టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకి యంగ్ బ్యూటీ శ్రీలీల పెద్ద తలనొప్పిగా మారిందట. ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల మ్యానియా ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వచ్చి రెండేళ్లు కాకముందే దాదాపు 10 ప్రాజెక్ట్ లను ఈ అమ్మడు లైన్ లో పెట్టింది. ఇక శ్రీలీల దెబ్బకు పూజా హెగ్డే గిలగిలా కొట్టేసుకుంటుందని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు పూజా హెగ్డే చేయాల్సిన నాలుగు సినిమాలను శ్రీలీల లాగేసుకుందట. ఈ […]
Tag: four movies
చిరంజీవి ఆల్ టైమ్ రికార్డు..ఇది ఏ హీరోకు సాధ్యం కాలేదుగా!
మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఏ స్టార్ హీరోకు సాద్యం కాని ఆల్ టైమ్ వరల్డ్ రికార్డును సృష్టించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్గా నటిస్తుంటే.. రామ్ చరణ్, పూజా హెగ్డేలు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా మేజర్ షూటింగ్ మొత్తం పూర్తి అవ్వగా.. ప్యాచ్‌వర్క్ ఈ డిసెంబర్లో పూర్తి చేయబోతున్నారట. అలాగే చిరు ఇటీవల మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ […]
ఒకేసారి నలుగురు పిల్లలు..నా బెస్ట్ ఇస్తానంటున్న నిఖిల్!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. స్టార్ హీరోగా ఎదగలేకపోయినా సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న నిఖిల్.. ప్రస్తుతం నాలుగు పడవల ప్రయాణం చేస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా నిఖిల్ ఓ ట్వీట్ చేశాడు. `ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తున్నాను. గతంలో ఎన్నడూ ఇలా చేయలేదు. ఇప్పటి వరకు ఒకసారి ఒకే సినిమాలో నటించాను. కానీ ఈ సారి మాత్రం నాలుగు చిత్రాల్లో […]