బిగ్‌బాస్ సీజన్ 7.. అందరు ఊహించినట్టే 14వ వారం బుల్లితెర మోనిత(శోభా శెట్టి) ఎలిమినేట్ అయింది. ఇక ఆమె పై ఎప్పటి నుంచో ప్రేక్షకుల్లో నెగటివ్ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈసారి శోభ శెట్టి ఎలిమినేట్ అవుతుంది అంటూ ప్రతి ఎలిమినేషన్ లో ప్రేక్షకులంతా ఎదురు చూశారు. అయితే ఇప్పటివరకు శోభాశెట్టి ఎలిమినేట్ కాకపోవడంతో బిగ్ బాస్ అంతా ఫేక్ అని.. శోభ శెట్టి బిగ్ బాస్ దత్తపుత్రిక అని.. అందుకే ఆమెను ఎలిమినేట్ చేయడం లేదంటూ […]
Tag: filmy news
చిరుతో అలాంటి సినిమా చేయాలని ఉంది.. సందీప్ రెడ్డి..!!
సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ పేరు మారుమోగిపోతుంది. కేవలం దర్శకత్వం వహించింది రెండు మూడు సినిమాలే అయినా.. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్గా క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్గా పరిచయమైన సందీప్ రెడ్డి ఇటీవల రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ మూవీ తో మరోసారి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా లెవెల్‌లో మార్క్ క్రియేట్ […]
ఈ వారం శోభ ఎలిమినేట్.. ఈ 14 వారాలకి మోనిత ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా..?!
బిగ్‌బాస్ సీజన్ ప్రారంభమైన మొదటి నుంచి కచ్చితంగా ప్రతి సీజన్‌కు ఎవరో ఒక కంటెస్టెంట్ దత్తపుత్రుడు, లేద తత్తపుత్రికగా ఉంటారు. అలా ఈసారి సీజన్లో కార్తీకదీపం మోనిత అంటే శోభా బిగ్ బాస్ కి దత్తపుత్రికగా మారింది. నెగిటివిటి ఉన్నా కూడా ఎన్ని తక్కువ ఓట్లు వచ్చిన 14 వారాల వరకు ఎలిమినేట్ కాకుండా హౌస్ లో కంటిన్యూ అవుతూ వచ్చింది. దీనితో శోభాశెట్టి బిగ్ బాస్ దత్తపుత్రిక అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపించాయి. ఇక […]
విజయ్‌ని టీనేజ్ కుర్రాడిగా చూపించేందుకు ఏకంగా రూ.6 కోట్లు ఖర్చు పెట్టనున్న ఆ మూవీ టీం..!!
కొలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజాగా లియో సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం విజేయ్ తన 68వ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక సీనియర్ హీరోల విషయానికి వస్తే ఏ సినిమాలో అయినా ఫ్లాష్ బ్యాక్ పెట్టినప్పుడు వాళ్ళ వయస్సు తగ్గించేందుకు దర్శక, నిర్మాతలు ఎన్నో పాట్లు పడాల్సి వస్తుంది. టెక్నాలజీ వాడి ఎలాగొల ఏజ్ తగ్గించడానికి ప్రయత్నించినా కొన్ని కొన్ని సందర్భాల్లో […]
శ్రియకు టాలీవుడ్ లో అవకాశాలు రాకుండా చేసిన ఆ స్టార్ హీరో.. కారణం ఇదే..?!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటినట్లకు ఎప్పుడు దర్శక నిర్మాతల నుంచి ఏవో ఒక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఇక స్టార్ హీరోయిన్స్ కైతే స్టార్ హీరోల నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎప్పుడూ వారికి నచ్చినవి హీరోయిన్స్ చేయాలంటూ వారి కోరికలు తీర్చాలంటూ హీరోయిన్లను ఇబ్బంది పెడుతూ ఉంటారు. వారు చెప్పింది చేయకపోతే వారి సినీ కెరీర్‌కు అడ్డుపడుతూ ఉంటారు. అలాంటి సంఘటనే ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగిన శ్రీయ శరణ్ జీవితంలో కూడా ఎదుర్కొందట. ఆమె […]
హీరో సిద్ధార్థ అసిస్టెంట్ డైరెక్టర్గా.. మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కిందని తెలుసా ..?!
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించడం అంటే సాధారణ విషయం కాదు. అది కూడా స్టార్ హీరోగా మారాలంటే ఎన్నో కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. అలా సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా మారిన వారిలో సిద్ధార్థ్ ఒకరు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి. సినిమాలో హీరో అయ్యేందుకు వచ్చిన సిద్ధార్థ సినీ కెరీర్ స్టార్టింగ్ లో ఎంతోమంది డైరెక్టర్స్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా […]
బిగ్‌బాస్ కంత్రి ప్లాన్.. రైతు బిడ్డకు అన్యాయం.. ఓటింగ్లో పనిచేయని పల్లవి ప్రశాంత్ ఫోన్ నెంబర్.. (వీడియో)
బిగ్‌బాస్ సీజన్ 7 రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరో వారంలో డిసెంబర్ 17న బిగ్ బాస్ ఫినాలే జరగబోతుంది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనే అంశంపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అలాగే ప్రస్తుతం ఉన్న బజ్ ప్రకారం హౌస్ మేట్స్ అందరిలోనూ పల్లవి ప్రశాంతి అగ్రస్థానంలో ఉన్నారు. సోషల్ మీడియా వేదికపై కూడా అతని పేరు మారి మోగిపోతుంది. బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అంటూ అన్‌అఫిషియల్ ఓటింగ్ పరంగా కూడా […]
బెస్ట్ చెఫ్ కావాలనుకుంటున్న నయన్… ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు (వీడియో)…!!
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె అందం, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక ” జవాన్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ బ్యూటీ.. సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇక నయన్ తాజాగా నటిస్తున్న మూవీ ” అన్నపూరణి ” . కొత్త దర్శకుడు నీలేష్ కృష్ణ రూపొందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన […]
ఆ పని చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న సూర్య… పాపం అంటున్న ప్రేక్షకులు (వీడియో)
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మనందరికీ సుపరిచితమే. ఈయన తాజాగా నటిస్తున్న మూవీ ” కంగువా “. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని దాదాపు 38 భాషలలో విడుదల చేయనున్నారు. ఇక ఇదిలా ఉంటే గతవారం షూటింగ్ సమయంలో సూర్య కు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కానీ అదృష్టం కొద్ది కేవలం గాయాలతో బయటపడ్డాడు. ఈ విషయం తెలిసిన సూర్య అభిమానులు చాలా ఆందోళనకు గురయ్యారు కూడా. తమ హీరో త్వరగా […]