అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు అందుకున్న మొదటి స్టార్ హీరోగా రికార్డులు సృష్టించాడు. అయితే సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు బన్ని. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ను అమ్మవారి గెటప్ లో చూపించే సినిమాపై భారీ హైప్ పెంచాడు సుకుమార్. […]
Tag: filmy news
వరలక్ష్మి శరత్ కుమార్ ‘ శబరి ‘ రివ్యూ.. మూవీ హిట్టా.. ఫట్టా.. ?!
శరత్ కుమార్ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు లో తాను ఎంచుకునే క్యారెక్టర్ తో నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. తాజాగా శబరి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటికే తమిళ్లో పలు లేడి ఓరియంటెడ్ సినిమాల్లో నటించి మెప్పించింది. కాగా తెలుగులో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. అనిల్ కాట్ట్ డైరెక్షన్ లో మహేంద్ర నాథ్ కుండ్లు ఈ సినిమాకు […]
అప్పుడే చేతెలెత్తేసిన ‘ టీడీపీ శ్రీ భరత్ ‘ … గెలిచే స్కోప్ లేక ఏం చేస్తున్నాడంటే…?
ఈసారి నందమూరి కుటుంబం నుంచి పోటీ చేస్తున్న నేతల స్థానాలలో అధికార పార్టీ అభ్యర్థులు చెమటలు పట్టిస్తున్నారు. కుప్పంలో గత ఎన్నికలలోనే చంద్రబాబు చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచారు. కొన్ని రౌండ్లలో వెనుకబడిపోయారు. బాలకృష్ణ మాత్రం వరుసగా రెండవ సారి హిందూపురంలో గెలిచినా ఆయన స్థాయికి తగ్గే మెజార్టీ రాలేదు. ఇక తొలిసారి ఎన్నికలలో పోటీ చేసిన బాలయ్య అల్లుళ్ళు లోకేష్ మంగళగిరిలో, శ్రీ భరత్ విశాఖ ఎంపీగా ఓడిపోయారు. మరోసారి ఈ నలుగురు అవే […]
అతి లేదు.. అతిశయమూ లేదు.. అదే ‘ మంత్రి రజనీ ‘ రాజకీయం..!
రాజకీయాల్లో నాయకులు చాలా మందే ఉన్నారు. కానీ, అతి చేసే నాయకులు.. అతిశయంగా వ్యవహరిం చే నాయకులు మెండుగా కనిపిస్తారు. దీనివల్ల సదరు నాయకులు ఎదిగారా? ఎదుగుతున్నారా? అనే విషయాలు పక్కన పెడితే.. పుంజుకోవడంలో మాత్రం వెనుకబడుతున్నారు. ఈ రెండు విషయాలను చూసుకుంటే వైసీపీ నుంచి గుంటూరు వెస్ట్‌లో బరిలో ఉన్న మంత్రి విడదల రజనీ.. భిన్నంగా కనిపిస్తారు. ఆమె రాజకీయాల్లోకి వచ్చింది 2019కి ముందే అయినా.. ఎంతో మంది సీనియర్లకు భిన్నంగా ఆమె రాజకీయాలు చేస్తారనే […]
మీకు రోజు అన్నం బ్రేక్ ఫాస్ట్ గా తినే అలవాటు ఉందా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!!
సాధారణంగా దాదాపు అందరికీ బ్రేక్ ఫాస్ట్ చేసే అలవాటు ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ అంటే ఇడ్లీ, వడ, దోస, పూరీ లాంటిది తీసుకుంటారు. అయితే కొంతమంది మాత్రం బ్రేక్ ఫాస్ట్ లో అన్నం తింటూ ఉంటారు. టిఫిన్.. ఇడ్లీ, వడ, దోశ లాంటివి చేయలేక డైరెక్ట్ గా అన్నమే వండేసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అన్నం బ్రేక్ ఫాస్ట్ గా తిన్నటం అలవాటు చేసుకుంటారు. అయితే ఇలా బ్రేక్ ఫాస్ట్ గా అన్నం […]
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న బుజ్జిది.. ఒకప్పటి సౌత్ ఇండియన్ స్టార్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..?!
అమ్మ ఒడిలో అమాయకంగా చూస్తూ ఫోటోకు స్టిల్ ఇస్తున్న ఈ చిన్నది ఒకప్పుడు సౌత్ ఇండియన్ షేక్ చేసిన స్టార్ హీరోయిన్. తన క్యూట్ లుక్, నటనతో కుర్ర కారును ఆకట్టుకుంది. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఎంతోమంది టాలీవుడ్ స్టార్స్ తో జతకట్టింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎక్కువగా సినిమాల్లో మెప్పించింది. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న ఇప్పటికి అదే క్యూట్ నెస్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇంతకీ ఈ నాటి బ్యూటీ […]
పొలిమేరా బ్యూటీకి అరుదైన గౌరవం.. ఉత్తమ నటిగా అవార్డ్ అందుకున్న కామాక్షి.. పిక్స్ వైరల్..?!
టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్లకు ఇటీవల అరుదైన గౌరవం అందింది. దేశ రాజధాని ఢిల్లీలో 14వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2024 అవార్డుల కార్యక్రమంలో ఈమెకు ఉత్తమ నటిగా అవార్డ్ దక్కింది. ఈ ఫెస్టివల్ లో ఉత్తమ నటిగా జ్యూరీ నుంచి అవార్డ్‌ను అందుకున్న కామాక్షి భాస్కర్ల ఇటీవల ఆమె నటించిన సూపర్ హిట్ మూవీ పొలిమేర 2 కి గాను ఆ అవార్డును అందుకుంటున్నట్టు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. కెరీర్ […]
ఐపీఎల్ మ్యాచ్లు చూడకపోతే కొంపలేం మునిగిపోవు.. అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్.. ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్..
ఇటీవల టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా నటించిన మూవీ కృష్ణమ్మ. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై వి.వి గోపాలకృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో ఈ మూవీ రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి హైప్ ఏర్పడింది. ఇక ఈ సినిమా మే 10న ప్రేక్షకులు ముందుకి రానుంది. ఈ నేపథ్యంలో మూవీ […]
వాట్.. మహేష్ రిజక్ట్ చేసిన ఆ లవ్ స్టోరీ థియేటర్స్‌లో ఏడాదిన్నర ఆడిందా.. ఆ మూవీ ఏంటంటే..?!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఐదు పదుల వయసులోనూ యంగ్ హీరోగా మెరిసిపోతున్న మహేష్ వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా నటించేందుకు సిద్ధమవుతున్నాడు మహేష్. అయితే గతంలో మహేష్ రిజెక్ట్ చేసిన ఓ లవ్ స్టోరీ ఏకంగా ఏడాదిన్నర ఆడి మేకర్స్ కు కనక వర్షం కురిపించిందట. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. ఆ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన హీరో […]