మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సోషియ ఫాంటసీ డ్రామా జగదేకవీరుడు అతిలోకసుందరి. 1990లో రిలీజైన ఈ మూవీ అప్పట్లో ఎలాంటి రికార్డ్ సృష్టించిందో అందరికీ తెలుసు. ఈ మూవీలో స్వర్గం నుంచి భూమి మీదకి వచ్చిన దేవకన్య పాత్రలో దివంగత నటి శ్రీదేవి నటించి ఆకట్టుకుంది. అప్పటి నుంచి శ్రీదేవిని అతిలోకసుందరి అని టాలీవుడ్ ప్రేక్షకులు పిలుస్తూ ఉంటారు. అంతలా ఈ పాత్ర శ్రీదేవి కెరీర్‌ను ప్రభావితం చేసింది. అయితే ఈ […]
Tag: filmy news
ఈ ఫోటోలో కనిపిస్తున్న బూరి బుగ్గల బుజ్జాయి.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?!
ఈ పై ఫోటోలో బోరి బుగ్గలతో.. క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న చిన్నది.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనే స్పెషల్ బ్యూటీ. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకుంది. వరుసగా హిట్ సినిమాలను అందుకుంటూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పాటు చేసుకున్న ఈ ముద్దుగుమ్మ డాక్టర్ పట్టాను అందుకున్న తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్గా మారింది. అనుకోకుండా సినీ పరిశ్రమలోకి […]
టీజర్ రిలీజ్ కి ఒక్కరోజు ముందే పుష్పాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేసిన అల్లు అర్జున్.. పోస్ట్ వైరల్..
సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలను పరిష్కరించుకుంటూ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, గ్లింప్స్ వీడియో ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ […]
ప్రాణంగా ప్రేమించి ఇప్పుడు ఛీ కొడుతుంది.. భార్యపై షాకింగ్ కామెంట్స్ చేసిన కమెడియన్ పంచ్ ప్రసాద్..
బుల్లితెర బిగ్గెస్ట్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో పంచ్ ప్రసాద్ ఒకడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రసాద్.. శాస్త్ర చికిత్స అనంతరం కోలుకొని ఇప్పుడిప్పుడే షోలలో పాల్గొంటున్నాడు. ఇలాంటి క్రమంలో తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రసాద్ మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేశాడు. జబర్దస్త్ కమెడియన్గా క్రేజ్ సంపాదించుకున్న ఆయన.. శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ కంటెస్టెంట్ గా వ్యవహరిస్తున్నాడు. పంచ్ ప్రసాద్ కిడ్నీ సమస్యతో బాధపడుతూ కొన్నేళ్లగా చికిత్స […]
నార్త్ లో బన్ని కంటే మించిపోయే .. క్రేజ్ సంపాదించుకున్న ఆ తెలుగు హీరో ఎవరో తెలుసా..?
పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్నాక ప్రతి ఒక్క హీరో పేరు అన్ని భాషలలోనూ ట్రెండ్ అవుతుంది. ఒకప్పటి పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు ..ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆ క్యాటగిరీకి సంబంధించిన హీరోల పేరులే ఆ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించేవి. పాన్ ఇండియా పుణ్యమాంటూ ఐదు భాషలలో ప్రతి ఒక్క హీరో పేరు బాగా మారుమ్రోగిపోతుంది. సౌత్ హీరోస్ నార్త్ హీరోస్ అంటూ ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ట్రెండ్ చేస్తూ ఉన్నారు జనాలు. కాగా […]
ఆ స్టార్ హీరో వల్లే నయన్ – విగ్నేష్ పెళ్లి చేసుకున్నారా.. ఇంట్రెస్టింగ్ సీక్రెట్ రివీల్ చేసిన స్టార్ డైరెక్టర్..!!
సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ పాపులర్ జంటల్లో నయనతార, విగ్నేష్ శివన్ జంట కూడా ఒకటి. ఈ జంట సందర్భం వచ్చినప్పుడల్లా ఇద్దరు ఒకరిపై ఒకరు పరస్పరం ప్రేమను చాటుకుంటూనే ఉంటారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విగ్నేష్ శివన్ నయన్‌ను కలవడానికి.. ఆమెకు అంత దగ్గరవ్వడనికి.. ఈ పెళ్లి చేసుకోవడానికి కారణం స్టార్ హీరో అంటూ తన పాత రోజులను గుర్తు చేసుకున్నాడు. ఇంతకీ నయన్, విగ్నేష్‌ల పెళ్లికి కారణమైన ఆ స్టార్ హీరో […]
చెత్త రీజన్ తో మహేశ్ నోరు తెరిచి అడిగినా.. సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?
సాధారణంగా మహేష్ బాబు ఎవరిని కూడా తన సినిమాలో నటించమని అడగడు ..బలవంతం చేయరు .. హీరోయిన్స్ విషయంలో మాత్రమే కేర్ఫుల్ గా ఉంటాడు ..మిగతా నటీనటుల విషయంలో చాలా లైట్ గా తీసుకుంటూ ఉంటారు . డైరెక్టర్ – మేకర్స్ ఆ బాధ్యతలను తీసుకుంటూ ఉంటారు. అయితే ఆయన ఎంతో ఇష్టపడితే తప్పిస్తే ఒక నటుడిని తన సినిమాలో నటించమంటూ అడగడు . అయితే అలా అడిగిన ఒకే ఒక్క నటుడు కూడా మహేష్ బాబు […]
ఎన్టీఆర్ ఇప్పటి వరకు.. బాలకృష్ణ-కళ్యాణ్ రామ్ లతో నటించకపోవడానికి కారణం అదేనా..?
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలను ఎక్కువగా ట్రెండింగ్ అలాగే ట్రోలింగ్ గురి చేస్తున్నారు ఆకతాయిలు . మరీ ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలను ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉండడం గమనార్హం. రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ చరణ్తో కలిసి బిగ్ మల్టీస్టారర్ […]
15 రోజుల్లో బరువు తగ్గాలనుకుంటున్నారా?.. అయితే ఈ ఒక్క జ్యూస్ ని తాగండి..!
సాధారణంగా మనం అందరం పిజ్జా మరియు బర్గర్లని తినేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. కానీ కీరా దోసని తినేందుకు ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. రోజు కీరా దోసకాయ తింటే కచ్చితంగా 15 రోజుల్లో బరువు తగ్గుతారు. కానీ తినడానికి కొన్ని చర్యలు ఉంటాయి. ఆ దశలను అనుసరించడం ద్వారా మీరు కీర దోసకాయ తో బరువును తగ్గించుకోవచ్చు. అర కొప్పు కీరా దోసకాయ ముక్కలలో కేవలం 8 గ్రాముల క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కానీ ఇందులో […]