టాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటించిన మూవీ సత్యభామ. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది కాజల్. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ గ్రాండ్ లెవెల్ లో లాంచ్ చేశారు. ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కోసం గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా హాజరై సందడి చేశాడు. ఈ ట్రైలర్ కూడా ప్రేక్షకులను అదే రేంజ్‌లో ఆకట్టుకునే […]
Tag: filmy news
తారక్ , చరణ్‌తో నటించాలని ఉంది.. ఆస్కార్ విన్నింగ్ హీరోయిన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
రాజమౌళి దర్శకత్వంలో తారక్, చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుందో అందరికీ తెలుసు. ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్‌లోనే కాదు.. ఎంతోమంది హాలీవుడ్ నటుల్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. పలువురు హాలీవుడ్ నటులు, దర్శకులు కూడా చరణ్, తారక్ యాక్టింగ్.. రాజమౌళి డైరెక్షన్స్.. స్కిల్స్ పై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఓ ఆస్కార్ విన్నింగ్ హీరోయిన్ చరణ్‌తో కలిసి ఓ సినిమా […]
తూచ్..శ్రీలీల వద్దు.. మోక్షజ్ఞ పక్కన ఆ హీరోయిన్ నే కావాలి.. ఫ్యాన్స్ న్యూ డిమాండ్ చూశారా..?
మోక్షజ్ఞ ..బాలయ్య కొడుకు ..ఒక్కగాని ఒక్క ముద్దుల కొడుకు.. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించాలి అని తెగ ప్రయత్నం చేస్తున్నాడు బాలయ్య. అయితే అదృష్టమో దురదృష్టమో ఆ ఎంట్రీ మాత్రం లేట్ అవుతూనే వస్తుంది . నిన్న మొన్నటి వరకు ఆదిత్య 369 సినిమా రీమేక్ గా వచ్చే మూవీతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది . ఆ తర్వాత అఖండ 2 లో ఒక కీలక పాత్ర ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు […]
సిల్లీ రీజన్‌తో ” పుష్ఫా 2 ” లో ఛాన్స్ రిజక్ట్ చేసిన బుల్లితెర హీరో.. ఫైర్ అవుతున్న బన్నీ ఫ్యాన్స్..?!
బుల్లితెర నటుడు రవికృష్ణ కు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో సీరియల్స్ లో హీరోగా నటించిన రవికృష్ణ.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేశాడు. బిగ్బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత రవి కృష్ణ క్రేజ్ మరింతగా పెరిగింది అనడంలో సందేహం లేదు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన రవికృష్ణ పలు సీరియల్స్ తో పాటు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటూ నటనతో మెప్పిస్తున్నాడు. అయితే చివరిగా విరూపాక్ష సినిమాలో […]
అయ్య బాబోయ్..ఆఖరికి బన్నీ కూడా ఆమెను వదిలేశాడా..? పో ఇక కెరీర్ మటాష్..!
సోషల్ మీడియాలో జనాలు పట్టించుకోని హీరోయిన్స్ ని డైరెక్టర్ లు అస్సలు పట్టించుకోరు .. అది అందరికీ తెలిసిన సత్యం.. వాస్తవం . కాగా ఇప్పుడు శ్రీ లీల అదే పొజిషన్లో ఉంది . నిన్న మొన్నటి వరకు ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీ అదృష్ట దేవత ..ఫ్లాప్ హీరోలు ఆమెతో జతకడితే హిట్టు కొట్టేస్తారు ..కోట్లకి కోట్లు లాభాలు వచ్చి చేరుతాయి ..ఇదే స్టాటజీని బాగా ఫాలో అయ్యారు మేకర్స్ . ఎప్పుడైతే ఆమె నటించిన సినిమాలు […]
ద్యావుడా..పుష్ప 2 కోసం రష్మిక కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న తృప్తి..ఎన్ని కోట్లంటే..?
ఎప్పుడు వచ్చామా అన్నది కాదు.. బుల్లెట్ దిగిందా..? లేదా..? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుంది . ఎస్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాలోని డైలాగ్ . ఇంత మంచి డైలాగ్ను మనం మర్చిపోతామా..? ఎన్నిసార్లు విన్నా సరే తనవి తీరదు.. కచ్చితంగా మన లైఫ్ లో ఒకసారి ఈ డైలాగ్ వాడాల్సిందే. రీసెంట్ గా ఈ డైలాగ్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. దానికి కారణం తృప్తి దిమ్రి. ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చామా అన్నది కాదు […]
ఈ ఏజ్ లో వెంకీ లిప్ లాక్ చేయబోతున్నాడా..? ఏ హీరోయిన్ తో అంటే..?
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి మూవీస్ తెరకెక్కుతున్నాయి అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా యంగ్ హీరోస్ హీరోయిన్స్ ..బెడ్ సీన్స్ ..రొమాంటిక్ సీన్స్.. రొమాన్స్ విషయంలో హద్దులు మీరి పోతున్నారు. అయితే వాళ్లని చూసి పలువురు సీనియర్ హీరోలు కూడా లిప్ లాక్ సీన్స్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు విక్టరీ వెంకటేష్ అంటూ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. […]
ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీ రీమిక్ కు సిద్ధమైన ఆ యంగ్ హీరో.. అతడికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్న తారక్..?!
తెలుగు ఆడియన్స్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన చేసిన సినిమాలు ఆయన సాధించిన సక్సెస్‌లే అయనకి పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవర సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా భారీ సక్సెస్ అందుకొని స్టార్ హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నాల్లో ఉన్నాడు తారక్. ఇలాంటి క్రమంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో […]
వావ్.. అనన్య నాగళ్ళలో ఈ స్పెషల్ టాలెంట్ కూడా ఉందా.. మన తెలుగు అమ్మాయి అదరగొడుతుందిగా (వీడియో)..!!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల టాలెంట్ కు మంచి గుర్తింపు వస్తుంది. ఈ జనరేషన్లో టాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. బేబీతో హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అలాగే మరో తెలుగు బ్యూటీ అనన్య నాగళ ఇండస్ట్రీలో తనకంటూ మంచి క్రేజ్ సొంత చేసుకుంది. మల్లేశంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తర్వాత వకీల్ సాబ్లో నటించి ప్రశంసలు అందుకుంది. హీరోయిన్గా ఆఫర్స్ కోసం వెయిట్ చేయకుండా […]