బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్.. ఇటీవల తన డ్రైవర్ పై కొందరు దాడి చేశారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక స్వతంత్ర జర్నలిస్ట్ మొహ్సిన్ షేక్ పై పరువు నష్టం దాబా కేస్ వేసి.. నోటీసులు పంపించింది. ఇదే విషయాన్ని రవినా తరపు న్యాయవాది సనా రాయీస్ ఖాన్ వివరించారు. ఇటీవల రవినాను తప్పుడు ఫిర్యాదుతో ఇరికించే ప్రయత్నం చేశారని ఆమె చెప్పుకొచ్చింది. కొద్దిరోజుల క్రితం రవీనాకు సంబంధించిన వీడియోను జర్నలిస్ట్ పేరుతో మొహ్సిన్ షేక్ […]
Tag: Entertainment News
చరణ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. ఆర్ సి 17 కోసం మొదటిసారి అలాంటి పని చేస్తున్న చరణ్..?!
టాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం చరణ్.. శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో సినిమా ఈ ఏడాది చివరిలో రిలీజ్ కానుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అఫీషియల్ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ […]
పద్ధతిగా ఉండే నిత్యామీనన్ చేత ..అలాంటి పని చేయించాలి అనుకున్న తెలుగు డైరెక్టర్.. ఎవరో తెలుసా..?
కొందరు డైరెక్టర్స్ కి క్రియేటివిటీ ఎలా ఉంటుంది అంటే .. అర్థం కాని రేంజ్ లో ఉంటుంది . అది మనం చాలా సినిమాల్లో చూసాం. కొంతమంది హైట్ ఎక్కువ ఉన్న హీరోల సరసన హైట్ తక్కువ ఉన్న హీరోయిన్స్ ని పెడుతూ ఉంటారు .. చాలా పాపులర్ స్టార్ హీరో పక్కన అసలు క్రేజీ లేని హీరోయిన్స్ తో రొమాంటిక్ సీన్స్ చేస్తూ ఉంటారు . ఒక సీన్ తెరకెక్కించాలి అంటే కచ్చితంగా హీరో హీరోయిన్ల […]
ఇండస్ట్రీలో అలా చేస్తున్న ఏకైక హీరో బాలయ్యనే.. గట్స్ ఉన్న మగాడి క్వాలిటీస్ ఇవే..!
సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్టార్స్ రెమ్యూనరేషన్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఒక్కొక్క సినిమాకి ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో కూడా మనకు తెలిసిందే . సినిమా సినిమాకి పెంచుకుంటూ పోతున్నారు తప్పిస్తే ఎక్కడ తగ్గించడం లేదు. అయితే బయట మార్కెట్ లో ఉండే వాల్యూ ప్రకారం అలా చార్జ్ చేస్తున్నాడు . అయితే ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ అన్న పదం ఆలోచించకుండా కేవలం కధా..దా కంటెంట్ నచ్చిన సినిమాలను ఓకే చేసే హీరో ఒకే ఒక్కడు […]
బిగ్ బ్రేకింగ్: “కల్కి కూడా బాహుబలి లాగే”.. లాస్ట్ మినిట్ లో ఊహించని ట్వీస్ట్ ఇచ్చిన నాగ్ అశ్వీన్..!?
కల్కి .. ఇప్పుడు ఈ పేరు ఎలా మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27వ తేదీ రిలీజ్ కాబోతుంది . డైరెక్టర్ నాగ్ అశ్వీన్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు . అంతేకాదు అశ్వినీ దత్ ఏకంగా 670 కోట్లకు పైగానే ఈ సినిమా కోసం ఖర్చు చేశారట . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది . ఈ సినిమా […]
తూ..ఛీ.. రష్మిక డబ్బు కోసం అలాంటి పని చేసిందా..? పీకల్లోతు కోపంగా ఉన్న ఫ్యాన్స్ ..!
రష్మిక మందన్నా.. సోషల్ మీడియాలో ఎప్పుడు ఎప్పుడు బాగా ట్రెండ్ అయ్యే పేరు . ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .చలో అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోకి హీరోయిన్గా ఉంటుంది. ఆ తర్వాత తన రేంజ్ మారిపోయే విధంగా ఎలాంటి స్టార్ హీరోల సినిమాలను చూస్ చేసుకుందో మనకు తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు బ్యాక్ టు బ్యాక్ అని కూడా హిట్లే అందుకుంది . మరీ ముఖ్యంగా […]
అరెరె.. ఎంత ఓవర్ యాక్టింగ్ చేసిన “కన్నప్ప” కు అదే బిగ్ మైనస్ గా మారిపోయిందా..?
కన్నప్ప .. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు . మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడు. మహా శివుడి పరమ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో చాలామంది స్టార్స్ ని కూడా ఇంక్లూడ్ చేశారు. బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా మోహన్ బాబు ఉన్నారు. ఈ సినిమాలో కాజల్ […]
జాతకాలు తప్పుతున్న వేణు స్వామిని వదలని హీరోయిన్స్.. మ్యాటర్ ఏంటంటే..?!
ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి పేరు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. గత కొద్ది రోజులుగా ఈయన రాజీకీయాల పరంగా చెప్పిన జోష్యం తప్పడంతో వేణు స్వామి పేరు మారింతగా ట్రోల్ అవుతున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య, సమంత విడిపోతారు అంటూ మొదట జోష్యం చెప్పి అది నిజం కావడంతో వార్తల్లో నిలిచిన ఆయన.. సెలబ్రిటీ జాతకాలను బట్టి వారి విజయాలు, అపజాయాలను అంచనా వేసి చెబుతూ ఉండేవాడు. అయితే ఇటీవల కాలంలో అలాంటి […]
బన్నీ లైఫ్ కు గేమ్ చేంజర్ గా మారబోతున్న.. ఆ లక్కీ లేడీ ఎవరో తెలుసా. ?
ఏపీ పొలిటికల్ హిస్టరీలో గేమ్ చేంజర్ గా మారిపోయాడు పవన్ కళ్యాణ్.. భారీ భారీ ఓట్ల మెజారిటీతో గెలుపొందడమే కాకుండా ఆయన ఏపీలో కూటమి అధికారం చేపట్టే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు. ఫైనల్లీ సక్సెస్ సాధించాడు .. ఏపీ సీఎం గా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేసిన దాని వెనుక కర్త – కర్మ – క్రియ అంతా కూడా పవన్ కళ్యాణ్ అంటూ సొంత టిడిపి నేతలు కూడా చెప్పుకొస్తూ ఉండడం గమనార్హం […]