టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు, నటి మంచు లక్ష్మికి కిడ్నీలు అమ్ముకోవాల్సిన పరిస్థి రావడం ఏంటీ..? అసలు ఏం జరిగింది..? అన్న విషయాలు తెలియాలంటే లేట్ చేయకుండా అసలు మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. మోహన్ బాబు కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి.. తనదైన టాలెంట్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నటిగా కాకుండా హోస్ట్‌గా, నిర్మాతగా కూడా సత్తా చాటుతున్న ఈమెకు.. ఇటీవల మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం స్టార్ […]