తాజాగా అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన మూవీ తండేల్ రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా సక్సెస్ మీట్‌ను గ్రాండ్ లెవెల్‌లో ఏర్పాటు చేశారు ప్రొడ్యూసర్ అల్లుఅరవింద్. ఇక ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా నాగార్జున వచ్చి సందడి చేశౄడు. ఇందులో భాగంగానే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. నాగార్జున.. మాట్లాడుతూ ఈ సినిమా విజయం చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపించిందని వెల్లడించాడు. […]
Tag: Entertainment News
చరణ్ – బుచ్చిబాబు సినిమాకు క్రేజీ టైటిల్.. షాక్ లో ఫ్యాన్స్.. ఇదెక్కడి తిక్క బాబు..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల గేమ్ ఛేంజర్‌తో డిజాస్టర్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నాడు చరణ్. ఇక ఆర్సి16 రన్నింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు.. బుచ్చిబాబు సన్నా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిజాస్టర్ ఎదురుదెబ్బ నుంచి త్వరగానే కోలుకొని.. షూటింగ్‌కు పాల్గొంటున్నాడు. హై ఫీవర్ టైం లో కూడా రాత్రులు ఎముకలు కొరికే […]
మ్యారేజ్ సెలబ్రేషన్స్‌లో ప్రభాస్ చెల్లెళ్లు.. అన్నకు కూడా పెళ్లి చేయండి అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్..!
ప్రస్తుతం టాలీవుడ్ ఆడియన్స్ అంతా హీరోల్లో ఎవరి పెళ్లి కోసమైనా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంటే.. అది రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్ళి అనే చెప్పాలి. ఇప్పటికే ఎంతోమంది టాలీవుడ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక గతేడాది హీరో నాగచైతన్య కూడా వివాహం చేసుకున్నారు. అంతేకాదు ఆయన తమ్ముడు అఖిల్ కూడా ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోబోతున్నాడు. అలా దాదాపు ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోలు అంత వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. […]
చిరంజీవి సెన్సేషనల్ డెసిషన్.. షాక్ లో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల లైనప్‌తో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరు మరోసారి రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నాడని.. అందుకే రాజకీయ పెద్దలతో కలుస్తున్నాడంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఓ తాజా ఈవెంట్లో చిరంజీవి దానిపై రియాక్ట్ అయ్యారు. ఇక ఈవెంట్లో చిరు చేసిన సెన్సేషనల్ కామెంట్స్ వైరల్ గా మారాయి. తను రాజకీయాల వైపు మళ్లీ వెళ్లబోతున్నాను అంటూ పలువురు భావిస్తున్నారని.. జీవితాంతం కళామ్మతల్లి సేవలోనే ఉండబోతున్నానంటూ […]
ఇంకెన్నాళ్లు ఆ సినిమా పేరు చెప్పుకొని వేలాడుతావ్.. అనిల్ రావిపూడికి షాకింగ్ కౌంటర్.. !
టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎక్కడకు వెళ్లిన ఒకే ఒక్క సినిమా పేరు వినిపిస్తుంది. అదే సంక్రాంతికి వస్తున్నాం. తాజాగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించగా.. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు.. కలెక్షన్ల పరంగానే ఇరగదీసింది. అయితే ఈ సినిమా ట్రైలర్తో ఆకట్టుకోకున్నా.. రిలీజై […]
ఇలాంటి వేదవలకి దూరంగా ఉండండి.. స్టార్ యూట్యూబర్‌పై రేణు దేశాయ్ ఫైర్..!
ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఓ నటిగా, మోడల్ గానే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్ గాను వ్యవహరించన రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ బద్రి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత జానీ సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి నటించారు. కొంతకాలానికి పవన్‌తో ప్రేమలో పడిన ఈ అమ్మడు అతని వివాహం చేసుకుంది. వీరికి ఆఖీరా, ఆద్య అనే […]
చనిపోతూ రూ. 72 కోట్ల ఆస్తి స్టార్ హీరోకు రాసిచ్చిన డై హార్ట్ ఫ్యాన్.. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?
ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీలుగా క్రేజ్ సంపాదించుకున్న ప్రతి ఒక్కరికి అభిమానులు ఉండడం కామన్. అందులో ముఖ్యంగా స్టార్ హీరోలకైతే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందా అనడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు.. చాలామంది స్టార్ హీరోలకు డై హార్ట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. అలాంటి ఓ డై హార్ట్ ఫ్యాన్ తన ఫేవరెట్ హీరో కోసం తీసుకున్న డెసిషన్ సెన్సేషనల్ గా మారింది. ఆ వ్యక్తి చనిపోయే ముందు ఏకంగా […]
రూ.100 కోట్లతో 18 ఏళ్ల అమ్మాయిని పెళ్లాడిన ఆ పాన్ ఇండియన్ స్టార్ హీరో.. ఆమె సీఎం మేనకోడలు కూడా..!
భారతదేశంలో హిందు వివాహ వ్యవస్థను ఎంతగానో గౌరవిస్తారు. సాంప్రదాయాలకు అనుగుణంగా వివాహాలు చేసుకుని జీవితాంతం ఆ బంధం పై నిలబడతారు. ఇక అరేంజ్ మ్యారేజ్ గురించి చెప్పనవసరం లేదు. ముక్కు, ముఖం తెలియకపోయినా.. పెళ్లి చూపుల వరకు ఒకరికి ఒకరు సంబంధం లేకున్నా.. ఒకసారి వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత జీవితాంతం వారితోప్రేమగా కలిసి ఉంటారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్నా సరే.. ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్లతో జీవితాన్ని […]
చిరు – అనిల్ మూవీపై అదిరిపోయే అప్డేట్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆరుపదల వయసులోనే యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న చిరు.. విశ్వంభర సినిమా షూట్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూట్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి, అనిల్ రావిపూడితో సినిమాను తాజాగా అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. సాహో గారపాటి, సుస్మిత నిర్మాతలుగా ఈ సినిమాకు వ్యవహరించినట్లు క్లారిటీ ఇచ్చేశాడు చిరు. ఇక ప్రస్తుతం శ్రీకాంత్.. నానితో […]