పాయల్ రాజ్ పుత్ లవ్ బ్రేకప్ గురించి ఈ విషయాలు తెలుసా..?

డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన Rx -100 సినిమా ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తన మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇందులో నెగటివ్ పాత్రలో నటించి తన గ్లామర్ తో మరింత పాపులారిటీ అందుకుంది. ఈ సినిమా తర్వాత ఎన్నో చిత్రాలలో సరైన అవకాశాలు వచ్చిన తనని తాను నిరూపించుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. ఎలాంటి పాత్రలోనైనా సరే నటించగలిగే ఈ […]

హీరోయిన్ పూజ హెగ్డే కెరియర్ ముగిసినట్టేనా..?

టాలీవుడ్ లో హీరోయిన్ పూజ హెగ్డే కెరియర్ ఈ మధ్యకాలంలో ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఒకానొక సమయంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేని పరిస్థితి ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పూజా హెగ్డే మళ్లీ స్టార్ డమ్ అందుకోవడం చాలా కష్టం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. గుంటూరు కారం సినిమా నుంచి నటించే అవకాశం రావడంతో మళ్లీ ఆమె కచ్చితంగా బిజీ హీరోయిన్గా మారుతుందని అభిమానులు […]

సర్జరీ చేయించుకొని వికటించడంతో ఆ పని చేశానంటున్న స్టార్ హీరోయిన్..!!

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ ప్రియాంక చోప్రా. తన అందచందాలతో గ్లామర్ తో గ్లోబల్ స్టార్ గా కూడా పేరుపొందింది ఈ ముద్దుగుమ్మ. ఇక పలు హాలీవుడ్ మూవీలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. ముఖ్యంగా హీరోయిన్లకు సైతం డ్రెస్సింగ్ స్టైల్ ముఖం అందం చాలా అందంగా ఉంటేనే అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు. వీరు ఇలా అందంగా కనిపించడం కోసం సర్జరీలు వంటివి చేయించుకుంటూ ఉంటారు. అయితే గతంలో ఒకసారి […]

సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ కాలేకపోతున్న ఫ్యామిలీ హీరో..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అప్పట్లో ఎంతో మంది హీరోలు సైతం ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా అలరించేవారు. అలాంటి వారిలో నటుడు శ్రీకాంత్ కూడా ఒకరు. ఎన్నో చిత్రాలలో విలన్ గా సైడ్ క్యారెక్టర్ల గా నటించి ఆ తర్వాత హీరోగా మారి మంచి బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకున్నారు. ఇక తన కెరియర్ లో ఎన్నో మల్టీ స్టార్ చిత్రాలలో కూడా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. అయితే ఈ మధ్యకాలంలో హీరోగా […]

సంక్రాంతి సందర్భంగా విడుదలై ఘోరపరాజయం పాలైన సినిమాల లిస్ట్ ఇదే!

తెలుగునాట సంక్రాంతి పండగకు వున్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడెక్కడో సెటిలై వున్న తెలుగువారు సంక్రాతి పండగకు తమ ఊళ్లకు చేరుకుంటారు. దాదాపు వారం రోజులపాటు సాధకబాధలను మరచి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఇక ఇదే అదనుగా చేసుకొని ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగనాడు టాలీవుడ్ నుండి 2 లేదా 3 సినిమాలు ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి. సంక్రాంతికి సినిమాలను విడుదల చేసి సక్సెస్ సాధిస్తే ఆ సినిమాలు రికార్డులు క్రియేట్ చేస్తాయని మేకర్స్ […]

నా ఫెల్యూర్‌కు అదే కార‌ణం..శ్రీను వైట్ల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

శ్రీను వైట్ల.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నీ కోసం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈయ‌న‌.. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించి స్టార్ డైరెక్ట‌ర్ స్థాయికి ఎదిగాడు. ఒకప్పుడు ఈయన సినిమా వచ్చిందంటే కచ్చితంగా బాక్సాఫీస్ బద్ధలైపోయేది. కానీ ఆగడు నుంచి శ్రీ‌ను వైట్ల కెరీర్ పూర్తిగా డ‌ల్ అయింది. భారీ అంచ‌నాల న‌డుము విడుద‌లైన ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. ఆ త‌ర్వాత ఈయ‌న చేసిన బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ […]