నారని ఆమె ప్రతినిధి గురువారం తెలిపారు. దేశవ్యాప్తంగా కొద్దిరోజుల పాటు లాక్‌డౌన్‌ అమలుకు మెర్కెల్‌ సిద్ధంగా ఉన్నారని ఉరిక్‌ డెమ్మెర్‌ పేర్కొన్నారు. తాజా పాజిటివ్‌ కేసులు బాగా పెరగడంతో దేశ ఆరోగ్య వ్యవస్ధ పై ఒత్తిడి పడనుంది. దీని దృష్ట్యా లాక్‌డౌన్‌కు కసరత్తు సాగిస్తున్నామని వారు చెప్పారు. గత […]