సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్.. మెగా మనవరాలు క్లిన్ కారాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ లో వరుసగా బ్యాక్ టు బ్యాక్ అన్ని గుడ్ న్యూస్ లే వింటూ వస్తున్నాం. కాగా ఇప్పుడు క్లీం కార రాకతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిచాడు అన్న ప్రచారం కూడా ఎక్కువగా జరుగుతుంది. […]
Tag: exciting news
నేషనల్ వైడ్ ప్రమోషన్స్ లో ‘ కల్కి ‘ టీం.. నాగ్ అశ్విన్ నయా స్ట్రాటజీ అదుర్స్ .. ?!
పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ అంత మోస్ట్ అవెయిటెడ్ గా ఎదురు చూస్తున్న మూవీ కల్కి 2898ఏడీ. మరో రెండు వారాల్లో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో.. సైన్స్ ఫిక్షన్ డిష్టోఫియా మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. దీంతో మూవీ టీం కొత్త ప్లాన్ వేసి మరి ప్రమోషన్స్ తో […]
నటాషా తో డివోర్స్ రూమర్లకు చెక్ పెట్టిన హార్దిక్.. ఏం చెప్పాడంటే..?!
టి20 ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8 రౌండ్‌లో టీమిండియా చోటు దక్కించుకుంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండే కూడా మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో హార్దిక్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బ్యాటింగ్ లో మాత్రం హార్దిక్‌కు అవకాశం రావడం లేదు. రాబోయే మ్యాచ్‌లలో అవకాశం వస్తే తప్పకుండా తన సత్తా చాటుతాడు అంటూ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. […]
మహేష్, రాజమౌళి మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేసిన విజయేంద్ర ప్రసాద్.. మ్యాటర్ ఏంటంటే..?!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధర్శక ధీరుడు రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే జక్కన్న సినిమా కోసం మహేష్ లాంగ్ హెయిర్.. గుబురు గడ్డంతో స్టైలిష్ లుక్ లో ఆకట్టుకునే విధంగా తయారైన సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడు ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యే మహేష్.. ఈ సినిమా కోసం బరువు పెరిగేందుకు ప్రయత్నిస్తున్నాడట. దానికోసం […]
‘ కల్కి ‘ ట్రైలర్.. సాక్ష్యం చూపించి మరి కాపీ ఆరోపణలు చేసిన ఆర్టిస్ట్.. ఇలా దొరికిపోయావేంటి అశ్విన్..?!
కల్కి సినిమా కౌంట్‌డైన్ స్టార్ట్ అయింది. మరో రెండు వారాల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ పాన్ ఇండియన్ మూవీలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్, దీపికా పదుకొనే, అమితాబచ్చన్, దిశాపటాని లాంటి ప్రధాన తారాగణం అంతా ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు. వైజయంతి మూవీ బ్యానర్ పై.. అశ్విని దత్త్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ రిలీజై మంచి రెస్పాన్స్ […]
ఫారిన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న దిల్ మామ.. భార్యతో కలిసున్న రొమాంటిక్ పిక్స్ వైరల్..?!
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు టాలీవుడ్ ప్రేక్షకులలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కాగా ప్రస్తుతం దిల్ రాజు ఫారిన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య పిల్లలతో కలిసి అమెరికా అందాలను ఆస్వాదిస్తూ ఫోటో సెషన్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం వీరి అమెరికన్ వెకేషన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఈ ఫోటోలో దిల్ రాజు, తన భార్య తేజస్వినితో ఎంతో స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నాడు. దిల్ రాజు […]
లైఫ్‌లో ఒత్తిడితో కూడిన బంధం అవసరం లేదు.. డేటింగ్ వార్తల పై టాలీవుడ్ స్టార్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..?!
యమదొంగ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టార్ బ్యూటీ మమతా మోహన్‌దాస్‌కు తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే తనదైన నటన, అందంతో కుర్రాళ్ళను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. తర్వాత పలు సినిమాల్లో వరస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోయింది. సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ తో పాటు పిసరంత అదృష్టం కూడా కలిసి రావాలని చెబుతూ ఉంటారు. అయితే నటనలో ఈ అమ్మడుకు […]
తన పెద్ద కూతుర్ని హీరోయిన్ చేయాలనుకున్న మెగాస్టార్.. కానీ వర్కౌట్ కాకపోవడానికి కారణం ఏంటంటే..?!
మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షణాదిమంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. ఏడుపాదుల వయసుమీద పడుతున్నా యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇక మెగాస్టార్ వారసుల విషయానికి వస్తే వాళ్లు తండ్రికి లాగా మొదటి నుంచి శ్రమించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నాన్న మెగాస్టార్. కాబట్టి వారికి ఇండస్ట్రీలో సులువుగా అవకాశాలు దక్కుతాయి. ఒకటి, […]
“మగాళ్లపై రష్మిక సెన్సేషనల్ కామెంట్స్”.. వీడియోతో ప్రూవ్ చేసిందిగా..!
రష్మిక మందన్నా.. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ .. కాదు కాదు ఇప్పుడు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ..నేషనల్ క్రష్ ట్యాగ్ చేయించుకొని పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీని రేంజ్ లో ఏలేస్తుంది . ఇప్పుడు రష్మిక ఖాతాలో మూడు తెలుగు సినిమాలు ..రెండు తమిళ్ సినిమాలు .. ఆరు హిందీ సినిమాలో ఉన్నాయి ..అంటే ఆమె రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో […]