ఈ ఏజ్ లో వెంకీ లిప్ లాక్ చేయబోతున్నాడా..? ఏ హీరోయిన్ తో అంటే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి మూవీస్ తెరకెక్కుతున్నాయి అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా యంగ్ హీరోస్ హీరోయిన్స్ ..బెడ్ సీన్స్ ..రొమాంటిక్ సీన్స్.. రొమాన్స్ విషయంలో హద్దులు మీరి పోతున్నారు. అయితే వాళ్లని చూసి పలువురు సీనియర్ హీరోలు కూడా లిప్ లాక్ సీన్స్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు విక్టరీ వెంకటేష్ అంటూ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా భారీ డిజాస్టర్ అందుకుంది . అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ ఒక సినిమాలో నటిస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ ఎఫ్2 – ఎఫ్3 సినిమాలతో వీళ్ళ కాంబో పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . కాగా రీసెంట్గా ఇప్పుడు మరొకసారి వీళ్ళు జతకట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా కూడా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతుందట. ఈ సినిమాలో భార్యాభర్తలుగా వెంకటేష్ లేటెస్ట్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి నటించబోతున్నారట . అంతేకాదు ఫ్యామిలీ రొమాన్స్ కూడా బాగా హైలైట్ చేసి చూపించబోతున్నారట . ఇదే క్రమంలో ఓ లిప్ లాక్ సీన్లో కూడా వెంకటేష్ మీనాక్షి చౌదరి నటించబోతున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!