కేజీఎఫ్ పరమ చెత్త మూవీ.. కాంతారా యాక్టర్ సెన్సేషనల్ కామెంట్స్..!

కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2 భారతదేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హీట్ అయ్యి కలెక్షన్ల సునామీ సృష్టించాయి. ఏ మూవీతో కన్నడ ఇండస్ట్రీ తన సత్తా ఏంటో చాటుకుంది. వరల్డ్‌ వైడ్‌గా రూ.1,250 కోట్లు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ మూవీని హోంబాలే ఫిలింస్‌ నిర్మాణ సంస్థ నిర్మించింది. ఇదే బ్యానర్‌లో వచ్చి కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమా కాంతార. రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ. 400 కోట్లు సాధించింది. […]

పూజా హెగ్డే బీభత్సమైన అందాల ఆరబోత.. చూస్తే చెమటలే!

గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ హీరోయిన్‌గానే కాకుండా ఐటమ్స్ సాంగ్స్‌తో కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ బుట్టబొమ్మ చీరకట్టులో అయినా బికినీలో అయినా, ఫ్రాక్ లో అయినా చాలా అందంగా కనిపిస్తుంది. తన వల్ల డ్రెస్సులకే అందం వచ్చేంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది పూజా హెగ్డే. అయితే ఈ అమ్మడుకి గత ఏడాది ఏడాది ప్లాప్స్, డిజాస్టర్స్ ఎదురయ్యాయి. అయిన కూడా ఏమాత్రం వెనడుగు వేయకుండా కొత్త సంవత్సరానికి […]

ఈ సీనియర్ హీరోల్లో నంబర్ వన్ ఎవరో తెలిసిపోయింది..

మన తెలుగు హీరోలకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. భారత దేశ చిత్ర పరిశ్రమలో మన తెలుగు సినిమాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ ద్వారా ఎంతో మంది హీరోలు ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను గెలుచుకుని తెలుగు సినిమాలను టాప్ రేంజ్ లో నిలబెట్టారు. సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చే సమయానికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున లాంటి హీరోల హవా నడిచింది. వారిలో మొదటిగా […]

సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య.. గతంలో ఇలా ఎన్నిసార్లు బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డారంటే..

టాలీవుడ్‌లో రెండు పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. సంక్రాంతి బరిలో అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలను విడుదల చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలో జరుపుకునే పెద్ద పండగపై పెద్ద బ్యానర్ల సినిమాలు తెరపైకి రావడంతో సినీ ప్రియులు సంక్రాంతి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతికి తెలుగు చిత్ర పరిశ్రమలోని బిగ్గెస్ట్ స్టార్స్ సినిమాలు పోటీ పడనున్నాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహా రెడ్డి’ జనవరి 12న విడుదల […]

సినిమాల్లోకి రాకముందు ఈ బాలీవుడ్ నటులు ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

సినీ ఇండస్ట్రీకి రాకముందు చాలా మంది బాలీవుడ్ హీరోలు ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ లిస్ట్ లో అమితాబ్‌ బచ్చన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ఇండస్ట్రీలోకి రావడం అనేది అంత ఈజీ కాదు. అయినా కూడా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా అనేక కష్టాలు పడుతూ చివరికి స్టార్ హీరోలుగా మారారు వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. నవాజుద్దీన్ సిద్ధిఖి బాలీవుడ్‌లో నవాజుద్దీన్ సిద్ధిఖి తన టెరిఫిక్ యాక్టింగ్‌తో ఎంతో […]

రోజాపై శ్రీకాంత్ సంచలన కామెంట్స్.. ఏమన్నాడంటే..

కామెడీ, యాక్షన్, రొమాంటిక్, ఫ్యామిలీ ఇలా అన్ని రకాల చిత్రాలలో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎంతగానో మెప్పించాడు మేక శ్రీకాంత్. మహాత్మ సినిమాలో అద్భుతంగా నటించి నంది అవార్డును కూడా ఈ టాలెంటెడ్ యాక్టర్‌ గెలుచుకున్నాడు. ఇప్పటికే 120 పైగా సినిమాలో నటించిన ఈ యాక్టర్ ఇంకా నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. రీసెంట్‌గా అఖండ, కోతల రాయుడు, సన్ ఆఫ్ ఇండియా, కన్నడ చిత్రం జేమ్స్ సినిమాల్లో మెరిశాడు. అతడు నటించిన వారిసు […]

2022లో సమంత తీసుకున్న అతిపెద్ద నిర్ణయం అదే..

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ వారి పర్సనల్ ప్రాబ్లమ్స్‌ని బయటకి చెప్పుకోరు. వారి వ్యక్తిగత సమస్యలు, ఆరోగ్య సమస్యల గురించి ప్రేక్షకులకు తెలియకుండా దాచిపెట్టడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే అలా చెప్తే ప్రేక్షకులలో వారికి ఉన్న క్రేజ్ తగ్గిపోతుంది అని.. సినిమా అవకాశాలు రావు అని భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న హీరోయిన్స్ ని వారి సినిమాలలో పెట్టుకోడానికి దర్శక నిర్మాతలు ఇష్టపడరు. ఎందుకంటే మధ్యలో వారు హెల్త్ ప్రాబ్లం వల్ల సినిమా […]

సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఆస్తులు ఉన్న నటులు వీరే..

సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా మంది సినిమాల ద్వారానే కాకుండా ప్రకటనల ద్వారా కూడా భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. ఆ డబ్బుని వివిధ రంగాలో పెట్టుబడి పెడుతున్నారు. అలా ఆస్తి సంపాదనలో వ్యాపారులతో పోటీ పడుతున్నారు. మరి సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఆస్తులు ఉన్న హీరోలు ఎవరో బుక్ చేద్దాం. • మమ్ముట్టి మలయాళ ఇండస్ట్రీలో మంచి నటుడుగా పేరు సంపాదించుకున్న మమ్ముట్టి మొత్తం రూ.340 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు సమాచారం. మలయాళ కమ్యూనికేషన్‌లో […]

గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన రెండు సినిమాలు అవే..

2022వ సంవత్సరం ముగియడానికి వచ్చింది. త్వరలోనే 2023లో అడుగు పెట్టబోతున్నాము. ఈ నేపథ్యంలో సినీ లవర్స్ ఈ ఏడాది గూగుల్‌ సెర్చ్‌లో టాప్ లిస్ట్‌లో ఉన్న సినిమాలు ఏవో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఇండియాలో అత్యధికంగా సెర్చ్ చేసిన మూవీగా బ్రహ్మస్త్ర నిలిచినట్లు గూగుల్ ప్రకటించింది. తాజాగా గూగుల్ సెర్చ్ ఇంజన్ ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2022’ జాబితాను విడుదల చేసింది. ఈ సంవత్సరం 11 నెలలో అధికంగా ట్రెండింగ్‌లో ఉన్న లిస్ట్ ని […]