సెల్ఫీ అడిగితే ఏకంగా అభిమానికి అదే ఇచ్చేసిన పాయల్..పాప మంచి మూడ్ లో ఉన్నట్లుందే..!!

మన ఫేవరెట్ స్టార్ తో ఫోటో దిగాలని .. ఓ హగ్ చేసుకోవాలని ప్రతి ఒక్క అభిమానికి ఉంటుంది. అలాంటి ఛాన్స్ వస్తే ఎవరు మిస్ చేసుకోరు . అయితే అలాంటి ఛాన్స్ అడక్కుండానే వస్తే .. ఆ అభిమాని ఆనందం అంతా ఇంతా కాదు . ప్రెసెంట్ అలాంటి ఓ క్రేజీ ఫీలింగ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు ఓ అభిమాని. పాయల్ రాజ్ పుత్ డై హార్ట్ ఫ్యాన్ కి లక్ భీబత్సంగా రాసి పెట్టి న్నట్లుంది.

ఎస్ రీసెంట్ గా హీరోయిన్ పాయల్ తన అభిమానికి హగ్ ఇచ్చింది . అది కూడా ఆయన అడక్కుండానే .. దీనితో స్పాట్లోనే ఉబ్బి తబ్బిపోయాడు . ఆ ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కాగా రాజ్ పుత్ కనిపించగానే సెల్ఫీ సెల్ఫీ అంటూ అభిమాని ఎగబడ్డారు. ఈ క్రమంలోనే ఏమాత్రం కోప్పడని పాయల్.. ఎంతో కూల్ గా అతని వద్దకు వెళ్లి సెల్ఫీ ఇవ్వడమే కాదు టైట్ హాగ్ కూడా ఇచ్చింది .

ఈ క్రమంలోనే ఆ అభిమాని ఆనందపడిన క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఈ వీడియోని పాయల్ రాజ్ పుత్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులకి షేర్ చేసింది . ఈ వీడియోలో పాయల్ చాలా ఎనర్ జిటిక్ గా ట్రెండీగా కనిపించింది . జయపజయాలతో సంబంధం లేకుండా పాయల్ రాజ్ పుత్ విపరీతంగా క్రేజ్ పెంచేసుకుంటుంది . ఏమాత్రం తన అవకాశాలను మిస్ చేసుకోకుండా.. ప్రతి సినిమాకు క్రేజీ టాక్ ను సంపాదించుకుంటుంది . ఈ క్రమంలోనే పాయల్ రాజ్ పుత్ తన అభిమానులతో చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడం ఇండస్ట్రీలో హట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నిజంగా నీలాంటి హీరోయిన్ ఇండస్ట్రీకి కావాలి అంటూ కొందరు జనాలు ఓ రేంజ్ లో పోగొట్టేస్తున్నారు..!!