‘ మనం ‘ మూవీ సమంతతో శోభనం సీన్ చూసిన చైతన్య.. రియాక్షన్ ఇదే(వీడియో)..?!

టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండిగ్‌గా మారిన‌ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కినేని ఫ్యామిలీ అంతా ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించిన‌ మూవీ మ‌నం ను తాజాగా రీ రిలీజ్ చేశారు. మనం మూవీని చూసేందుకు డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ తో పాటు.. నాగచైతన్య థియేటర్ కు వెళ్లి సందడి చేశారు. ఈ క్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. హీరోయిన్ సమంతతో శోభనం సీన్ రాగానే నాగచైతన్య రియాక్ట్ అయిన తీరు ప్రస్తుతం వైరల్ గా […]

చిరంజీవి సినిమాలో నందమూరి ఫిగర్.. ఇది కదా రా ఫ్యాన్స్ కి కావాల్సిన కాంబో..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . మెగాస్టార్ చిరంజీవి కూడా తన హీరోయిన్స్ విషయంలో హద్దులు మీరి పోతున్నారా..? అంటే అవును అన్న ఆన్సర్ ఎక్కువగా వినిపిస్తుంది .మనకు తెలిసిందే.. ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు కీరవాణి. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష వర్క్ […]

చరణ్ నిజంగా ఆ పని చేస్తే ఉపాసన అంత హ్యాపీగా ఉంటుందా..? సో స్వీట్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది కపుల్స్ ఉన్నా సరే రామ్ చరణ్ – ఉపాసనల పేర్లు చెప్తే వచ్చే ఆ ఫీలింగ్ వేరేగా ఉంటాయి . ఈ జంట అందరికీ ఆదర్శప్రాయం . మిగతా హీరో హీరోయిన్స్ మిగతా జంటలు ఏ విధంగా హద్దులు మీరిపోతూ రొమాంటిక్ స్టిల్స్ ని షేర్ చేస్తూ ఉంటారో మనకు తెలిసిందే . పెళ్లి అవుతున్న సరే చరణ్ ఉపాసన ఎక్కడ హద్దులు మీరిన ఫొటోస్ మనం చూడలేదు . అసలు […]

దర్శకుడుగా మారనున్న మరో జబర్దస్త్ కమెడియన్.. హీరో ఎవరంటే..?!

బుల్లితెర బిగ్గెస్ట్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఇప్పటికే ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ఎంట్రీ ఇచ్చి స్టార్ కమెడియన్ గా మారిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ ఇప్ప‌టికే చాలామంది సాధారణ వ్యక్తులకు.. సినీ ఇండస్ట్రీలో మంచి లైఫ్ ఇచ్చింది. హీరోలుగా, డైరెక్టర్లుగా, సపోర్టింగ్ రోల్స్‌లో, టెక్నీషియన్ గా ఇలా ఎన్నో విభాగాల్లో జబర్దస్త్ కమెడియన్లు దూసుకుపోతున్నారు. షకలక శంకర్, సుడిగాలి సుదీర్. గెటప్ శీను ఏకంగా హీరోలుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు. […]

కుటుంబం గురించి ఆలోచించకుండా పవన్ కోసం లక్షలు ఖర్చు చేశా.. కానీ.. షకలక శంకర్ షాకింగ్ కామెంట్స్..?!

టాలీవుడ్ పవర్ స్టార్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పవన్.. వీరాభిమానుల‌లో షకలక శంకర్ కూడా ఒకడు. కాగా ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శంక‌ర్‌.. పవన్ కళ్యాణ్ పై అభిమానంతో గతంలో ఏకంగా రూ.7లక్షలు ఖర్చు చేశాను అంటూ షాకింగ్ విష‌యాల‌ను రివీల్ చేశాడు. 2019 ఎన్నికల టైంలో రెండు సినిమాల అడ్వాన్సులు వచ్చాయని.. ఆ టైంలో తుఫాను బాధితులకు భోజనాలు ఏర్పాటు […]

మోడీ బయోపిక్ లో సత్యరాజ్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ నటుడు..?!

సౌత్ స్టార్ నటుడు సత్యరాజ్ టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఈయన తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియాలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బాహుబలి తో సత్యరాజ్ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో సత్యరాజ్ కట్టప్ప పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో గత కొంతకాలంగా […]

బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ పై స్పందించిన శృతిహాసన్.. మింగిల్ అయ్యేందుకు రెడీగా ఉన్నా అంటూ..?!

సౌత్ స్టార్ బ్యూటీ కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్.. శాంతాన్ హజారికా తో చాలా కాలం డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వారు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఇటీవల వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ప‌లు మీడియా నివేదికల ప్రకారం వారిద్దరూ ఒకరి ఇన్స్టాగ్రామ్ నుంచి ఒకరు అన్ ఫాలో చేసుకోవడం ఈ వార్తలకు పునాది అయింది. కరోనా లాక్ డౌన్ టైం లో శృతి, శాంతాన్‌ ఒకరితో […]

ఆ యంగ్ డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇచ్చిన నాగార్జున.. ఈసారి కూడా హిట్ పక్కా..?!

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో నాగార్జున కొత్తవాళ్లను పరిచయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు అన్న సంగతి తెలిసిందే. ఆయన ద్వారా ఇప్పటికే ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకులు లిస్ట్ చాలా ఎక్కువ. ఇటీవల నా స్వామి రంగా సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ని కూడా దర్శకుడుగా వెండి తెరకు పరిచయం చేశాడు నాగార్జున. ఈ సినిమా సంక్రాంతికి రిలీజై మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా కు ముందు వ‌ర‌కు నాగ్‌కు వ‌రుస ఫ్లాపులు రావ‌డంతో నా సామిరంగ స‌క్స‌స్ […]

మరోసారి ఇలా చేస్తే నేనే లీగల్ నోటీసులు ఇస్తా.. శ్రీకాంత్ స్ట్రాంగ్ వార్నింగ్..?!

బెంగళూరు రేవ్‌ పార్టీ గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో భారీ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ రేవ్ పార్టీ విషయంలో పోలీసులు తీగలాగుతున్న కొద్ది డొంక‌ కదులుతుంది అన్నట్లు సంచలన విషయాలు రోజు రోజుకి బయటకు వస్తున్నాయి. ఇప్పటికే పార్టీలో డ్రగ్స్, గంజాయి వాడుతున్నారంటూ అనుమానంతో పోలీసులు వారి బ్లడ్ శాంపిల్స్ ను స్వీకరించగా అందులోను డ్రగ్స్ ఆన‌వాళ్ళు క‌నిపించాయి. దాదాపు 103 మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటే.. 86 […]