టాలీవుడ్‌లో రాజమౌళి డైరెక్షన్ నే డామినేట్ చేసిన ఏకైక వ్యక్తి అతనే..!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారో తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు సూపర్ స్టార్లుగా రాణిస్తున్నారంటే ఆ ఘనత రాజమౌళికే దక్కుతుంది. బాహుబలి సినిమాతో ఇండస్ట్రీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న.. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకున్నాడు. అలాంటి రాజమౌళితో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో, హీరోయిన్లు కలలు కంటూ ఉంటారు. ఈ క్రమంలోనే రాజమౌళి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన […]

ఉదయభాను కూతుళ్లకు బ్రాహ్మణి స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

స్టార్ యాంకర్‌గా ఒకప్పుడు బుల్లితెరను ఏలేసిన‌ ఉదయభానుకు తెలుగు ఆడియ‌న్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఎన్నో టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ బిజీ బిజీగా గడిపిన ఈ అమ్మడు.. తర్వాత ఏవో కారణాలతో బుల్లితెరకు దూరమైంది. కట్ చేస్తే కొంతకాలానికి ఓ వ్యక్తిని వివాహం చేసుకొని ఇద్దరు ట్విన్స్ కు జన్మనిచ్చింది. తర్వాత మళ్లీ బాలయ్య హీరోగా నటించిన ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌తో యాంకర్‌గా గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పలు […]

సమంత ఫోన్ వాల్ పేపర్ ఏంటో తెలుసా.. అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా దాదాపు 10 ఏళ్ల పాటు ఇండస్ట్రీని ఏలేసిన సమంత నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకుల తర్వాత మెల్లమెల్లగా టాలీవుడ్కు దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఆమ్మ‌డు విడాకుల తర్వాత మానసికంగా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ మయోసైటీస్ పూర్తిగా కోలుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే సినిమాలను బాగా తగ్గించేసిన ఈ ముద్దుగుమ్మ.. కేవలం బాలీవుడ్‌లో పలు […]

నాగ చైతన్య జాతకం మరీ ఇంత దరిద్రమా.. తండేల్ హిట్ అయినా ఆ ఆనందం లేదే..!

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్యకు టాలీవుడ్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే నాగచైతన్య దరిద్రం ఏంటో కానీ.. ఎప్పుడూ ఎంత మంచి పని చేసినా.. ఏ పని చేసినా.. దానిలో నెటివిటినే వెతుక్కుంటూ నెగటివ్‌గా ట్రోల్స్ చేసి విమర్శలు కురిపిస్తూ ఉంటారు జనం. ముఖ్యంగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇంత కాలమైనా ఒక్కసారైనా హిట్ కూడా కొట్టలేకపోయాడు. అసలు చైతు నటుడుగా పనికిరాడు అంటూ కామెంట్లు కూడా వినిపించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు.. స్టార్ హీరోలు […]

సమంతను బ్లాక్ మెయిల్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్.. కారణం ఏంటంటే..?

స్టార్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలో తిరుగులేని స్టార్ హీరోయిన్గా మారిపోయింది. దాదాపు 10 ఏళ్ల పాటు టాలీవుడ్ ను ఏలిన ఈ అమ్మడు.. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించి మెప్పించింది. సినిమాల్లో హీరోయిన్‌గానే కాదు.. పుష్ప లాంటి పాన్‌ ఇండియన్ సినిమాలోని స్పెషల్ సాంగ్స్ లోను మెరిసి విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకుంది. […]

మెగా 157,158 సినిమాల ఆర్డర్ డీటెయిల్స్ ఇవే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెగా 156గా రూపొందుతున్న విశ్వంభర పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. మ‌ల్లిడి వశిష్ట డైరెక్షన్‌లో సోషియా ఫాంటసీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాతో త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక ఈ సినిమా తర్వాత.. మెగాస్టార్ 157, 158 సినిమాలు ఎవరితో ఉండనున్నాయి.. బ్యాక్ డ్రాప్ ఏంటి అనే అంశాలపై ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇక ఇప్పటికే మెగా 157 విషయంలో ఎంతోమంది దర్శకుల పేర్లు వైరల్ గా మారాయి. సీనియర్ […]

తండేల్ సక్సెస్ టూర్ కి దూరంగా సాయి పల్లవి.. కారణం ఆ రోజు జరిగిన గొడవేనా..?

టాలీవుడ్ అక్కినేని హీరో నాగచైతన్య వరస ఫ్లాప్‌లు ఎదుర్కొంటున్న క్ర‌మంలో తండేల్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా దూసుకుపోతుంది. దేవిశ్రీ అందించిన మ్యూజిక్ సినిమాకు మరింత ప్లస్ అయిందని, చైతన్య అద్భుతమైన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటున్నాడని జనాలు అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో సాధార‌ణ‌ ఆడియన్స్ కూడా సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే సినిమా భారీ కలెక్షన్ల దిశగా అడుగులు వేస్తుంది. దాదాపు మూడు రోజుల‌కు రూ.60 […]

ఏంటి.. అఖండ 2 లో ఒక బాలయ్య చనిపోతాడా.. అసలు ట్విస్ట్ అదేనా..?

ప్రస్తుతం ఉన్న సీనియర్ స్టార్ హీరోలు అందరిలో బాలయ్య సపరేట్ ఫ్యాన్ బేస్‌ ఏర్పరుచుకున్నారు. ఆరుపదుల వయసులోను వరుస సక్సెస్‌లు అందుకుంటూ దూసుకుపోతున్న బాలయ్య.. ఇటీవల సంక్రాంతి బరిలో డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఈ సినిమాతో వరుసగా నాలుగో సారి బ్లాక్ బస్టర్ సక్సెస్ ద‌క్కించుకున్నాడు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఒక మాస్ సినిమా వస్తుందంటే.. వెంటనే బాలయ్య పారే గుర్తుకు వచ్చేంతలా.. మాస్‌ సినిమాలకు క్యారఫ్ అడ్రెస్‌గా నిలిచాడు. అలాంటి బాలయ్య.. ప్రస్తుతం […]

బన్నీ పుష్ప 2 సక్సెస్ పై చిరు షాకింగ్ కామెంట్స్.. మెగ, నందమూరి ఫ్యాన్స్ వార్ పై కౌంటర్..!

మెగా వర్సెస్ అల్లుఅర్జున్ వార్ తాజాగా మరోసారి ఊపందుకున్న‌ సంగ‌తి తెలిఇందే. ఇక సోషల్ మీడియాలో అల్లు ఫాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ వారైతే బద్ధ శత్రుత్వంల‌ అనిపిస్తుంది. ఇలాంటి క్రమంలో యంగ్ హీరో విశ్వక్‌సేన్ లైలా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న చిరంజీవి.. పుష్ప 2 గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. చిరంజీవి మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా సక్సెస్ అయిన […]