తారక్ తో నటించడానికి ఇన్ని కండిషన్సా..? అమ్మడు మరి ఓవర్ చేస్తుందే..!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో రష్మిక మందన్నా హవా ఎలా కొనసాగుతుందో కూడా మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో అల్లాడించేస్తుంది . పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న తారక్..పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే . త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతుంది . ఎన్టీఆర్ […]

ఆ హీరో అనుష్కకి తమ్ముడా..? పూర్తిగా వరుసలు మారిపోయాయిగా..!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా వరుసలతో పిలుచుకోరు ..వరుసలను కేర్ చేయరు .. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ హీరో పక్కన ఎలా నటించాల్సి వస్తుందో ఎవరికీ తెలియదు.. గతంలో ఎంతో మంది స్టార్స్ ఒకే హీరోతో ఒకసారి హీరో యిన్ గా మరొకసారి సిస్టర్ గా నటించిన సందర్భాలు ఉన్నాయి . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ కి సంబంధించిన ఒక విషయం బాగా బాగా వైరల్ గా మారింది . […]

ప్రభాస్ ఫ్యాన్స్ ను ఫుల్ కన్ఫ్యూజన్లో పడేసిన శ్యామలాదేవి.. అంత మాట అనేసింది ఏంటి..?

ఈ మధ్యకాలంలో రెబల్ స్టార్ ప్రభాస్ కి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం బాగా గమనిస్తూనే ఉన్నాము. మరీ ముఖ్యంగా ప్రభాస్ పెళ్లికి సంబంధించిన వార్తలు బాగా బాగా వైరల్ అవుతున్నాయి. అయితే రీసెంట్గా ఆయన సోషల్ మీడియాలో ” నా లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతుంది” అంటూ ఒక పోస్ట్ పెట్టి అభిమానులకు ఆశలు పెంచేసాడు. సీన్ కట్ చేస్తే 24 గంటలు కాకముందే అది కల్కి సినిమా […]

పవన్ కళ్యాణ్ విజయం ..మెగా ఫ్యామిలీకి అలా కలిసి రాబోతుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలవడం మెగా ఫ్యామిలీకి ప్లస్గా మారిపోతుందా..? ప్రెసెంట్ ఈ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . సినిమా ఇండస్ట్రీ అంటేనే నాలుగు కుటుంబాల చేతుల్లో ఉంది అంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే హీరోలలో సగానికి పైగా మెగా హీరోలే ఉండడం మనం గమనించాల్సిన విషయం . అయితే మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని అందరూ ఇండస్ట్రీలోకి వచ్చి తమదైన స్టైల్ లో ఏలేస్తున్నారు. రీసెంట్గా పవర్ […]

టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం పవన్ కళ్యాణ్ కు విష్ చేసిన ..ఆ ఒక్క హీరో మాత్రమే సైలెంట్ గా ఉన్నాడు.. ఎందుకంటే..?

పవన్ కళ్యాణ్ గెలిస్తే గెలిచాడు కానీ సోషల్ మీడియాలో తెలుగు రాష్ట్రాలలో.. అంతెందుకు వేరే కంట్రీస్ లో ఉండే ఎన్నారైస్ కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నారు . పవన్ కళ్యాణ్ చాలా మొండోడు అని.. అనుకున్నది సాధిస్తాడు అని.. నమ్మకానికి నిజాయితీకి మారుపేరు అని .. ఓ రేంజ్ లో ప్రశంసిస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే.. చాలామంది స్టార్ హీరోస్ కూడా పవన్ కళ్యాణ్ కు విష్ చేస్తూ ట్విట్స్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో […]

రజనీకాంత్ ‘ జైలర్ 2 ‘ పవర్ ఫుల్ రోల్ లో ఆ నందమూరి హీరో.. ?!

కోలీవుడ్ తలైవార్ రజనీకాంత్ టాలీవుడ్ ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక్కడ కూడా భారీ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న రజినీకాంత్ హీరోగా.. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో జైలర్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ సక్సెస్ సాధించడంతో రజనీకాంత్‌కు స్ట్రాంగ్ త్రో బ్యాక్ వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా రూ.500 కోట్ల భారీ వసూలు రాబట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ తీయనన్నారు. […]

‘ పుష్ప 2 ‘ పై సుకుమార్ గూస్ బంప్స్ అప్డేట్.. ఆ ఒక్క సీన్‌కు విజిల్స్ పడడం పక్క అంటూ..?!

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న ఈయన.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి తన‌ను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు బన్నీ. ఈ క్రమంలో ఈ సినిమా కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఇదిలా ఉంటే సుకుమార్ లాంటి డైరెక్టర్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా […]

రజినీకాంత్, సత్యరాజ్ మధ్య విభేదాలపై.. కట్టప్ప క్లారిటీ..?!

రాజమౌళి దర్శకత్వంలో తెర‌కెక్కిన బాహుబలి తో కట్టప్ప పాత్రలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సత్యరాజ్. అయితే గత కొంతకాలంగా సత్య రాజ్‌కు కోలీవుడ్ స్టార్ హీరో తలైవార్ రజనీకాంత్ కు మధ్యన మనస్పర్ధలు ఉన్నాయంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవ‌ల సత్యరాజు దీనిపై స్పందించాడు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటు క్లారిటీ ఇచ్చాడు. గతంలో తాను రజనీకాంత్ సినిమాను అంగీకరించక‌పోవ‌డానికి కారణం ఇదేనంటూ చెప్పుకొచ్చాడు. నేను ఇండస్ట్రీకి వచ్చాక రజనీకాంత్‌తో […]

సౌత్ స్టార్ బ్యూటీగా మరో రికార్డ్ సొంతం చేసుకున్న సమంత.. ఆమె రియాక్షన్ ఇదే..?!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా భారీపాపలారిటి దక్కించుకొని దూసుకుపోతున్న వారిలో సమంత ఒకటి. ఇటీవల కాలంలో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న బ్రేక్ తీసుకున్న స్యామ్ మళ్ళీ సినిమాలతో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ప్రస్తుతం తన సినిమాలపై ఫోకస్ పెట్టిన ఈ చిన్నది.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ అభిమానులకు […]