సాధారణంగా డబ్బున్న సెలబ్రిటీల పిల్లలు లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అడిగింది అడిగినట్లు ఇచ్చే అమ్మానాన్నలు ..అవసరం లేకపోయినా ఆ వస్తువుని ఆ ఫ్రీడమ్ ని అందిస్తుండటంతో.. కొందరు స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు హద్దులు మీరి తప్పు దావపడుతున్నారు. కాగా ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు చిన్న ఏజ్ లోనే మందు తాగుతూ కెమెరా కంటికి చిక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి . కాగా మరోసారి అలాంటి పని చేస్తూ […]
Tag: FIlm news
కొత్త డౌట్లు పుట్టిస్తున్న నాగ చైతన్య.. ఆ స్పెషల్ ఫోటో డిలిట్..!!
ఏంటో ఈ నాగచైతన్య తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియట్లేదు కానీ ..తెలిసి తెలియక చేసిన తప్పుకు సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కై తన పేరుని ట్రోల్ చేసుకుంటున్నారు . మనకు తెలిసిందే గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో అక్కినేని నాగచైతన్య పేరు ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుందో. మరి ముఖ్యంగా శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ అంటూ ఆయన పేరుని రచ్చ రంబోలాగా చేసేస్తున్నారు ట్రోలర్స్ . స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి […]
స్టార్ హీరో తో ప్రేమలో పడ్డ కీర్తి సురేష్.. ఇంతకంటే క్లారిటీ కావాలా బ్రదర్స్..?
టాలీవుడ్ మహానటిగా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ ప్రేమలో పడింది అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి . అయితే అలాంటి వార్తలు పై కీర్తి సురేష్ వాళ్ళ అమ్మగారు ఎప్పటికప్పుడు స్పందిస్తూనే అలాంటిదేమీ లేదు అంటూ చెప్పుకొస్తున్నారు . అయినా కానీ ఎందుకు తెలియదు కీర్తి సురేష్ పై అలాంటి వార్తలు రోజు రోజుకి ఎక్కువ వినిపిస్తూనే ఉన్నాయి. కాగ రీసెంట్గా కీర్తి సురేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా దసరా . […]
నాని టైం ఎంత బ్యాడ్ అంటే.. హిట్ కొట్టిన ఆ సంతోషమే లేకుండా చేసారుగా..!?
టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా కొద్ది గంటల ముందే రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది. గత కొంతకాలంగా హిట్ కోసం అల్లాడిపోతున్న నాని .. ఈ సినిమా లక్ ని తెచ్చిపెట్టిందనే చెప్పాలి . రిలీజ్ అయిన ప్రతి సెంటర్లో ప్రతి థియేటర్లో హౌస్ఫుల్ బోర్డ్స్ తో దర్శనమిస్తున్నాయి . ఈ క్రమంలోనే […]
పాపం..ఎంత దురదృష్టం.. రాజమౌళిని ఆయన కొడుకు కార్తికేయ నాన్న అని పిలవడా? కారణం ఇదే..!!
ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎస్.ఎస్.రాజమౌళి పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో ..ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు తెగ హల్ చల్ చేస్తుంది. ఈ క్రమంలోనే రాజమౌళి భార్య రమా రాజమౌళి ..ఆయన కొడుకు కార్తికేయ.. కూతురు పేర్లు కూడా ఇండస్ట్రీలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. వాళ్లకు సంబంధించిన చిన్న విషయం కూడా ఇట్టే సోషల్ మీడియాలో జెడ్ స్పీడ్ […]
ప్రమోషన్స్ టైం లోనే సమంత కి అన్ని గుర్తొస్తాయా..? చిన్న తప్పుతో అడ్డంగా ఇరుక్కుపోయిన సామ్..?
ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి . టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంతకు సినిమా ప్రమోషన్స్ టైం లోనే అన్ని బాధలు కనిపిస్తాయా..? అందరు వ్యక్తులు గుర్తొస్తారా ..? అంటూ టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు. మనకు తెలిసిందే స్టార్ హీరోయిన్ సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా శాకుంతలం . ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా గ్రాండ్గా పాన్ ఇండియా లెవెల్ లో […]
సెల్ఫీ అడిగితే ఏకంగా అభిమానికి అదే ఇచ్చేసిన పాయల్..పాప మంచి మూడ్ లో ఉన్నట్లుందే..!!
మన ఫేవరెట్ స్టార్ తో ఫోటో దిగాలని .. ఓ హగ్ చేసుకోవాలని ప్రతి ఒక్క అభిమానికి ఉంటుంది. అలాంటి ఛాన్స్ వస్తే ఎవరు మిస్ చేసుకోరు . అయితే అలాంటి ఛాన్స్ అడక్కుండానే వస్తే .. ఆ అభిమాని ఆనందం అంతా ఇంతా కాదు . ప్రెసెంట్ అలాంటి ఓ క్రేజీ ఫీలింగ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు ఓ అభిమాని. పాయల్ రాజ్ పుత్ డై హార్ట్ ఫ్యాన్ కి లక్ భీబత్సంగా రాసి పెట్టి […]
మరి కొద్ది గంటల్లో దసరా సినిమా రిలీజ్.. నాని కి ఊహించని షాక్.. అభిమానులు ఆందోళన..!?
టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా దసరా . శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . కాగా భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై కొందరు కావాలని కుట్ర చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పటికే పలు థియేటర్స్ వద్ద నాచురల్ […]
పై నుంచి కింద వరకు.. వంగి వంగి..గుచ్చి గుచ్చి ..ఈ అరాచకం తట్టుకోలేం రా సామి..!!
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలి అంటే.. అన్నిటి కన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఫిజిక్ అన్న విషయం అందరికీ తెలిసిందే. చూడడానికి చబ్బి చబ్బి గా బొద్దుగా ఉంటే జనాలు ఇష్టపడరు . జనాలు ఇష్టపడని ముద్దుగుమ్మలను డైరెక్టర్ లు ఎంకరేజ్ చేయరు . ఈ క్రమంలోనే హీరోయిన్గా ఇండస్ట్రీలోకి రావడానికి పలువురు ముద్దుగుమ్మలు తమ బాడీ నీ ఫిట్ ఉంచుకోవడానికి తహతలాడుతూ ఉంటారు . నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు.. ఆ లిస్ట్ లోకే వస్తుంది […]