Tag Archives: first post

సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ హీరోయిన్ …?

ప్రస్తుత కాలం అంతా సోషల్ మీడియా వేదికగా నడుస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఎంతోమంది స్టార్స్, సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసి వారి అభిమానులకు చేరువ అయ్యారు. ఈ క్రమంలో కోలీవుడ్‌లోని ప్రముఖ హీరోయిన్ జ్యోతిక మాత్రం అందుకు బిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆమె ఇప్పటిదాకా సోషల్ మీడియాలో అకౌంట్ లేకపోవడం గమనార్హం.అయితే జ్యోతికను అభిమానించే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. వారికి జ్యోతికకు సంబందించిన ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్

Read more