చాలామంది ప్రతి ఏడాది ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా, హీరో, హీరోయిన్లుగా రాణించాలని అడుగుపెడుతూ ఉంటారు. స్టార్ హీరోయిన్గా ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తారు. అయితే కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న పోటీ తట్టుకోలేక.. మొదట్లోనే ఇండస్ట్రీని వదిలేస్తారు. అలా ఇప్పటికే ఇండస్ట్రీలో కాంపిటీషన్ భరించలేక.. గతేడాది ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. మరి కొంతమంది వివాహాలు చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పారు. కానీ.. కొంతమంది హీరోయిన్స్ కెరీర్ పిక్స్‌లో ఉన్న టైంలో చేసిన తప్పుల […]
Tag: exciting news
ఆ ఒక్క తప్పే ఇలియానాకు శాపం.. లేదంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్ల రేంజ్‌లో..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది గోవా సోయగం ఇలియానా. రామ్ పోతినేని హీరోగా వై.వి.ఎస్.చౌదరి డైరెక్షన్లో వచ్చిన దేవదాస్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించడం పోకిరి, జల్సా, రాఖి ఇలా అన్ని సినిమాలు తెలుగులో మంచి సక్సెస్‌లు అందుకున్నాయి. దీంతో ఈమె చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ […]
ఎవర్ గ్రీన్ హిట్ ‘ తొలిప్రేమ ‘కు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వి.వి.సత్యనారాయణ డైరెక్షన్‌లో తెరకెక్కిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. ఇక మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీకి పరిచయం కావడం.. పవర్ స్టార్ మొదటి సినిమా కావడంతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో పవన్ కళ్యాణ్ మొదటి సినిమా పై, ఆయన నటనపై మంచి అంచనాలను నెలకొన్నాయి. అలా భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే పవన్ కళ్యాణ్ కు […]
వేణు స్వామి జాతకాలపై నాగచైతన్య బ్లాస్టింగ్ కౌంటర్..
నాగచైతన్య – శోభితదూళిపాళ్ల ఎంగేజ్మెంట్ తర్వాత వేణు స్వామి చెప్పిన జాతకం మెయిన్ మీడియాలో, సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయిందో చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా చైతన్య మొదటి భార్యతో ఎలా అయితే విడాకులు తీసుకున్నాడో.. రెండో భార్యతో కూడా అలాగే విడాకులు తీసుకుని విడిపోబోతున్నాడు అంటూ వేణు స్వామి చేసిన సంచలన కామెంట్స్ నెటింట సంచలనం రేపుతున్నాయి. కేవలం వీరి మధ్య బంధం 2027 వరకే నిలిచి ఉంటుందని.. ఆ తర్వాత […]
రీ రిలీజ్ తో మొదటిరోజు హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన టాలీవుడ్ టాప్ 5 సినిమాల లిస్టు ఇదే..
ప్రస్తుతం టాలీవుడ్ రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసి టాప్ 5లో చేరిన సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మురారి: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. సోనాలి బింద్రే హీరోయిన్గా వచ్చిన మురారి సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కొద్ది రోజుల క్రితం మహేష్ […]
చైతు – శోభితల లవ్ స్టోరీ.. షాకింగ్ సీక్రెట్స్ రివీల్ చేసిన సమంత.. !
అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితకు నిశ్చితార్థం జరిగి రెండు రోజులైనా ఇప్పటికీ టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా అదే రన్ అవుతుంది. ఇప్పటికీ ఏదో విషయమై ఈ జంట గురించి మాట్లాడుకుంటూనే ఉంటున్నారు. విరికి సంభంధించిన ప్రతి వార్త నెటింట ట్రెండ్ చేస్తున్నారు. అసలు వీళ్ళు ఎప్పుడు.. ఎక్కడ.. కలుసుకున్నారు. ఎలా ప్రేమించుకున్నారు అనేది మాత్రం బయటకు రాలేదు. కానీ తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ తో ఈ విషయాలపై క్లారిటీ […]
మొదటి భార్యతో డివోర్స్.. మళ్లీ ప్రేమ పెళ్లి చేసుకున్న సెలబ్రిటీల లిస్ట్ ఇదే..!
సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది హీరోస్ తమ మొదటి భార్యలకు విడాకులు ఇచ్చేసి.. మరో వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా మన టాలీవుడ్ లో ఇప్పటికే నాగార్జున, పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ కృష్ణ, ఇలా ఎంతోమంది మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసి వేరొక హీరోయిన్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అదే లిస్టులోకి తాజాగా అక్కినేని హీరో నాగచైతన్య కూడా యాడ్ అయ్యాడు. ఇక అలా మొదట పెళ్లి […]
42 ఏళ్ళ వయసులోనూ జిమ్‌లో కుమ్మేస్తున్న స్నేహ.. హాట్ వర్కౌట్లతో హీట్ పుట్టిస్తుందిగా!
ఏజ్ పెరుగుతున్న కొద్దీ మరింత యంగ్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది సీనియర్ బ్యూటీ స్నేహ. నాలుగుపదుల వయసులోనూ తగ్గేదెలా అంటూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న ఏమాత్రం షేప్ అవుట్ కాకుండా ఫిట్నెస్‌ను అదే విధంగా మెయింటైన్ చేస్తూ గ్లామర్ విషయంలోనూ కుర్రాళ్ళను కవ్విస్తుంది. సావిత్రి, సౌందర్య తర్వాత పద్ధతిగా.. ట్రెడిషనల్ లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్ని హీరోయిన్గా మంచి ఇమేజ్ క్రియేట్ […]
మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్న నాగబాబు ఇక జనసేనకు తిరుగుండదుగా..!
మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటు కీలక పాత్రలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈయన సినిమాలు పరంగానే కాదు.. రాజకీయాల పరంగాను రాణిస్తున్నాడు. ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకుంటున్న నాగబాబు.. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్‌కు పూర్తి స్థాయిలో సపోర్ట్ అందిస్తూ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ కు రాజకీయాల పరంగా ఎంతో […]