“నాకు అదే ఇష్టం..అందుకే అలానే చేస్తా”.. మరోసారి టంగ్ స్లిప్ అయిన పూజా పాప.. !!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ ఏ విషయాన్ని అయినా సరే ఎలా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తున్నారో మనకు బాగా తెలిసిందే. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో జనాలు ఎటువంటి ప్రశ్నలు అడిగినా సరే వాటికి నో , కాదు అనకుండా ఓపెన్ గా ఆన్సర్ ఇస్తున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజ హెగ్డే ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు వైరల్ గా మారింది . […]

మా అత్త అలాంటిదే…దీపిక మదర్ పై రణవీర్ ఊహించని కామెంట్స్..!!

యస్.. ఇప్పుడు బాలీవుడ్ బడా హీరో తన అత్తగారి పై చేసిన కామెంట్స్ మీడియాలో వైరల్ గా మారాయి. మా అత్తగారికి నా పద్ధతులు నచ్చేవి కావు అంటూ..స్టార్ హీరో రణవీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. మనకు తెలిసిందే..బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్..స్టార్ హీరోయిన్ దీపిక పదుకునేని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లు గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన ఈ లవ్ బార్డ్స్ ఆ తరువాత పెళ్లి చేసుకుని […]

ఆ ట్రీట్మెంట్ వల్లే నా జీవితం ఇలా అయింది.. ప్రఖ్యాత మోడల్

దశాబ్దాలుగా ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న వారిలో సూపర్ మోడల్ లిండా ఎవాంజెలిస్టా కూడా ఒకరు. 80, 90 లలో లిండా నవోమి కాంప్ బెల్, కేట్ మోస్ వంటి ప్రఖ్యాత మోడల్ తో పాటు రాంప్ వాక్ లో పాల్గొంది. దీంతో పాటు ప్రఖ్యాత మ్యాగజైన్ కవర్లలో తన ఫోటోలను సైతం ప్రచురితమయ్యాయి. మొదటి పాపులర్ మోడల్ అయినప్పటికీ ఒక మోసపూరిత కాస్మెటిక్ ట్రీట్మెంట్ ఆమె జీవనోపాధిని నాశనం చేసింది అంటూ […]