టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ తాజాగా నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్టు 15న ప్రేక్షక ముందుకు రానున్న సంగతి తెలిసిందే. హరిష్‌శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా యాంకర్ సుమకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. అయితే సుమ ఈ ఇంటర్వ్యూలో భాగంగా రవితేజపై ఇంట్రెస్టింగ్ క్యూస్షన్స్ సందించింది. వింటేజ్ రవితేజను మిస్టర్ బచ్చన్‌లో చూస్తారంటూ హరీష్ శంకర్ చెప్పారు కదా.. […]
Tag: exciting news
ఈ హీరో భార్య, కూతురు ఇద్దరూ స్టార్ హీరోయిన్సే.. బాలయ్యతో నటించి బ్లాక్ బస్టర్ కొట్టారు..!
ఈ పై ఫోటోలో ఉన్న నటుడిని గుర్తుపట్టారా.. ఆయన ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక చివరిగా టాలీవుడ్ లో ఆర్ఎక్స్ 100 సినిమాల్లో డాడీ పాత్రలో నటించి మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. అజయ్ భూపతి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 సినిమాలో పెళ్లి చేసుకోకుండా తిరుగుతూ కుర్రాళ్లకు పెద్దదిక్కుగా ఉంటాడు. రామ్‌కి సినిమాలో ఆయన పాత్ర ప్రేక్షకులను మెప్పించింది. ఇక రామ్‌కీ పూర్తి పేరు రామకృష్ణ. ఒకప్పుడు రామ్‌కి హీరోగా […]
భారతదేశంలోనే రిచెస్ట్ గాడ్ ఎవరో తెలుసా..? భారీ ఆదాయం వస్తున్న దేవాలయాల లిస్ట్ ఇదే..!
భారతదేశం తెలుగుదనానికి.. సాంప్రదాయ, సంస్కృతికి పెట్టింది పేరు. ఇక భారత దేశంలో ఇప్పటికే ఎన్నో ఆధ్యాత్మిక సాంస్కృతిక దేవాలయాల కొలువు దీరిన సంగతి తెలిసిందే. అయితే భారతదేశంలో ఉన్న దేవాలయాలు అత్యధిక ఆదాయాన్ని గణిస్తున్న దేవాలయాలు ఏవి.. ఇండియాలో రిచెస్ట్ దేవాలయాల వివరాల గురించి ఒకసారి తెలుసుకుందాం. తిరుమల తిరుపతి: ఇండియాస్ రిచెస్ట్ చెస్ టెంపుల్స్ అనగానే మొదట గుర్తుకు వచ్చేది తిరుపతి. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన ధనిక […]
చిరు టు చరణ్ పెళ్లి తర్వాత మన టాలీవుడ్ హీరోలు నటించిన మొదటి సినిమాలు ఇవే.. రిజల్ట్ ఏంటంటే..?
టాలీవుడ్ స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా స్టార్ హీరోగా రాణిస్తున్న సెలబ్రిటిలకు సంబంధించిన ఏ ఒక్క చిన్న విషయం బయటకు వచ్చిన అది తెలుసుకోవాలని ఎంతోమంది ప్రేక్షకులు ఆసక్తి చూపుతూ ఉంటారు. అభిమానులు ఇలాంటి క్రమంలో మన టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి, వెంకటేష్, మహేష్ నుంచి ఎన్టీఆర్, చరణ్ వరకు తమ పెళ్ళి తర్వాత ఫస్ట్ టైం నటించిన సినిమాలు ఏవో.. ఆ […]
బాలయ్య – నాగార్జున మధ్యన సఖ్యత.. రాయబారి ఎవరు..?
టాలీవుడ్ ఇండస్ట్రీకి మూల స్తంభాలుగా నిలిచిన ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలో నటించేటప్పుడు ఎంత ఐక్యమత్యంగా ఉండే వాళ్ళు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరు సినిమాల్లో ఒకరు గెస్ట్ రోల్ లో నటిస్తూ.. మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తూ.. ఎవరి సినిమాకు సహాయం కావాలన్నా ఇంకొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండేవాళ్లు. అలాంటి నందమూరి, అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన నెక్స్ట్ తరం వారసులు.. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న బాలకృష్ణ, నాగార్జున మధ్య మాత్రం ఎన్నో సంవత్సరాల […]
గూస్ బంప్స్ తెప్పిస్తున్న సూర్య ‘ కంగువ ‘ట్రైలర్..బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా(వీడియో)..!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరికొత్త కాన్సెప్ట్లతో కొత్త కొత్త సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న సూర్య.. ఎప్పటికప్పుడు తన నటనతో పాటు మంచి తనంతోను లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తమిళ్ మాత్రమే కాదు తెలుగులోను మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ క్రేజీ హీరో.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. సూర్య నుంచి గతంలో వచ్చిన సినిమాలు […]
అక్కినేని కోడలిపై మహేష్ బాబు సెటైర్.. దెబ్బకు బ్యాక్ గ్రౌండ్ అంతా బయటకు తీసిందే..!
అక్కినేని హీరో నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత ఎంతో కాలానికి శోభితతో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇక తాజాగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఇరు కుటుంబాల సమక్షంలో చాలా సింపుల్ గా జరిగింది. ఇక శోభిత ధూళిపాళ్ల గూఢాచారి సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమైన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం శోభిత అక్కినేని కోడలు అవుతుండటంతో.. ఈ అమ్మడ బ్యాక్గ్రౌండ్.. గతంలో శోభిత కు సంబంధించిన ప్రతి ఒక్క విషయం తాజాగా నెట్టింట వైరల్ గా మారుతుంది. […]
నాగచైతన్య – శోభితల ఎంగేజ్మెంట్ ఎంత సింపుల్ గా జరగడానికి కారణం ఆ హీరోయినా..?
నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ రెండు రోజుల క్రితమే చాలా సింపుల్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నో వేలకోట్ల ఆస్తికి వారసుడైన నాగచైతన్య ఎంగేజ్మెంట్.. ఎంత సింపుల్గా చేయడానికి కారణమేంటి.. రెండో పెళ్లి కదా అని చులకనగా చూస్తున్నారా.. లేదా దీనికి మరేదైనా కారణం ఉందా అంటూ.. నాగార్జున కుటుంబం పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. ఫ్యామిలీని ఉద్దేశించి ఎన్నో పోస్టులను చేస్తున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై నాగార్జున రియాక్ట్ అయ్యాడు. […]