టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఫై కొన్ని షాకింగ్ కామెంట్లు చేశాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . వేణు స్వామి మాట్లాడుతూ బాలకృష్ణ గారు ప్రతిరోజు రాహుకాలం చూసుకుంటారని.. యమగండ […]
Tag: filmy updates
హీరోయిన్ లేకుండానే సూపర్ హిట్లు కొట్టిన స్టార్ హీరోలు వీళ్లే…!
ఏ సినిమా ఇండస్ట్రీ అయినా సినిమాకు కథ ఎంతో ముఖ్యమో… అందులో హీరో హీరోయిన్లు కూడా అంతే ముఖ్యం.. సినిమా కథ ఎంత బాగున్నా ఆ సినిమాకు సూట్ అయ్యే హీరో హీరోయిన్ లేకపోతే ఆ సినిమా ప్లాఫ్ అవడం ఖాయం. ఈ క్రమంలోనే కొంతమంది హీరోలు వారి పక్కన హీరోయిన్ లేకుండా సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టారు. అలా హీరోయిన్ లేకుండా సినిమాలు తీసిన హీరోలు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. చిరంజీవి: మెగాస్టార్ […]
దసరా ప్రి రిలీజ్ బిజినెస్…. నాని ముందు బిగ్ టార్గెట్…!
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కన్నా ముందు నాని అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కాస్త నిరాశపరిచాడనే చెప్పాలి. ఈ సినిమాకి ముందే నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు దసరా అనే మాస్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో నానికి జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ […]
పెళ్లైన మగాడిలో అది బాగుంటుంది.. శృతిమించేసిన స్టార్ డాటర్ మాటలు..!?
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది శృతిహాసన్. శృతిహాసన్ తన కెరియర్ మొదటిలో అపజయాలను ఎదుర్కొంది. ఐరన్ లాగానే ముద్ర కూడా వేసుకుంది. శృతిహాసన్ కెరియర్ క్లోజ్ అయిపోయిందన్న టైం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ సినిమాలో నటించింది. ఈ సినిమా శృతిహాసన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత నుంచి శృతిహాసన్ కెరియర్ మరో లెవల్ కి వెళ్ళింది. […]
చిరంజీవి మరో యాక్షన్ సినిమాపై తన మనస్సు పడేసుకున్నాడా.. అసలు విషయం ఏమిటంటే..!
చిరంజీవి ఆచార్య సినిమాతో కోలుకోలేని దెబ్బ తిన్నాడని చెప్పాలి. ఆ సినిమా తర్వాత కొన్ని నెలలు సమయం తీసుకుని విభిన్నమైన కథలతో వరుస సినిమాలలో చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే అయన నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆయన తర్వాతి సినిమాలు కూడా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చిరంజీవి మరో భారీ సినిమాను లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది. గాడ్ ఫాదర్ నీ మలయాళం లో సూపర్ హిట్ […]
ఆ విషయంలో అల్లు అర్జున్-చిరంజీవి ది ఒక్కే మాట.. స్టేడియం విజిల్స్ తో దద్దరిల్లిపోయిందిగా..!!
నిన్న అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా ఆయన కొడుకు అల్లు అరవింద్ నేతృత్వంలో చిరంజీవి ముఖ్యఅతిథిగా అల్లు కుటుంబ సభ్యులు అందరూ కలిసి హైదరాబాదులో కొత్త స్టూడియోను ప్రారంభించారు. ఈ శతజయంతి వేడుకల్లో చిరంజీవి మాట్లాడుతూ, ‘ మా మామయ్య అల్లు రామలింగయ్య శత జయంతిని పురస్కరించుకుని ఆయనని తలుచుకుంటూ ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఎందరో నటులు ఉన్నప్పటికీ వారిలో కొంతమందికి మాత్రమే ఇలాంటి ఘనత లభిస్తుంది. అల్లు రామలింగయ్య వేసిన దారిలో అల్లు అరవింద్ […]
ఈ తెలుగు హీరో సెక్స్ పిచ్చోడు అనే సంగతి మీకు తెలుసా..ఎంత ఛండాలం అంటే..!?
జనరల్ గా సినీ ఇండస్ట్రీలో చాలామంది పిచ్చోళ్ళు ఉన్నారు అంటుంటారు జనాలు. కొందరికి పబ్లిసిటీ పిచ్చి ..కొందరికి మేకప్ పిచ్చి.. కొందరికి పాన్ ఇండియా హీరో పిచ్చి.. ఇలా వాళ్ళ వాళ్ళ మనసుకు తగ్గట్టు మనస్తత్వానికి తగ్గట్టు ఏదో ఒక పిచ్చి పెట్టుకొని ఉంటారు. అయితే మనం తెరపై స్టార్ హీరో హీరోగా చూస్తున్న ఈ హీరోకి ఉన్న పిచ్చి గురించి తెలిస్తే షాక్ అయిపోతారు. అస్సలు ఈ హీరో ఇలాంటి వాడా అంటూ ముక్కున వేలు […]
ప్లీజ్..దయచేసి ఆ నటుడితో పోల్చి..అవమానించకండి..దుల్కర్ స్పెషల్ రిక్వెస్ట్..!!
మలయాళీ సూపర్ స్టార్ ముమ్ముట్టి కొడుకుగా సినిమాలకు పరిచయమైన దుల్కర్ సల్మాన్. ఆయన చేసిన డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతూ ఉన్న ఆ సమయంలో. మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా వచ్చిన సీతారామం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఈనెల5నా విడుదలై తెలుగు ప్రేక్షకులకు ప్రపంచంలో ఉన్న వారికి ఎంతగానో నచ్చింది. ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ మరింత దగ్గర అయ్యాడు తెలుగు […]
బాలయ్య సెంటిమెంట్‌ను నమ్ముకుంటోన్న అడవి శేష్… ఆ సెంటిమెంట్ ఇదే…!
టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా హడావుడి ముగిసింది. ఇప్పుడు వరుస పెట్టి చిన్న సినిమాలు రిలీజ్ లకు సిద్ధమవుతున్నాయి. ఇక దసరా నుంచి మళ్లి స్టార్ హీరోల సినిమాల హడావుడి మొదలుకానుంది. ఈ క్రమంలోనే ముందుగానే రిలీజ్ డేట్ ను ప్రకటించకపోతే చిన్న సినిమాల నిర్మాతలకు డిస్టిబ్యూటర్లకు థియేటర్‌లు దొరకని పరిస్థితి వచ్చేలా ఉంటదని. చిన్న సినిమాల హీరోలు ప్రొడ్యూసర్లు ముందుగానే తమ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోని తాము ప్రకటించిన […]