ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తే.. శ్రీకాంత్, సముద్రఖని, ఎస్.జె. సూర్య, సునీల్, జయరామ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తుండగా.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. […]
Tag: Game Changer
`మెగా 156`కు క్రేజీ టైటిల్.. రామ్ చరణ్ మిస్ అయినా చిరంజీవి వదల్లేదుగా?!
ఇటీవల భోళా శంకర్ తో ప్రేక్షకులతో పాటు అభిమానులను కూడా తీవ్రంగా నిరాశ పరిచిన మెగాస్టార్ చిరంజీవి.. ఈసారి భారీ హిట్ కొట్టాలని కసి మీద ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి చిత్రమైన `మెగా 156`ను బింబిసార ఫేమ్ శ్రీవశిష్ఠతో స్టార్ట్ చేశాడు. దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో నిన్న ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై […]
సినిమా షూటింగ్లో రామ్ చరణ్ కు గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్ ..!!
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తాజాగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. చాలామంది సెలబ్రిటీల సైతం ఇందులో నటిస్తూ ఉండడం గమనార్హం .తాజాగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ కు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రామ్ చరణ్ ముఖానికి […]
పోలీస్ స్టేషన్ కి వెళ్లిన ప్రభాస్ కల్కి టీం మేకర్స్.. ఎందుకో తెలిస్తే…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం మనం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రమే “కల్కి 2898ఎడి”. ఈ సినిమా అయితే ఇండియన్ సినిమా దగ్గర ఒక గేమ్ ఛేంజింగ్ ప్రాజెక్ట్ గా రాబోతుండగా రీసెంట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న […]
కూతురును వదిలేసి సడెన్ గా ప్యారిస్ వెళ్లిన రామ్ చరణ్ దంపతులు.. కారణం ఏంటో తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవలే పేరెంట్స్ గా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఆ పాపకు క్లీన్ కారా అంటూ నామకరణం చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ బేబీతో క్వాలిటీ సమయాన్ని గడుపుతున్నారు. అయితే రీసెంట్ గా ఈ దంపతులు తమ కూతురును వదిలేసి సడెన్ గా ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు. అయితే వీరిద్దరూ […]
డబ్బు కోసం చచ్చినా ఆ పని చెయ్యను.. మొహమాటం లేకుండా చెప్పేస్తున్న కియారా!
బాలీవుడ్ బిజీగా బ్యూటీ కియారా అద్వానీ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఆరంభంలో కియారా ఓ ఇంటిది అయింది. ప్రియు సఖుడు, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏడుగులు వేసింది. పెళ్లైనా సరే సినిమాలు, స్కిన్ షో విషయంలో కియారా అస్సలు తగ్గట్లేదు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లను టేకప్ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. ప్రస్తుతం కియారా అద్వానీ బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో పాటు టాలీవుడ్ లోనూ […]
`గేమ్ ఛేంజర్`పై అదిరిపోయే అప్డేట్.. మెగా ఫ్యాన్స్ కి ఇక పండగే!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం `గేమ్ ఛేంజర్` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ వంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ అనంతరం రామ్ చరణ్ సోలోగా చేస్తున్న సినిమా ఇది. శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అంజలి, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తే.. ఎస్.జె.సూర్య, జయరామ్, నవీన్ చంద్ర, నాజర్, […]
హాట్ స్పాట్స్ ను హైలెట్ చేస్తూ కియారా టెంప్టింగ్ పోజులు.. పట్టపగలే తగలెట్టేస్తుందిగా!
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వారా పెళ్లైనా కూడా స్కిన్ షో విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇంకా చెప్పాలంటే పెళ్లి తర్వాతే ఇంకా ఎక్కువ అందాలు ఆరబోస్తోంది. నిత్యం గ్లామరస్ ఫోటో షూట్లతో నెటిజన్లను పట్టపగలే తగలెట్టేస్తోంది. తాజాగా మరోసారి తన అందాలతో నెట్టింట పెను దుమారం రేపింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో సూపర్ హాట్ గా తయారైన కియారా.. హాట్ స్పాట్స్ ను హైలెట్ చేస్తూ టెంప్టింగ్ గా ఫోటోలకు పోజులిచ్చింది. […]
సడన్‌గా విమానాశ్రయంలో ప్రత్యక్షమైన రామ్‌చరణ్ ఎక్కడికి వెళ్తున్నాడంటే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సడన్ గా ఎయిర్పోర్ట్ లో ప్రత్యక్షమయ్యాడు. దాంతో అసలు చరణ్ ఎక్కడికి వెళ్తున్నాడు? వేకెషన్ కి వెళ్తున్నాడా లేదా ఏదయినా మూవీ షూటింగ్ కి వెళ్తున్నాడా? అంటూ రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు చరణ్ ఫ్యాన్స్. మరి రామ్ చరణ్ ఎక్కడికి వెళ్తున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ విన్ అయిన తరువాత నుండి గ్లోబల్ స్టార్ గా మారిపోయ్యడు చరణ్. ప్రస్తుతం చరణ్ వరుస పాన్ […]