వావ్.. ఎన్టీఆర్ కు జంటగా ఆ స్టార్ హీరోయినా.. ఇక ఫ్యాన్స్‌కు పండగే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ స్టార్ హీరో గానే కాదు పర్సనల్ గాను తన మంచితనం, మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఎన్టీఆర్ నిజాయితీగల క్యారెక్టర్ గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. తాతకు తగ్గ మనవడిగా మంచి ఫామ్ లో దూసుకుపోతున్న తారక్.. వరుస సినిమాలో నటిస్తూ సక్సెస్ లో అందుకుంటున్నాడు. ఇక‌ ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరియర్లో […]

బన్నీతో త్రివిక్రమ్‌కు ఈ తిప్పలు తప్పన‌ట్టేనా.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్పతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నెక్స్ట్ చేయబోయే సినిమాలపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇక పుష్ప 2 త‌ర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో బ‌న్నీ సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాట తమిళ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో మ‌రో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ […]

బాలయ్య అఖండ 2పై దిమ్మతిరిగే అప్డేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలు పక్కా..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణకు ప్రస్తుతం గుడ్ టైం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన సినిమాలు అన్ని వరుసగా బ్లాక్ బస్టర్లు గా నిలుస్తున్నాయి. అంతేకాదు.. రాజకీయాలోను వరుస సక్సెస్‌లు అందుకుంటున్న బాలయ్య.. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవరంగంలోనూ ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా పద్మ విభూషణ్ అవార్డును కూడా బాలయ్య సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం.. బాలకృష్ణ, బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే […]

రాజమౌళి – మహేష్ కాంబోకు మూడు టైటిల్స్.. వాటిలో ఏది ఫిక్స్ చేస్తారంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో రూపొందుతున్న తాజా మూవీ ఎస్ఎస్ఎంబి 29. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక కీలక పాత్రలో కనిపించనున్నట్లు క్లారిటీ వచ్చేసింది.ఇక అల్యూమినియం ఫ్యాక్టరీలలో వేసిన సెట్లో ప్ర‌స్తుతం సినిమా షూట్ సైలెంట్ గా చేసేస్తున్నాడు రాజమౌళి. తర్వాత షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మహేష్ కు తండ్రి పాత్ర కూడా చాలా కీలక కానుంద‌ని టాక్‌. ఈ క్రమంలోనే […]

విజయ్ దేవరకొండ సినిమాలో తారక్..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన ఆటిట్యూడ్, నటనతో ఎంతమంది అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. మొదట చిన్న సినిమాల‌తో కెరీర్ ప్రారంభించిన ఈ యంగ్ హీరో.. తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు. రౌడీ హీరోగా తిరుగులేని ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న విజయ్‌ నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ గా మారుతున్న.. క్రేజ్ రిత్యా అవకాశాలను అందుకుంటునే ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వీడి […]

చరణ్ తన కెరీర్ లో రిజెక్ట్ చేసిన కల్ట్ క్లాసికల్ సినిమాల లిస్ట్ ఇదే..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్‌గా రాంచరణ్ తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చరణ్.. రెండవ సినిమా మగధీరతోనే ఇండస్ట్రియల్ రికార్డ్‌ల‌ను బద్దలు కొట్టాడు. ఈ సినిమా తర్వాత ఆరెంజ్ లాంటి డిజాస్టర్ ఎదురైనా.. ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న.. ఎక్కడ వెనకడుగు వేయలేదు. రంగస్థలం లాంటి సినిమాతో మరోసారి రీజనల్ ఇండస్ట్రియల్ హిట్ తన ఖాతాలో వేసుకోవడమే కాదు.. ఈ సినిమాలో నట విశ్వరూపం చూపించి.. కోట్లాదిమంది ప్రశంసలు దక్కించుకున్నాడు. […]

చరణ్ పై బన్నీ సెన్సేషనల్ కామెంట్స్.. అలా చేయడం చాల పెద్ద తప్పు అంటూ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా, అల్లు వార్‌ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మధ్యలో కాస్త గొడవ సర్దుమనిగింది అనిపించినా.. ఇటీవల కాలంలో మళ్ళీ ఇదే వార్తలు హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పుడెప్పుడు జరిగిన పాత సంఘటనలను, విషయాలను కూడా గుర్తు చేసుకుని మరి సెలబ్రిటీల మధ్యన చిచ్చు పెడుతున్నారు జనం. ఇలాంటి క్రమంలో సోషల్ మీడియాలో మరోసారి మెగా వర్సెస్ అల్లు వార్ హీట్‌ పెంచేస్తుంది. ఈ క్రమంలోనే గతంలో […]

కేవలం 9 రోజుల్లో ఏడు వేల కోట్లు కొల్లగొట్టిన మూవీ ఏదో తెలుసా.. పుష్ప 2,దంగల్ కానే కాదు..!

బాలీవుడ్ స్టార్ హీరో అమెర్‌ఖాన్ నటించిన దంగల్ సినిమా చాలా కాలం పాటు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేని రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. నితీష్‌తివారి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.2000 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి పాన్ ఇండియన్ హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన మొట్టమొదటి సినిమాగా నిలిచింది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 ఇటీవల రికార్డ్‌ను బ్రేక్ చేస్తుందని చాలామంది భావించినా.. అది […]

చిరంజీవికి కొత్త ట్యాగ్ ఇచ్చిన విశ్వక్ సేన్.. ఇకపై మెగాస్టార్ కాదా..!

టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్.. తాజాగా నటించిన మూవీ లైలా. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో భాగంగా.. కొద్ది గంటల క్రితం హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్‌. దానికి చిరంజీవి స్పెషల్ గెస్ట్‌గా హాజరై సందడి చేశాడు. తన వేడుకకు ముఖ్యఅతిథిగా వస్తున్న చిరంజీవికి మాస్ కా దాస్.. విశ్వక్ తాజాగా కొత్త ట్యాగ్ యాడ్ చేయడం ప్రస్తుతం […]