టాలీవుడ్ లో హైయెస్ట్ లైక్స్ కొల్లగొట్టిన టాప్ 10 గ్లింప్స్ ఇవే..!

సినీ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్‌ బ‌య‌ట‌కు వ‌చ్చిన అది నెటింట తెగ వైరల్‌గా మారుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే వారి సినిమాలకు సంబంధించిన చిన్న విషయాన్నైనా కచ్చితంగా తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతూ ఉంటారు. అలా.. ఇప్పటివరకు టాలీవుడ్ లో హైయెస్ట్ లైక్స్ సాధించిన టాప్ 8 గ్లింప్స్ వీడియోస్ లిస్ట్ తెగ ట్రెండ్ అవుతుంది. ఒకసారి ఆ సినిమాలేంటో చూద్దాం. OG: ఏపి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, […]

పెద్ది సినిమాలో ఆ యాక్షన్ హీరోనా.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్ రా సామి..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. బుచ్చిబాబు సన్ డైరెక్షన్లో పెద్ది సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై మొదటి నుంచే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే తాజాగా శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ అయిన గ్లింప్స్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. విపరీతమైన హైప్‌ను నెలకొల్పాయి. మొత్తానికి ఈ సినిమాతో చరణ్ ఒక పెను ప్రభంజనం సృష్టించబోతున్నాడని నమ్మకం కేవలం అభిమానుల్లోనే కాదు.. అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ […]

ఇష్టగానే తుప్పల్లోకి వెళ్తున్నారు.. కమిట్మెంట్లపై అన్నపూర్ణమ్మ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ‌కు తెలుగు ప్రేక్షకుల్లో పరిచ‌యాలు అవసరం లేదు. 1975 నుంచి తెలుగులో వరుస సినిమాలో నటిస్తూ ఫుల్ యాక్టివ్గా దూసుకుపోతున్న ఈమె.. ఐదు దశాబ్దాలు ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాణిస్తున్నారు. ఇప్పటికీ వచ్చిన.. ప్ర‌తి అవకాశాన్ని కూడా మిస్ చేసుకోకుండా దూసుకుపోతున్న అన్నపూర్ణమ్మ.. ప్రస్తుతం బుల్లితెరపై మాత్రమే సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి డ్రామా కంపెనీ టెలివిజన్ షో లో కనిపిస్తూ ఆడియన్స్‌ను తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటుంది […]

బన్నీ – చరణ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్.. డైరెక్టర్, బడ్జెట్ డీటెయిల్స్ తెలిస్తే ఫ్యుజులు ఎగిరిపోతాయి..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఈ ఇద్దరు స్టార్ హీరోలకు తెలుగు ఆడియన్సస్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకొని పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న ఈ ఇద్దరు హీరోల మధ్య గతంలో ఎంతో మంచి బాండింగ్ ఉండేదన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్యన వార్‌ జరుగుతుందని.. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్యన చిచ్చు చెలరేగిందంటూ వార్తలు తెగ వైరల్ […]

చరిత్ర మర్చిపోయిన బీఆర్ఎస్, ఆడుకుంటున్న కాంగ్రెస్

తెలంగాణాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో రేవంత్ సర్కార్ ను ఇబ్బంది పెట్టేందుకు బీఆర్ఎస్ నేతలు అన్ని అస్త్రాలను వాడుతున్నారు. దీనితో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. సుప్రీం కోర్ట్ గడప కూడా తొక్కడంతో భవిష్యత్తులో ఈ పరిణామం ఏ మలుపు తిరిగే అవకాశం ఉంది అనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే, ఇక్కడ కాంగ్రెస్ సోషల్ మీడియా పక్కా లెక్కలతో బీఆర్ఎస్ […]

త్వరలోనే పెళ్లి చేసుకుంటా.. స్టార్ హీరోయిన్ అఫీషియల్ అనౌన్స్మెంట్..!

సినీ ఇండస్ట్రీలో లవ్, ఎఫైర్‌, ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు ఇలాంటివన్నీ చాలా కామన్ గా వినిపిస్తూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు స్టార్ హీరో, హీరోయిన్లకు మధ్య‌న ప్రేమాయ‌ణం నడుస్తుందంటూ వార్తలు రావడం.. లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని.. ఫిజికల్గా కూడా బంధం ఏర్పడిందని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని.. ఇలా రకరకాలుగా వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. తర్వాత వాళ్ళు బ్రేకప్ చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా టాలీవుడ్ కంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. […]

రాజమౌళి సినిమాల్లో చిరంజీవి ఫేవరెట్ మూవీస్ లిస్ట్ ఇదే..!

సిన్ ఇండస్ట్రీలో స్థానం సాధించి సెలబ్రిటీగా మారాలని ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో ఎంతోమంది అడుగు పెడుతుంటారు. అయితే సక్సెస్ అనేది అందరికీ సాధ్యం కాదు. ఎంతో కష్టం ఎన్నో అవమానాల తర్వాత ఇండస్ట్రీలో సక్సెస్ సాధిస్తారు. మరి కొంతమంది ఇండస్ట్రీలో వచ్చే అవాంతరాలను ఎదుర్కోలేక వెనుతిరిగి వెళ్ళిపోతారు. అలా.. ఇప్పటికే ఎంతోమంది ఇండస్ట్రీలో కొనసాగుతున్న స్టార్ హీరో, హీరోలు, దర్శకులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు ఎన్నో అవమానాలు కష్టాలను ఎదుర్కొన్నవారే. అలాంటి వారిలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా […]

60 ఏళ్ళ వయసులో అలాంటి సినిమాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్.. టెన్షన్ లో ఫ్యాన్స్.. !

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఆరుపదుల వయసులో కూడా ఫిట్గా ఉంటూ తన లుక్‌తో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఎంతో ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఫుల్ ఆఫ్ మాస్, యాక్షన్ కంటెంట్ తో.. పేపర్ ఫుల్ డైలాగ్లతో మెప్పిస్తున్న బాలయ్య.. ప్రస్తుతం వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటున్నాడు. మంచి జోష్‌లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే వరుసగా నాలుగు సినిమాల్లో నటించిన ఆయన.. తాజాగా బోయపాటి డైరెక్షన్లో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సిక్వెల్‌గా అఖండ 2 తాండవం […]

ఆ మ్యాటర్ లో విజయ్ దళపతి, ఎమ్.ఎస్.ధోనీలనే బీట్ చేసిన సాయి పల్లవి.. ఇదెక్కడికి క్రేజ్ రా సామి..!

టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రేమమ్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. అమ్మడి నటనకు మంచి మార్కులు కొట్టేసింది. ఈ క్రమంలోనే న‌టిగా వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ‌.. ఇటీవల అమరాన్, తండేల్‌తో వరుస‌ బ్లాక్ బస్టర్లు అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె సౌత్ ఇండస్ట్రీలోనే కాదు.. బాలీవుడ్ లోను సినిమా అవకాశాలు దక్కించుకుంటుంది. సాయి పల్లవి బాలీవుడ్‌ రామాయణంలో […]